Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
#72
(03-01-2026, 06:58 AM)SivaSai Wrote: Part - 24


   విక్రమ్ చెప్పిన దానికి అవిని ఆలోచనలో పడుతుంది. ఒకరోజు రెండు రోజులంటే సీనియర్ ఏమీ అనుకోకపోవచ్చు.

రోజు అంటే తనకి డౌట్ వస్తుంది కదా!  సరే అయితే అని చెప్తుంది.  విక్రమ్ చొరవ  గా అయితే ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ అని చేయి ముందుకు పెడతాడు.

ఓకే అని చెయ్యి ఇస్తూ విక్రమ్ చేయి వంక చూస్తుంది. అవిని చూపు అర్థమయి వెంటనే వీడియో కాల్ ని కట్ చేస్తాడు.

వీడేంటి ఇలా ఫోన్ కట్ చేశాడు అనుకుని.. ఏమోలే అక్కడ సిచువేషన్ ఏంటో మనకి తెలియదు కదా అవి అవని ని చూసి బంగారం లాగా ఉంది పిల్ల అనుకొని ఇంట్లో వాళ్ళు మురిసిపోతూ ఉంటారు.

శిల్ప కి ఆరోజు నుంచి కొత్త డ్యూటీ ఇస్తారు.  మీ పెళ్ళెప్పుడు జరిగిన దోషం పోవడానికి మేము పెద్ద పూజారి గారిని అడిగాము.

అమ్మాయితో ఉపవాసాలు చేయించి పూజలు చేపించండి అని చెప్పారు. పొద్దున్న ఒకటే నువ్వు టిఫిన్ తినాలి అమ్మ అని రెండు ఇడ్లీలు మాత్రమే పెడతారు.

అత్తయ్య మరీ ఇంత తక్కువ తింటే కష్టమేమో అంటే.. నీ సంసారం బాగుండాలంటే తప్పదు తల్లి అని చెప్పి సర్వెంట్స్ ని కూడా తగ్గించేసి.. మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు దాకా మీరు లీవ్ లో ఉండండి అని పంపించేస్తారు.

శిల్పకి అప్పటి నుండి  ఇంటి పని,  వంట పని గార్డెనింగ్ కూడా చేపిస్తూ ఉంటారు. ఆ గార్డెనింగ్ పనికి శిల్ప చేతులు రఫ్ గా అయిపోతాయి.

శిల్ప చేతులు ఉదుకుంటూ  అక్కడ స్పూన్ ఇక్కడ పెట్టేదాన్ని కాదు. మంచినీళ్లు కావాలని నాకు సర్వెంట్ తెచ్చి ఇచ్చేవారు.

అలాంటిదే వీళ్ళు దోషం తొక్క తోలు అంటూ నా చేత అడ్డమైన చాకిరి  చేపిస్తున్నారు. మా అమ్మకి ఫోన్ చేసి ఏమైనా హెల్ప్ చేస్తదేమో అడగాలి.

ఈ పని అంతా అయిన తర్వాత అమ్మకి ఫోన్ చేయాలి అనుకుంటూ ఉసురుమంటూ చేస్తుంది . పొద్దుట ఎప్పుడో  రెండు ఇడ్లీలు పెట్టి గార్డెనింగ్ చేయమని పంపించారు.

ఇది అయ్యాకైనా రెస్ట్ ఇస్తారా లేదా అనుకుంటూ ఫినిష్ చేస్తుంది.. ఆ పని అయ్యేటప్పటికి ఉదయం 10:30 అవుతుంది.

హమ్మయ్య అనుకుంటూ చేతులు కడుక్కుని లోపలికి వచ్చేటప్పటికి అమ్మ శిల్ప గార్డెనింగ్ అయిపోయిందా తల్లి అనే ప్రేమగా మాట్లాడుతారు.

అమ్మో వీళ్ళు ఏంటి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు అనుకొని అయిపోయింది అత్తయ్య గారు అని చెబుతుంది.

