Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
#78
Part - 25


    విక్రమ్ మాటలకు శ్రీ ఏంటి అని గట్టిగా అరుస్తాడు. ఏరా అమ్మాయి చాలా బాగుంది కదా అంటే బావ నేను ఇంకా పెళ్లి గురించి ఏమీ ఆలోచించలేదు అని చెబుతాడు.

ఇంక నువ్వు ఏమన్నా కాలేజ్ స్టూడెంట్వి అనుకుంటున్నావా.. సీట్ కిందకి 30 వచ్చింది ఇంక పెళ్లి చేసుకోకుండా ఏమి చేస్తావు..

  అమ్మాయి కూడా మన కంపెనీలోనే జాబ్ చేస్తుంది. సో అబ్జర్వ్ చేయి. మనిద్దరం ఎవరో తనకు తెలియదు.  నీకు ఓకే అయితే అప్పుడు మేమిద్దరం కలిసి మీ పెద్ద వాళ్లతో మాట్లాడి నీకు పెళ్లి చేసేస్తాను అని చెబుతాడు.

అంటే ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అయిపోయావు బావ అమ్మాయిని నాకు అంట కడదాం అని అంటే.. ఏ నీకు డౌటా అని అడుగుతాడు.

సరే ఏం చేస్తాము బావ  నీ కోరిక తీర్చాలి కదా! ఈరోజు నుంచి నాకు ఫోకస్ అంతా ఆ అమ్మాయి మీద పెడతాను. ఇంకా ఆఫీసుకు వెళదామా అంటే సరే పదాఅని నవ్వుకుంటూ ఇద్దరు వెళ్లిపోతారు.

అవిని టిఫిన్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది.  రేపు మేమ్ ని అడిగి లీవ్ తీసుకుని గుడికి వెళ్ళాలి. విక్రమ్ పేరు మీద పూజ చేయించి ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడు గాని నాకు ప్రశాంతంగా ఉండదు.
కాలేజ్ కి వెళ్లగానే ముందు ప్రిన్సిపల్ మేమ్ తో మాట్లాడాలి అనుకుని తను కాలేజ్ కి బయలుదేరుతుంది.

హైదరాబాద్...

భార్గవి ధనుంజయ్ కి ఏం చెప్పి ఆపాల అని ఆలోచిస్తూ ఉంటుంది.  ఉదయ్ కి చెప్పిన పని ఎంతవరకు వచ్చింది.  ఆ పని లైన్ లోకి వస్తే ఆ బాధలో కొన్ని రోజులు ఉండి అన్నయ్య  సంగతి మర్చిపోతారు.

తర్వాత సంగతి తర్వాత ఆలోచించొచ్చు అనుకుంటూ ఉదయ్ కి మెసేజ్ చేస్తుంది.  పని ఎంతవరకు వచ్చింది అని...

వెయిట్ అత్తయ్య ఒక అరగంటలో అయిపోతుంది అని చెప్పి మెసేజ్ చేస్తాడు.  ఓకే అని అరగంట ఎప్పుడు అవుతుందా అని గడియారం వంక చూస్తూ టిఫిన్స్ రెడీ చేస్తూ ఉంటుంది.

మా అత్తగారు ఆర్డర్ ఏమోగానీ రోజు టిఫిన్ రెడీ చేయాలంటే చస్తున్నాను.  మళ్లీ రోజుకు ఒక వెరైటీ చేయాలంట.

అప్పటికప్పుడు ఆర్డర్ వేస్తున్నారు.  ఏదన్నా అందము అంటే మేము ఊరు వెళ్ళిపోతాము అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

శిల్ప అత్తగారు వాళ్ళు ఏదో ఒక పనిమీద ఫోన్ చేసి మాట్లాడుతున్నారు.  శిల్ప కాపురం ఒక్కసారి సెట్ అవ్వని అప్పుడు చెబుతాను ఒక్కొక్కళ్ళ పని  .

