Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy రిటర్న్ Gift to ల్యాప్టాప్ కంట్రిబ్యూషన్ మెంబర్స్
#27
(05-01-2026, 01:36 PM)శారదాగా Wrote:       మిత్రులారా 
నేను 2015 నుండి xossip నీ తరువాత xossipy నీ ఫాలో చేస్తున్న
ఒక నిస్సందేహమైన విషయం విలువ సరిత్ గారి కమిట్మెంట్.

అందరమూ బహుశా ఉద్యోగస్తులమే, టైం మేనేజ్‌మెంట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మొదలైనవి.. సమస్యలు ఉంటాయి. అప్పటికీ సరిగ్గా ఈ సైట్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు. చాలా ముఖ్యమైన ఫైల్ హోస్ట్ సైట్‌లలో లింక్‌లు చనిపోయినా మళ్లీ వాటిని అప్ చేయండి, సభ్యుల కోరికలు (స్టోరీ లైన్ రిలేటెడ్ స్టోరీ అడగడం) చాలా వరకు కమిట్‌మెంట్ వల్ల వచ్చేవే!
మోర్ లేదా తక్కువ, లాభదృష్టి లేకుండా నడుపు తున్నారు.
అప్పుడప్పుడూ సాయం చేయమని అడిగినా, మన రెస్పాన్స్ చాలా తక్కువ. 
మరోవైపు చాలా రచయితల కథలు వారి అప్రూవల్ తో నో లేకనో Indiansexstories లేక indiansexkathalu / జబర్దస్త్ లాంటి సైట్‌లలో సులభంగా చదవగలిగేది ki అవైలబుల్ gaa unnai.
జబర్దస్త్ సైట్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ లోనే పనిచేస్తోంది.
ఇటువంటి నేపథ్యం లో సరిత్ గారి సూచన తప్పుగా చూడకూడదు.
Infact నేను ఒక నిమిషం 100 కమిట్మెంట్ ki హ్యానరోరియం gaa fix చెయ్యమని సలహా ఇస్తున్నాను.





సరదాగా

I definitely vote for this, some minimal amount has to be fixed
[+] 2 users Like Paty@123's post
Like Reply


Messages In This Thread
RE: రిటర్న్ Gift to ల్యాప్టాప్ కంట్రిబ్యూషన్ మెంబర్స్ - by Paty@123 - 05-01-2026, 09:29 PM



Users browsing this thread: 1 Guest(s)