సరే అమ్మ వెళ్లి కొంచెం వంట కూడా మొదలు పెట్టు అని మళ్ళీ ఒక చాటభారంత లిస్టు ఇస్తారు. అత్తయ్య గారు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ లు వస్తున్నారా అని అడుగుతుంది.

లేదమ్మా ఎందుకు అడుగుతున్నావ్ అంటే మరీ ఇన్ని వంటలు చెబుతుంటేనో అంటే.. అందులో ఏముంది అమ్మ ఇంట్లో పదిమంది ఉంటాము.

ఒక్కొక్కళ్ళు ఒక ఐటమ్ చెప్తూ ఉంటారు. చేయాలి కదా తల్లి ఇంటికోడలు అన్నాక ఇవన్నీ తప్పదు నేను కూడా ఇవన్నీ చేసిన దాన్ని.

వెళ్లి చేసేయ్ అమ్మ బంగారం అని చెప్పి కిచెన్ లోకి పంపిస్తారు. ఏమీ చేయలేక ఉసురుమంటూ కిచెన్ లోకి వెళుతుంది.

బెంగళూరు...

విక్రమ్ ఫ్రెండ్స్ అని చెయ్యి ముందుకు చాపగానే ఆ చేతకున్న కట్టు చూసి కంగారుపడుతుంది.

ఏమైంది మీ చేతికి ఇంత పెద్ద దెబ్బ తగిలింది అంటూనే చేతివంక చూస్తూ కళ్ళల్లో నుంచి నీళ్లు కార్చేస్తూ ఉంటుంది.

చెయ్యి పట్టుకోవాలా వద్ద అని చెయ్యి ముందుకి వెనక్కి చేయి చాపుతూ ఉంటుంది.  అవిని ఏం చేస్తుందని చూస్తూ..  ఏమీ లేదు చిన్న దెబ్బ తగిలింది అని అంటాడు.

అది చిన్న దెబ్బ ఏంటి అంత పెద్ద కట్టు ఉంటే మీకు అసలు భయం తెలియడం లేదు అని కన్నీళ్ళతో అడుగుతూ ఉంటుంది.

అవిని విక్రమ్ చేయి పట్టుకోలేకపోతూ ఉంటుంది అది చూసిన విక్రమ్ కోపంతో ఏం చేస్తామండి ఒంటరిగా ఉన్నాము.

దెబ్బ తగిలిన పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు. నొప్పి ఉందనుకోండి కానీ అడ్జస్ట్ అవ్వాలి కదా అంటూ అవిని నే అబ్సర్వ్ చేస్తూ ఉంటాడు.

ఇక ఆవని ఆగలేక చెయ్ పట్టుకొని ఇంత పెద్ద దెబ్బ తగిలితే నాకు ఒక్క మాట కూడా మీరు చెప్పలేదు కదా అని గబగబా విక్రమ్ ఫ్లాట్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఒక పక్క ఏడుస్తూనే కట్టు  విప్పి, చూసి ఇంత పెద్ద దెబ్బ తగిలితే చిన్న దెబ్బ అంటారు ఏంటండీ మీరు.

అసలు మీరు ఏమైనా చిన్న పిల్లోడా ఇలా దెబ్బలు తగిలించుకోవడానికి అని ఏడుస్తూనే ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేస్తుంది.

ఏంటంటే అవిని గారు నాకు తగిలితే మీరు ఎందుకు ఏడుస్తున్నారు.  మనిద్దరికీ పరిచయమై ని వారం కూడా అవ్వలేదు కదా అని సూటిగా అడుగుతాడు.

దానికి అవిని తత్తరపడుతూ అంటే మనం ఫ్రెండ్స్ కదా! ఫ్రెండ్ కి దెబ్బ తగిలితే ఎవరికైనా ఏడుపు వస్తుంది కదా అని చెబుతుంది.

ఓ నిజంగానా మీలాంటి ఫ్రెండ్ ఉండడం మాత్రం చాలా లక్కీ అండి అని చెబుతాడు.  మీరు మాత్రం చేతిని కదపకండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి  తన ఫ్లాట్ కి వెళ్లి టిఫిన్ రెడీ చేసి కాఫీ తీసుకుని వస్తుంది..