ఒక దరిద్రాన్ని ఎలాగొ వదిలించుకున్నాను.  ఇంకా ఈ రెండు దరిద్రాల్ని వదిలించుకోవడం ఎంతసేపు ముందు ఉదయ్ తో నా పని అవుతే ఇలా ముగ్గురిని ఇంట్లో నుంచి నేనే గెంటేస్తాను.

నేనేం చెప్పినా మా ఆయన నమ్ముతారు నా మాట మీద ఆయనకు అంత నమ్మకం అని గర్వంగా అనుకుంటూ టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది.

అరగంట అయ్యేలోపు సార్ కొరియర్ అని కొరియర్ బాయ్ వచ్చి కవరిస్తాడు.  అది సునీల్ తీసుకోబోతుంటే లేదు సార్ ఇది ధనుంజయ్ సార్ పేరు మీద వచ్చింది.

ఆయనే సైన్ చేసి తీసుకోవాలి అని చెబుతాడు. సరే అని బావ అని పిలిచి నీకేదో కొరియర్ వచ్చిందని చెబుతాడు. ధనుంజయ్ నాకు కొరియర్ అనుకుంటు వచ్చే సైన్ చేసి కవర్ తీసుకుంటాడు.

  భార్గవి కిచెన్ లో నుంచి చూస్తూ ఉంటుంది. ధనుంజయ కవర్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడా అని... ధనుంజయ్ కవర్ పట్టుకుని చూస్తూ ఎవరు పంపారు నాకు ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు అనుకుంటూ కవర్ ఓపెన్ చేస్తాడు.

హమ్మయ్య  కవర్ ఓపెన్ చేసారు ఇప్పుడు చూడాలి అసలు సినిమా అనుకుంటూ సైలెంట్ గా టిఫిన్స్  అన్ని టేబుల్ మీద సర్దుతూ...

అత్తయ్య గారు టిఫిన్ రెడీ అండి అని చెబుతుంది. ఇప్పుడే ముసలి వాళ్లు  కూడా బయటకు వస్తారు కదాఅవి చూసి అప్పుడు ఇంకా అవని నీ అసహ్యించుకుంటారు  అని మనసులో కోయ డాన్స్ వేస్తూ... ఏమీ తెలియనట్టుగా సర్దుతూ ఉంటుంది.

ధనుంజయ్ కవర్ ఓపెన్ చేసి ఫొటోస్ చూస్తాడు. ఆ ఫొటోస్ చూడగానే ధనుంజయ్ కి కోపంతో కళ్ళు ఎర్రబడతాయి.

ధనుంజయ్ ని అలా చూసినా సత్యవతి గారు ఏమైందిరా అనుకుంటూ దగ్గరికి వెళ్తారు.  ఆ ఫొటోస్ అన్నీ సత్యవతికి చూపిస్తాడు.

అవి చూసిన సత్యవతికి కోపంగా ఎవరు రా ఇలా చేసింది అని అడిగితే...  ఏమీ తెలియనట్టుగా వచ్చి ఏమైంది అత్తయ్య గారు అనే ఫొటోస్ చూసి అయ్యో అవిని ఇలాంటి పని ఎలా చేశావు.

నువ్వు నిజంగానే బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయావా అని బాధని నటిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటుంది.  ఆ ఫొటోస్ చాలా అసహ్యంగా ఉంటాయి.

అవని ఎవరో అబ్బాయితో క్లోజ్ గా ఉన్నట్టు ఉంటుంది. ఆ ఫొటోస్ లో ఉన్నా  అబ్బాయి అంతగా నచ్చితే మేమే దగ్గర ఉండి పెళ్లి చేసేవాళ్ళం కదా!

ఎందుకు ఇలాంటి పని చేశావు అని బాధగా మాట్లాడుతూ ఉంటుంది.  సత్యవతి భార్గవి వంక చూస్తూ ఈ ఫొటోస్ మనకు అసలు ఎవరు పంపించారు.

ఫ్రమ్ అడ్రస్ ఏమైనా ఉందా ధనుంజయ్ అని అడుగుతుంది.  లేదమ్మా అని తలుపుతాడు.

