03-01-2026, 07:04 AM
ఎపిసోడ్ 13
సుజిత్ లండన్ నుంచి ఇండియాకి వచ్చి నంద గ్రూప్ గెస్ట్ హౌస్ లో దిగిన వెంటనే అక్కడికి వచ్చి పరిచయం చేసుకుంది రియా.
*****************
ఆస్ట్రేలియా తన ఆఫీసులో ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి "హలో అగస్త్య! నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను." అంటూ సంతోషంగా అన్నాడు రఘురామ్.
"ప్రణవ్ సార్ మీకు కాల్ చేయమని చెప్పారు నాతో ఏమైనా పని పడిందా?" అని అడిగాడు అగస్త్య.
"ఎస్! ఇండియాలో నందా గ్రూప్ పేరు ఎప్పుడైనా విన్నావా?" అని అడిగాడు రఘురామ్.
"హ..! విని చాలా కాలమైంది ఇప్పుడు ఇండియాలో ఆ పేరు వినిపించడం లేదు విషయం ఏమిటో చెప్పండి?" అన్నాడు అగస్త్య.
"ఇండియాలో ఆ గ్రూప్ కి ఉన్న ఆస్తులలో నేను కూడా ఒక పాట్నర్! ఇప్పుడు అక్కడ ఉన్న ఆస్తులు మొత్తం సేల్ చేయడానికి నిర్ణయించుకున్నాము.'
'మా అందరి తరపున ఒక మనిషిని అక్కడకు పంపిచాము నీ మనుషులు ఎప్పుడూ అతని ఫాలో అవుతూ ఉండాలి అక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయం నాకు తెలియాలి." అన్నాడు రఘురామ్.
"సార్! ఇలాంటి చిన్నచిన్న పనులు నేను చేయను ఆ మనిషిని చంపేయమంటారా చెప్పండి ఐదు నిమిషాల్లో వర్క్ ఫినిష్ చేసి మీకు కాల్ చేస్తాను, నా రేంజ్ ఏమిటో ప్రణవ్ సర్ చెప్పే ఉంటారు." అన్నాడు అగస్త్య.
"ఎస్ ఎస్! నీ గురించి మొత్తం చెప్పాడు ఇది చిన్న పని కాదు చాలా పెద్ద పని, నీకు పేమెంట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది.'
'నువ్వు ఓకే అంటే! అడ్వాన్స్ తో పాటు డీటెయిల్స్ కూడా ఇప్పుడే పంపిస్తాను." అని చెప్పాడు రఘురామ్.
"ఓకే సర్! పెద్ద వర్క్ అంటున్నారు కదా పంపించండి ఈరోజు నుంచే నా నెట్వర్క్ మొత్తం ఆ మనిషి మీద ఉంటుంది ప్రతి విషయం మీకు ఇన్ఫామ్ చేస్తాను." అన్నాడు అగస్త్య.
"ఓకే థాంక్యూ!" అంటూ ఫోన్ పెట్టేసి మేనేజర్ ని పిలిచి "ఈ ఎకౌంట్ నెంబర్ కి ఫైవ్ క్రోర్స్ ట్రాన్స్ఫర్ చేయండి." అని చెప్పి సుజిత్ డీటెయిల్స్ ఆగస్త్య కి పంపించాడు రఘురామ్.
*******************
ఉదయం నంద గ్రూప్ గెస్ట్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న సుజిత్ దగ్గరకు వచ్చి "హాయ్ సార్! నా పేరు రాజాన్ మీతో నిన్న ఫోన్ లో మాట్లాడింది నేనే!" అంటూ పరిచయం చేసుకున్నాడు రాజన్.
"హో.. వెల్కమ్ వెల్కమ్!' అంటూ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి "డాడ్ మీతో అన్ని విషయాలు మాట్లాడారు అనుకుంటా! మనం ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాము." అన్నాడు సుజిత్.
"మీ ప్రాపర్టీ లిస్ట్ మొత్తం ఇస్తే ముందుగా అక్కడికి నా మనుషుల్ని పంపిస్తాను మీరు వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది." అన్నాడు రాజన్.
"థాంక్యూ!' అంటూ రియా తీసుకొచ్చిన జ్యూస్ తాగుతూ "తన పేరు రియా! నా పర్సనల్ అసిస్టెంట్! నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు వస్తుంది తనకి కూడా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా చూడండి.'
'అలాగే! ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ సేల్ చేయాలి అనుకుంటున్నాము మంచి కన్సల్టెన్సీ ఎవరైనా ఉంటే చెప్పండి మన దెబ్బకి అతను కూడా సెటిలైపోతాడు." అంటు నవ్వుతూ అన్నాడు సుజిత్.
"ఒక వ్యక్తి తెలుసు! అతని పేరు అరుల్! పెద్దపెద్ద విఐపి లకి ప్రాపర్టీ డీల్స్ సెట్ చేస్తూ ఉంటాడు, మీరు ఓకే అంటే ఈవినింగ్ ఇక్కడికి రమ్మని చెబుతాను.'
