Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy రిటర్న్ Gift to ల్యాప్టాప్ కంట్రిబ్యూషన్ మెంబర్స్
#25
(04-01-2026, 11:27 PM)StrongGrip Wrote: అంటే మన సైట్ లో మన రచయితలు రాసిన స్టోరీస్ మన రచయితలకే తెలియకుండా pdfs చేసి మన సైట్ లోనే అలా ప్రైవేట్ గా sharing 

Great anna Great Respect towards our writers Great 

ఏమిటండీ మీకు అలా అర్ధం అయ్యిందా. హతవిధీ 

నేను ఆ కథ రచయితలకు తెలియకుండా ప్రైవేట్ గా షేర్ చేస్తాను అన్నానా. 

అయితే మీరు నా పోస్టులను , ఈ సైట్ ని సరిగా ఫాలో కావడం లేదు. 

ఇంతకు ముందు రెండు మూడు సంఘటనలు అయ్యాయి , రచయిత మిత్రులు PDF ఇప్పుడే పెట్టవద్దు అని  మరియు పెట్టిన PDF ని తీసెయ్యమని కోరడం జరిగినది. 
నేను వారి కోరిక మేరకు అలాగే చేశాను. 
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: రిటర్న్ Gift to ల్యాప్టాప్ కంట్రిబ్యూషన్ మెంబర్స్ - by sarit11 - 05-01-2026, 05:54 PM



Users browsing this thread: 1 Guest(s)