Thread Rating:
  • 117 Vote(s) - 2.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
వసుంధర : హ్మ్మ్ మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏం లేవా

వాసు : ఇంకేం వుంటాయి మేడమ్

వసుంధర : ఇంకేం ఉంటాయంటే అసలేమెం చేసావెంటి నువ్వు..(తామిద్దరూ చేస్కున్న కార్యం గురించి గుర్తుకు రాగానే వొళ్ళు జివ్వుమంది)

ఇటు వాసుకి కూడా ఏం చేశాడే చెప్పాలంటే ముందు ఆమెతో చేసిన పని తోనే మొదలు పెట్టాలి..ఆ ఆలోచనకే మనోడికి గట్టి ఆడుతోంది..కానీ వసుంధర తో అలా డైరెక్ట్ గా మాట్లాడాలంటే  భయమేస్తోంది..

వాసు : ...!

వసుంధర : హెల్లొ బాబూ.. ఉన్నావా

వాసు : హా మేడమ్ వున్నా..

వసుంధర : మరి ఏం చేసావంటే చెప్పవెంటి..లిస్టేస్తున్నావా హహహ

ఆమె నవ్వు వినగానే వాసు కి ఆమె ముఖం కళ్ళ ముందే కనబడింది..' ఆహా ఎంత అందమైన ముఖం ' ..వాసుకి వొళ్ళు తేలికవుతుంది..

వసుంధర : నిద్ర పోతున్నావా

వాసు : హః లేదు మేడమ్

వసుంధర : మరింకేంటి

వాసు : సెలబ్రేషన్స్ అంటే ఏముంటాయి..

వాసు కాస్త మొహమాట పడుతున్నాడని వసుంధర కి అర్థమైంది..కాస్త చనువిస్తేనే దూసుకుపోయే రోజుల్లో కూడా ఇలా తడబడటం ఆమెకి ముచ్చటేస్తుంది..

వసుంధర : యేముంటాయంటే ఏం చెప్తాం..ఇంట్లోనే ఉండి వంటలు వండుకుని తినడమో,డ్రింక్ చేయడమో,కేక్ కటింగ్ చేయడమో..ఇలా ఒక్కొక్కరివి ఒక్కో టేస్ట్ లు..ఇందులో నువ్వేం చేసావ్..

వాసు : అమ్మో,నాకు మందు అలవాటే లేదు,వంటలంటే ఇంట్లో వాళ్ళు లేరు గా..ఇవాళ ఎవరో ఏవీ వొండి పంపిస్తే తినేసా,కేక్ కట్ చేయాలని వుండేది ఒక్కన్నె కదా అందుకే చేయలేదు,కింద ఫ్లాట్స్ వాళ్ళు కట్ చేసి ఒక ముక్క ఇస్తే తిన్నా,టేస్ట్ బాగుంది ఇంకో పీస్ అడుగుదామనుకున్నా కానీ బాగోదని అడగలేదు

వసుంధర కి వాడు చెప్పినవన్నీ తెల్సు,వాడికి డ్రింకింగ్ అలవాటు లేదు,వాళ్ళ ఫ్యామిలీ ఇంకా రాలేదు,ఒక్కడే వున్నాడు,కేక్ లాంటివి తెచ్చుకోడు..
'పోనీ ఇంట్లో వున్న కేక్ ఇస్తే'
అనుకున్నదే తడవుగా అడుగుదాం అనుకుంది..
కానీ మళ్ళీ ఈ టైం కి కేక్ ఎలా ఇవ్వాలి అన్న అనుమానం..

వసుంధర : ధానికేముంది..ఇంకో ముక్క ఇవ్వమంటే ఇవారా ఏంటి

వాసు : ఇస్తారేమో గానీ నేనే అడగలేదు..

వసుంధర : అబ్బో సిగ్గు పడ్డావేమో అడగడానికి

వాసు : హః అలా ఏం లేదు మేడం

వసుంధర : సరే ఏం చేస్తున్నావ్..

వాసు : ఏం లేదు మేడమ్ పడుకొని వున్నా


వసుంధర : ఎలా పడుకున్నావ్..!?
నేను మీ సఖీ... Vhappy
[+] 13 users Like sakhee21's post
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 06-01-2026, 12:10 AM
RE: జాను (Jannu - by utkrusta - 07-01-2026, 03:21 PM



Users browsing this thread: 7 Guest(s)