04-01-2026, 11:27 PM
(04-01-2026, 10:10 PM)sarit11 Wrote: మిత్రమా మీ డౌట్ గమ్మత్తుగా ఉంది.
సాధారణంగా ఒక కథ రచయితది అయితే, PDF కూడా ఆ రచయితదే.
ఏదయినా బలమైన కారణం చేత , ఆ రచయిత PDF ఇప్పుడు పెట్టవద్దు అని కోరితే పెట్టకపోవడమే మంచిది.
ప్రతీ దానికి అడ్డ దారులు ఉంటాయి కదా.
ఆ రచయితకు తెలియదు కదా ప్రైవేట్ గా షేర్ చేస్తే.
అంటే మన సైట్ లో మన రచయితలు రాసిన స్టోరీస్ మన రచయితలకే తెలియకుండా pdfs చేసి మన సైట్ లోనే అలా ప్రైవేట్ గా sharing
Great anna Great Respect towards our writers Great


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)