'నాకు బాగా తెలిసిన మనిషి ఎంత పెద్ద ప్రాపర్టీ అయిన సింగిల్ సిట్టింగ్ లో సెట్ చేస్తాడు." అన్నాడు రాజన్.
"గుడ్! నేను లంచ్ కి సెంట్రల్ మినిస్టర్ వరదరాజులు గారి ఇంటికి వెళుతున్నాను వచ్చిన తర్వాత అరుల్ ని మీట్ అవుతాను." అన్నాడు సుజిత్.
"ఓకే సర్! పొలిటికల్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా అవసరమైతే కాల్ చేయండి." అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజన్.
********************
రియాతో కలిసి లంచ్ కి ఇంటికి వచ్చిన సుజిత్ చూసి సంతోషంగా పట్టుకుని "నిన్ను చూస్తుంటే మీ నాన్నని చూసినట్టే ఉంది రా.. నువ్వు పుట్టకముందే లండన్ వెళ్లిపోయాడేమో నిన్ను చూడడం కుదరలేదు.'
'పోనీలే! బిజినెస్ పని మీద అయినా ఇండియాకి వచ్చావు." అంటూ డైనింగ్ హాల్ కి తీసుకెళ్లి భోజనం వడ్డీస్తూ
"ఇండియాలో ఉన్న నంద గ్రూప్ ప్రాపర్టీ వాల్యూస్ బాగా పెరిగాయి కదా మీ షేర్ ఎంతో ముందే డిసైడ్ చేసుకోండి." అన్నాడు వరదరాజులు.
"ఓకే అంకుల్! ఏదైనా ప్రాబ్లం అయితే మీరు ఉన్నారు కదా!" అంటూ నవ్వుతూ అన్నాడు సుజిత్.
"అవును! 12 సంవత్సరాలుగా ఇక్కడ బిజినెస్ గురించి పట్టించుకోవడం కూడా మానేశారు అక్కడ అంత బిజీ అయిపోయారా?" డౌట్ గా అడిగాడు వరదరాజులు.
ఆ మాటకి స్మైలిస్తూ "అన్ని విషయాలు సెట్ చేయడానికి నేను వచ్చాను అంకుల్! ఇకనుంచి ఇండియాలో కూడా బిజినెస్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది." అన్నాడు సుజిత్.
"ఓకే! ప్రాపర్టీస్ కూడా అమ్ముతారు అని తెలిసింది నేను ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటున్నాను ఆ గుర్ గామ్ లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ సెట్ చేస్తే మీకు ఉపయోగపడతాను." అన్నాడు వరదరాజులు.
"ఓకే అంకుల్!వన్ వీక్ లో స్టార్ట్ చేస్తాము ఫస్ట్ ప్రయారిటీ మీదే!" అన్నాడు సుజిత్.
"ఆ మాట అన్నావు చాలు! నీకు ఇండియాలో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళతో అవసరం ఉన్న నాకు ఒక్క ఫోన్ కొట్టు చాలు వెంటనే పని అయిపోతుంది." అన్నాడు వరదరాజులు.
"థాంక్స్ అంకుల్! మరి నేను వెళ్లొస్తాను మ్యాగ్జిమం టెన్ డేస్ లో అన్ని సెట్ చేసి కాల్ చేస్తాను." అంటూ రియాతో కలిసి వెళ్లిపోయాడు సుజిత్.
*****************
సాయంత్రం గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి "సార్! నేను చెప్పాను కదా ఇతనే అరుల్! ఢిల్లీ సరౌండింగ్ లో ఏ పెద్ద డీల్ జరిగిన ఇతని ద్వారానే జరుగుతుంది అతనికి పరిచయం లేని వీఐపీ అంటూ లేడు." అని పరిచయం చేశాడు రాజాన్.
"హాయ్ అరుల్! ప్లీజ్ సిట్ డౌన్! రాజన్ దగ్గర మా కంపెనీ సేల్ చేయబోయే ప్రాపర్టీస్ లిస్ట్ మొత్తం ఉంది.
'ఆ లిస్టులో చిన్న ప్రాపర్టీ ప్రాపర్టీ వ్యాల్యూ మినిమం థౌసండ్ క్రోర్స్ పైనే ఉంటుంది నీ దగ్గర అంత పెద్ద పార్టీలు ఉన్నారా?" అని అడిగాడు సుజిత్.
"మీరు ఓకే అంటే వన్ వీక్ లో బయ్యర్స్ ని మీ ముందు క్యూలో ఉంచుతాను మీ కంపెనీ ప్రాపర్టీస్ అంటే మార్కెట్లో హాట్ కేకు లాగా వెళ్ళిపోతాయి." అన్నాడు అరుల్.