అయినా అవిని వెళ్లిపోయినప్పుడు ఆ పర్టికులర్ గా అవని ఫొటోస్ పంపించాల్సిన అవసరం ఎవరికీ వచ్చింది భార్గవి అని అడుగుతుంది.

నాకేం తెలుసు అత్తయ్య అలా అడిగితే నేనేం చెప్పగలను అని కంగారుపడుతుంది.  మనసులో అమ్మో ఈవిడ ఏమిటీ నన్ను ఇలా అడుగుతుంది.

ధనుంజయ్ సునీల్ వంక చూస్తూ ఉదయ్ ఎక్కడ అని అడుగుతాడు. ఇప్పుడు ఉదయ్ తో ఏం పని బావ అంటే ముందు వాడు ఎక్కడున్నాడో చెప్పు అని గట్టిగానే అడుగుతారు.

ఉదయ్ బయటకు వెళ్ళాడు.  ఇంకా రాలేదు అంటే ఇంత పొద్దుటే బయటికి వెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది.


అంటే జాగింగ్ కి వెళ్ళినట్టు ఉన్నాడు బావ అని నీళ్లు నములుతూ   ఉంటాడు.  వాడికి అలాంటి మంచి లక్షణాలు కూడా ఉన్నాయా ఆ అంటూ ఉండగానే ఉదయ్ విజిల్ వేసుకుంటూ లోపలికి వస్తాడు.

ఉదయ్ డ్రెస్ చూసి మీ ఓడి జాగింగ్ కి వెళ్ళలేదు. షికారికి వెళ్ళాడు అని సత్యవతి గారు వెటకారంగా అంటారు.

ఏమైంది అత్తయ్య అందరూ హాల్లోనే ఉన్నారు. అందరి మోకాలు ఏంటి అంత సాడ్ గా ఉన్నాయి.  అవని గురించి ఆలోచిస్తున్నారా అని నోరు జారుతాడు.

మేము అవిని గురించే ఆలోచిస్తున్నామని నీకు ఎలా తెలిసింది అని శేషగిరి గారు అనగానే.. అంటే ప్రస్తుతం మన ఇంట్లో లేనిది అవని యే కదా అందుకని అలా అడిగాను అని తడబడుతూ భార్గవి వంక చూస్తాడు.

భార్గవి పళ్ళు నూరుతూ కామ్ గా ఉండలేవా అని సైగ చేస్తుంది.  ఇక్కడ అవని యే కాదు. శిల్ప కూడా లేదు కదా అని మళ్ళీ శేషగిరి గారు అనగానే...


ఈ ముసలోడు ఒకడు ఏదో ఒకటి అడుగుతానే ఉంటాడు. అనుకుని శిల్ప అంటే వాళ్ళ అత్తవారింట్లో ఉంది.

అవని ఏమో ఎక్కడికి ఎవరితో వెళ్ళిపోయిందో మనకి తెలియదు కదా అందుకనే అంటున్నాను అని చెబుతాడు.

అదేంటి ఆరోజు తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయిందని నువ్వే చెప్పావు కదా!  అబ్బాయిని నువ్వు చూడలేదా అని మళ్ళీ అడుగుతారు.

ఈ ముసలోడికి వచ్చిన డౌట్స్ సిబిఐ వాళ్ళకు కూడా రావేమో అనుకుని.. ఆ అబ్బాయిని నేను సరిగ్గా చూడలేదు తాతగారు. మాస్క్ పెట్టుకుని వచ్చాడు అని చెబుతాడు.

అవునా అని ఈ ఫొటోస్ సంగతి ఏమంటావు అంటే.. ఈ అబ్బాయి తోనే అవని వెళ్ళిపోయింది అంటాడు.

అదేంటి ఆరోజు అబ్బాయిని చూడలేదు అన్నావు ఈ అబ్బాయి అనే నీకెలా తెలిసింది అని అడిగితే...

అంటే హైట్ కలరు అలాగే ఉంది అందుకని ఈ అబ్బాయి అనుకున్నాను అంటూ వాళ్ల అత్త వంక చూస్తాడు.  అప్పటికే భార్గవి కొట్టేలా చూస్తూ ఉంటుంది.

