Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy రిటర్న్ Gift to ల్యాప్టాప్ కంట్రిబ్యూషన్ మెంబర్స్
#19
(04-01-2026, 09:03 PM)StrongGrip Wrote: జస్ట్ ఒక చిన్న డౌట్ సరిత్ బ్రో

ఇపుడు లైక్ pdfs ఉంటాయి కదా.
ఆ pdfs మీద ఆ pdf రాసిన writer కీ ఏదైనా రైట్ ఉంటదా ఆర్ జస్ట్ సైట్ ఆడియన్స్ కె ఉంటదా. 

"రైటర్ రైట్" అంటే లైక్ ఇపుడు ఈ స్టోరీ నేను రాసాను సో ఈ pdf ఇక్కడ పెటోదు అని (మీరు అన ఆ పర్టిక్యులర్ సో కాల్డ్ ఫస్ట్ లింక్స్ ఇచే ప్లేస్ లో పెటొదు) అంటే రిమూవ్ చేస్తారా ఆ రైటర్ అడిగిన తన స్టోరీ pdf నీ...
లేదా అలానే ఉంచుతారా ఆ pdf writer ది కాదు సైట్ ది అని.... 


మిత్రమా మీ డౌట్ గమ్మత్తుగా ఉంది. 

సాధారణంగా ఒక కథ రచయితది అయితే, PDF కూడా ఆ రచయితదే. 

ఏదయినా బలమైన కారణం చేత , ఆ రచయిత PDF ఇప్పుడు పెట్టవద్దు అని కోరితే పెట్టకపోవడమే మంచిది. 

ప్రతీ దానికి అడ్డ దారులు ఉంటాయి కదా.  Tongue
ఆ రచయితకు తెలియదు కదా ప్రైవేట్ గా షేర్ చేస్తే.  banana
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
RE: రిటర్న్ Gift to ల్యాప్టాప్ కంట్రిబ్యూషన్ మెంబర్స్ - by sarit11 - 04-01-2026, 10:10 PM



Users browsing this thread: 1 Guest(s)