05-01-2026, 01:36 PM
(04-01-2026, 11:27 PM)StrongGrip Wrote: అంటే మన సైట్ లో మన రచయితలు రాసిన స్టోరీస్ మన రచయితలకే తెలియకుండా pdfs చేసి మన సైట్ లోనే అలా ప్రైవేట్ గా sharing
Great anna Great Respect towards our writers Great
మిత్రులారా
నేను 2015 నుండి xossip నీ తరువాత xossipy నీ ఫాలో చేస్తున్నా
ఒక నిస్సందేహమైన విషయం ఏమిటంటే సరిత్ గారి కమిట్మెంట్.
అందరమూ బహుశా ఉద్యోగస్తులమే, టైమ్ మేనేజ్మెంట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ etc.. సమస్యలు ఉంటాయి. అప్పటికీ సరింగారు ఈ సైట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ముఖ్యం గా file hosting sites లో links ఎప్పటికప్పుడు dead అయినా మళ్ళీ వాటిని అప్ చేయం, సభ్యుల కోరికలు (స్టోరీ లైన్ రిఫర్ చేసి రిలేటెడ్ స్టోరీ అడగడం) చాలా వరకు కమిట్మెంట్ వల్ల వచ్చేవే!
మోర్ or less, profit orientation లేకుండా నడుపు తున్నారు.
అప్పుడప్పుడూ సాయం చేయమని అడిగినా, మన రెస్పాన్స్ చాలా తక్కువ.
On other hand చాలా రచయితల కథలు వారి అప్రూవల్ తో నో లేకనో Indiansexstories లేక indiansexkathalu / జబర్దస్త్ లాంటి సైట్స్ లో easy reading ki అవైలబుల్ gaa unnai.
Jabardast site subscription model లోనే పనిచేస్తోంది.
ఇటువంటి background లో సరిత్ గారి suggestion ni తప్పుగా చూడకూడదు.
Infact నేను ఒక మినిమం 100 కమిట్మెంట్ ki హ్యానరోరియం gaa fix చెయ్యమని సలహా ఇస్తున్నాను.
సరదాగా


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)