Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy రిటర్న్ Gift to ల్యాప్టాప్ కంట్రిబ్యూషన్ మెంబర్స్
#30
(05-01-2026, 09:39 PM)StrongGrip Wrote:  మీరు అనరు కబ్బటే నాకు అలా అనిపించింది అన్న

మొదటే అన్నాను మీ డౌట్ గమ్మత్తుగా ఉంది అని. 

రెండు మూడు సార్లు చదివితే గాని నాకు మీ డౌట్ కొద్దిగా అర్ధం అయ్యింది. 
ఒక 5 నిమిషాలు ఏమీ సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు. 

అందుకే చిలిపిగా ఉంటుంది అని ప్రైవేట్ గా చేస్తే తెలియదు అన్నాను. 
కానీ నాకే బూమరాంగ్ అయితది అనుకోలేదు. 

ఇప్పటీ నాకు అర్ధం కానిది , మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది. 
మీ ఉద్దేశ్యం ఏమిటి. 

ఇంకొకటి, నేను pdf లు అందరి కోసం చేస్తాను. ఒక్కరి కోసం pdf చేసి అతనికి షేర్ చేస్తే వచ్చే లాభం ఏమీ ఉండదు కదా. 
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
RE: రిటర్న్ Gift to ల్యాప్టాప్ కంట్రిబ్యూషన్ మెంబర్స్ - by sarit11 - 06-01-2026, 08:56 AM



Users browsing this thread: 1 Guest(s)