ఈ లోపు విక్రమ్ ఫ్రెష్ అయి వస్తాడు.  శ్రీ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. అవని ఏం టిఫిన్ తీసుకొస్తుందా అని..


అవని టిఫిన్ తీసుకుని స్పీడ్ గా లోపలకి వచ్చేస్తుంది.  శ్రీ ఆశ్చర్యంగా చూస్తాడు . ఏంటి ఈ రోజు డోర్ నాక్ చేయకుండానే డైరెక్ట్ గా వచ్చేస్తుంది అని.

అవిని ఈరోజు ఏం టిఫిన్ తీసుకొచ్చావు అని ప్లేట్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఇడ్లీ, కొబ్బరి చట్నీ,షుగర్, నెయ్యి, కరివేపాకు పొడి ఉంటాయి.

అది చూసి విక్రమ్ ఇడ్లీనా అని మొహం చిట్లిస్తాడు. మీరు ఈరోజు ఇడ్లీ తినాలి.  వెరైటీస్ తినటానికి చెయ్యి ఎలా ఉందో చూసారా అని గట్టిగా అడుగుతుంది.

చేతికి దెబ్బ తగిలితే ఇడ్లీ మాత్రమే ఎందుకు. అది జ్వరం వచ్చిన పేషెంట్స్ కి అని గట్టిగానే అంటాడు.  జ్వరమైతేనే అలా తినాలా ఆ చేయి చూశారా ఏదైనా పడనవి తింటే ఇంకా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది.

ఇంకా చెయ్యి తగ్గేదాకా లైట్ ఫుడ్ డే పెడతాను అని చెప్పి కరాకండిగా ప్లేట్లోఇడ్లీ పెట్టి విక్రమ్ కి,  శ్రీ కి ఇస్తుంది.

శ్రీ నవ్వుకుంటు ఇద్దరిని చూస్తూ ఉంటాడు. కానీ అవి పట్టించుకునే పోసిషన్ లో ఉండదు.  తినండి అని చెబుతుంది.

విక్రమ్ కి ఒక చిలిపి ఆలోచన వచ్చి శ్రీ కి సైగ చేస్తాడు అక్కడి నుండి వెళ్ళిపొమ్మని. ఇడ్లీ తుంచలేక ఇబ్బంది పడుతున్నట్టుగా యాక్ట్ చేస్తాడు.

తినకుండా ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. నాకు వద్దండి అని చెప్పి ప్లేట్ ఇచ్చేస్తాడు. అదే ఏమైంది ఆకలిగా ఉన్నారు కదా తినండి అంటే ఎలా తింటాం అండి చెయ్యి అంతా నొప్పిగా ఉంది తినలేక పోతున్నాను.

శ్రీ  ఫోన్ వస్తున్నట్టు ఆక్ట్ చేస్తూ హలో అవునా ఇప్పుడే నేను వర్క్ చెక్ చేస్తాను అని చెప్పి తను టిఫిన్ ప్లేట్ తీసుకుని రూమ్ లోకి వెళ్లి డోర్ వేసేసుకుంటాడు.

విక్రమ్ అవిని తో పరవాలేదు నేను వాడి ఫ్రీ అయ్యాక తినిపించమని చెబుతాను అని అంటాడు. సరే అని శ్రీ కోసం చూస్తూ ఉంటుంది.

అమ్మని దీని బుర్ర ఇలా పని చేస్తుందా అనుకుని..
వీడు కాల్ ఎప్పటికి అవుతుందో ఏంటో..  ఆఫీస్ కాల్ అంటే ఎలా లేదన్న రెండు గంటలు పట్టేస్తది అనుకుంటా...


ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు బాగా ఆకలి వేస్తుంది అని చాలా దీనంగా ఫేస్ పెడతాడు.  విక్రమ్ ని ఆలా చూసిన అవిని కి మనసప్పగా సరే ఈరోజు నేను తినిపిస్తా లేండి అని ఇడ్లీ తినిపిస్తూ ఉంటుంది.