ధనుంజయ లేచి నిలబడుతూ ఓ అవునా అవని ఈ అబ్బాయితో వెళ్ళిపోయింది అది నీకు కన్ఫామ్ గా తెలుసు అంతే కదా అని సూటిగా అడుగుతారు.

అవును మావయ్య అని అమాయకంగా చెబుతాడు. భార్గవ్ కి ఏదో అనుమానం వస్తూ ఉంటుంది. ఏదో తేడా జరుగుతుంది ఉదయ్ ఇరుక్కుపోయాడా ఏంటి అని భయంగా భర్త వంక చూస్తుంది.

ధనుంజయ్ బెల్ట్ తీసుకుని ఉదయ్ ని పిచ్చకొట్టుడు కొడతారు. నిజం చెప్పు అని దానికి ఉదయ్ ఏడుస్తూ నేను నిజమే చెబుతున్నాను మావయ్య అంటే...

ఇప్పుడు కూడా అబద్ధాలే చెబుతున్నావు అని మళ్ళీ నాలుగు పీకుతారు. బిందు అడ్డు వచ్చి ఏంటి అన్నయ్యగారు...

మీ అమ్మాయి తప్పు చేస్తే నా కొడుకుని కొడుతున్నారు అని లేనిపోని బింకాన్ని చూపిస్తూ అంటుంది. బిందు నువ్వు మర్యాదగా అడ్డు తప్పుకో లేదా ఆడదానివి అని కూడా చూడకుండా నీకు దెబ్బలు పడతాయి అని గట్టిగా అరుస్తారు.

ఆ మాట తీరికి ఉలిక్కిపడి పక్కకి తప్పుకుని భర్తని ముందుకు తోస్తుంది.  బిందు అడిగిన దాంట్లో తప్పేముంది బావగారు..

ఆ ఫొటోస్ చూస్తుంటే అర్థం కావడం లేదు అవిని చేసిన పని. నా కొడుకు ఏం తప్పు చేశాడని కొడుతున్నారు అంటే...

అవునా నీ కొడుకు ఏం చేశాడో నీకు తెలియాలి అంతే కదా! అని సెక్యూరిటీ కి ఫోన్ చేసి ఇప్పుడు వెళ్లినా కొరియర్ బాయ్ ని లోపలికి తీసుకు రమ్మని చెబుతాడు.

అంతే నలుగురికి చెమటలు కారిపోతూ ఉంటాయి.ఆ కొరియర్ బాయ్  కి కూడా అప్పటికి బాగా దెబ్బలు తగిలి ఉంటాయి.

వాడిని లోపలికి తీసుకువచ్చి పడగానే ఇప్పుడు నువ్వు నిజం చెప్పరా ఈ ఫొటోస్ నీ చేతికి ఎలా వచ్చాయి అంటే కొరియర్ ఆఫీస్ నుంచి తెచ్చానండి అని భయంగా చెబుతాడు.

ఇప్పుడు కూడా అదే చెబుతున్నావని వాడిని గట్టిగా నాలుగు పీకి నేను ఇప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్ చేస్తున్నాను. వాళ్లు వచ్చారు అంటే గనక నీ మీద దొంగతనం చేసావని కేసు కూడా పెట్టి మక్కలి ఇరగదాన్ని ఇస్తాను.

నిజం చెప్పు అని గట్టిగా అరుస్తారు.  ఆ వాయిస్ కి భయపడి నిజం చెబుతాను అని ఉదయ్ వంక చూస్తాడు.

చెప్పకు అని సైగ చేస్తాడు. నువ్వు వాడి వంక కాదు.  ఇటు చూడు.. నిజం మాత్రమే చెప్పు అని బెల్ట్ తో ఇంకొక రెండు తగిలిస్తారు.


అప్పుడు ఆ కొరియర్ బాయ్ చెప్పినా నిజం విని కోపంతో ఉదయ్ వంక చూస్తారు.

కొరియర్ బాయ్ ఏం చెప్పాడు??
[+] 12 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 5 Guest(s)