"ఓకే! నేను రేపటి నుంచి ప్రాపర్టీస్ విసిటింగ్ కి రాజన్ తో కలిసి వెళుతున్నాను నువ్వు ఈ వన్ వీక్ లో బయర్స్ ని రెడీ చేసుకో ఈ డీల్స్ తో అందరి లైఫ్ సెటిల్ అయిపోవాలి." అంటూ స్మైల్ ఇచ్చాడు సుజిత్.
"ఓకే సార్! ప్రాపర్టీ వాల్యూ లో 2% నా కమిషన్ రిజిస్ట్రేషన్ కి ముందే పే చేయాలి డబ్బుల విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాను." అన్నాడు అరుల్.
"నో ప్రాబ్లం! నువ్వు ఎలా అంటే అలా చేద్దాము, కానీ వర్క్ మాత్రం స్పీడ్ గా అవ్వాలి టూ మంత్స్ లో కంప్లీట్ చేసుకుని లండన్ వెళ్లిపోవాలి." అన్నాడు సుజిత్.
"నో ప్రాబ్లం సార్! వర్క్ స్పీడ్ గా కంప్లీట్ అవుతుంది." అంటూ ఫైల్ తీసుకుని వెళ్ళిపోయాడు అరుల్.
"రాజన్! మీరు కూడా వెళ్లొచ్చు మార్నింగ్ మనం ప్రాపర్టీస్ విజిటింగ్ కి బయలుదేరుదాము ఈరోజు నాకు కొంచెం రెస్ట్ కావాలి." అంటూ రియా వైపు చూసి స్మైల్ ఇచ్చాడు సుజిత్.
"ఓకే సార్! మార్నింగ్ రెడీగా ఉండండి." అంటూ రియా వైపు అనుమానంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజన్.
***********************
కోర్ట్ లో తన ఛాంబర్ లో ఉన్న హిర్వాణి దగ్గరికి వచ్చి "నమస్తే సార్!" అన్నాడు మిచల్.
"హ... మిచల్ వచ్చావా? నీకోసమే చూస్తున్నాను ఫోను కూడా కలవడం లేదు ఏంటి?" డౌట్ గా అడిగాడు హిర్వాణి.
"ఆ జైలర్ గాడి ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి మేము చూసుకోకుండా లోపలికి వెళ్ళాము ఆ వీడియోలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేదాకా కొంచెం జాగ్రత్తగా ఉందామని మూడు రోజులుగా ఎవరం బయటికి రాలేదు.'
'వీడియో నిన్న సాయంత్రం నా చేతికి వచ్చింది దాంట్లో ఉన్న కుర్రోళ్ళని వెనక్కి పంపించేసి కొత్త వాళ్ళ రప్పించాను ఇంతకీ నేను ఇచ్చిన స్ట్రోక్ కి ఏదైనా రిజల్ట్ ఉందా?" డౌట్ గా అడిగాడు మిచల్.
"నో రెస్పాన్స్! ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఇవ్వాలి, పనోడిని భయపెడితే సరిపోదు అసలైన వాళ్లకి భయం ఏమిటో చూపించు సెక్యూరిటీ ఆఫీసర్లు సంగతి నేను చూసుకుంటాను." అన్నాడు హిర్వాణి.
"ఓకే సార్! ఆ జైలర్ గాడి చెల్లి రోజు ఛానల్ ఆఫీస్ దగ్గరికి వెళుతుందని మా వాళ్ళు చెప్పారు అక్కడ స్పాట్ పెడతాను." అన్నాడు మిచల్.
"నాకు తెలిసి అది కూడా సరిపోదు వాడి కూతురు చిన్నపిల్ల కదా కొంచెం సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఆలోచించు." అన్నాడు హిర్వాణి.
"మా క్రిమినల్స్ కన్నా మీ లాయర్లకే ఎక్కువ ఐడియాలు వస్తుంటాయి." అంటు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిచల్.
అక్కడి నుంచి వెళుతున్న మిచల్ వైపు చూసి 'నువ్వు క్రిమినల్ అవ్వకముందే నేను క్రిమినల్ లాయర్ ని రా...!' అని మనసులో అనుకున్నాడు హిర్వాణి.
కోర్టు దగ్గర నుంచి తన మనుషులతో కలిసి ట్రూ ఛానల్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ స్కూటీ మీద వస్తున్న నీలమ్ ని చూసి తన మనుషుల వైపు తిరిగి
"ఒరేయ్! నలుగురు వెళ్లి దానిని స్కూటీ మీద నుంచి కింద పడేసి ఆ స్కూటీని తగలబెట్టండి. ఇద్దరు జరిగేది మొత్తం వీడియో తీయండి దాని అన్నకి వదినకి పంపుదాము." అంటు నవ్వుతూ అన్నాడు మిచల్.
"సరే బాయ్!" అంటూ నీలమ్ స్కూటీకి ఎదురుగా వెళ్లారు నలుగురు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)