04-01-2026, 09:03 PM
జస్ట్ ఒక చిన్న డౌట్ సరిత్ బ్రో
ఇపుడు లైక్ pdfs ఉంటాయి కదా.
ఆ pdfs మీద ఆ pdf రాసిన writer కీ ఏదైనా రైట్ ఉంటదా ఆర్ జస్ట్ సైట్ ఆడియన్స్ కె ఉంటదా.
"రైటర్ రైట్" అంటే లైక్ ఇపుడు ఈ స్టోరీ నేను రాసాను సో ఈ pdf ఇక్కడ పెటోదు అని (మీరు అన ఆ పర్టిక్యులర్ సో కాల్డ్ ఫస్ట్ లింక్స్ ఇచే ప్లేస్ లో పెటొదు) అంటే రిమూవ్ చేస్తారా ఆ రైటర్ అడిగిన తన స్టోరీ pdf నీ...
లేదా అలానే ఉంచుతారా ఆ pdf writer ది కాదు సైట్ ది అని....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)