విక్రమ్ మనసులోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పైకి మాత్రం సాడ్ గా ఫేస్ పెట్టి మీకు చాలా ట్రబుల్ ఇస్తున్నానండి అంటాడు.

అయ్యో ఇందులో ట్రబుల్ ఏమి ఉందండి. ఒక ఫ్రెండ్ గా నేను చేస్తున్నాను అంతే అని చెబుతుంది.  కానీ తనిఖీ చాలా హ్యాపీగా ఉంటుంది.

విక్రమ్ కి అంత దగ్గరగా ఉండడం. అలా అని పైకి తన ఎమోషన్స్ ఏమీ చెప్పలేదు కదా కామ్ గా తినిపించి మూతి అంతా నీటుగా తుడిచి సరేనండి నేను మీకు లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను అవి మాత్రమే తినండి ఈరోజు అని అన్ని ఫ్లాట్ కి వెళుతుంది.

నేహా అవిని నీ చూసి ఎవరికి అవిని బ్రేక్ఫాస్ట్ పట్టుకొని  వెళ్ళావు అంటే.. అదే మన ఎదురుగుండా ఉన్న శ్రీ అన్నయ్య వాళ్ళకి అని చెబుతుంది.

వాళ్ళకెందుకు నువ్వు అంత స్పెషల్ గా చేస్తున్నావు అని అడుగుతుంది.  అదేమీ లేదు ఇద్దరూ బ్యాచిలర్స్ పైగా చెల్లి అని పిలిచాడు.

రిక్వెస్ట్ చేశారు వాళ్లకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇమ్మని దానికి అమౌంట్ అది ఇచ్చేస్తామని చెప్పారు అని చెబుతుంది.

దానికి నేహా అవిని నీ చూస్తూ నీకు అలా చేసి పెడితే నువ్వు హ్యాపీ నా అని అడుగుతుంది.  చాలా అని సంతోషంగా చెప్తుంది.

ఓకే నీకు ఎలా నచ్చితే అలా చేయి కానీ ఎవరి వల్ల మాత్రం హర్ట్ అయ్యే పరిస్థితిని తెచ్చుకోకు. ఇప్పటికే చాలా సఫర్ అయ్యావు అని చెబుతుంది.

ఇవన్నీ సీసీలో చూసిన విక్రమ్ సీనియర్ ఎవరో గాని చాలా మంచి అమ్మాయి లాగానే ఉంది.  ఎప్పటికీ అవిని కి దగ్గరగానే ఉంచాలి. అనుకుంటూ శ్రీ ని చూస్తాడు.

ఏంటి బావ నన్ను అలా చూస్తున్నావ్ అంటే... నీకు పెళ్లి చేసేదామని అని అంటాడు.  బావ ముందు నీ లైఫ్ సెట్ అవ్వని తర్వాత నా పెళ్లి సంగతులు చూద్దాము అనే శ్రీ అనగానే..

ఆరు నెలల్లోపు  మొత్తం సెట్ చేసేస్తాను. ఇప్పటినుండి చూస్తేనే కదా నీకు అమ్మాయి దొరుకుతుంది అని అంటాడు.

నిన్ను చూస్తే నాకు ఏదో డౌట్ కొడుతుంది.  కొంపతీసి నన్ను ఎవరికైనా బుక్ చేసేస్తున్నావా అని అడుగుతాడు. అవును ఆల్రెడీ బుక్ చేసేసాను అని చెప్పి సీసీ లో నుంచి నేహా ని చూపిస్తాడు.


శ్రీ సమాధానమేమిటి??


కథ కొనసాగుతుంది...


ప్లీజ్ గివ్ మీ రేటింగ్స్

Excellent update.. waiting for next update. thanks a ton for writing a super story.. i never read  this kind of feel good story
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by masalakiss - 03-01-2026, 09:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 5 Guest(s)