05-01-2026, 09:39 PM
(04-01-2026, 10:10 PM)sarit11 Wrote: ప్రతీ దానికి అడ్డ దారులు ఉంటాయి కదా.
ఆ రచయితకు తెలియదు కదా ప్రైవేట్ గా షేర్ చేస్తే.
(05-01-2026, 05:54 PM)sarit11 Wrote: ఏమిటండీ మీకు అలా అర్ధం అయ్యిందా. హతవిధీ
నేను ఆ కథ రచయితలకు తెలియకుండా ప్రైవేట్ గా షేర్ చేస్తాను అన్నానా.
అయితే మీరు నా పోస్టులను , ఈ సైట్ ని సరిగా ఫాలో కావడం లేదు.
ఇంతకు ముందు రెండు మూడు సంఘటనలు అయ్యాయి , రచయిత మిత్రులు PDF ఇప్పుడే పెట్టవద్దు అని మరియు పెట్టిన PDF ని తీసెయ్యమని కోరడం జరిగినది.
నేను వారి కోరిక మేరకు అలాగే చేశాను.
మీరు అనరు కబ్బటే నాకు అలా అనిపించింది అన్న


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)