Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
#69
Part - 23


     బిందు మాటలకి భార్గవి వదిన నువ్వు కంగారు పడకు ఏం చేయాలి నేను ఆలోచిస్తాను.

మీరిక్కడే ఉంటారు అని చెబుతుంది. అలాగే జరగాలి భార్గవి లేకపోతే మేము మొత్తం అంతా మీ ఆయనకి చెప్పేస్తాను.

ఏంటి వదిన నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అంటే..  పరిస్థితులు మారుతున్నప్పుడు ఏదైనా చేయాలి కదా!

ఇన్ని సంవత్సరాలు నుంచి ఇలా లగ్జరీకి అలవాటు పడిపోయిన వాళ్ళము. ఊరు వెళ్లి  ఏం చేస్తాము.   ఊర్లో అందరూ మమ్మల్ని చూసి నవ్వరా అని అడుగుతుంది.

వదిన అంతవరకు పరిస్థితి రాదు. మీరు టెన్షన్ పడకండి అని రూమ్ లోకి వెళుతు ఆఖరికి వదిన నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేసే స్టేజ్ కి వెళ్లావు అంటే..

కట్ చేయాల్సిందే.  నువ్వు ఏం చెప్పినా ఆయన నమ్మకుండా ఉండెలా చేయడం నాకు ఏమీ పెద్ద పని కాదు.

తండ్రి కూతుర్ల నే ఎవరికి ఎవరు కాకుండా చేసిన దాని. ఆఫ్ట్రాల్  నువ్వు ఎంత?? ఉదయ్ తో నా పని అవ్వని.

ముగ్గురిని బయటకు పంపుతాను అని వంకరగా నవ్వుకుంటూ రూమ్ లోకి వెళుతుంది.  రూమ్ లోకి వెళ్ళగానే అమాయకంగా మొఖం పెట్టి భర్తతో ఏమండి ఉన్నపలంగా అన్నయ్య వాళ్ళును వెళ్లిపోమంటే ఎలాగా..

అక్కడికి వెళ్లి ఇబ్బంది పడతారు కదా అని అడుగుతుంది. ఇందులో ఇబ్బంది ఏముంది భార్గవి.  ఎవరు పడితే వాళ్ళు ఉండడానికి మన ఇల్లు ఏమన్నా సత్రమా??

ఇది నువ్వు మేనేజ్ చేసుకోవాల్సిన విషయం. నువ్వు కరెక్ట్ గా మేనేజ్ చేసుకుని ఉంటే నాకు ఇబ్బంది వచ్చేది కాదు కదా అని చిరాగ్గా అని నన్ను డిస్టర్బ్ చేయకు అని కళ్ళు మూసుకుని పడుకుంటాడు.

ఏం మాట్లాడాలో అర్థం కాక రేపు తెల్లారిన తర్వాత చూద్దాం ఏం చేయాలో అన్నది అనుకుని తను కూడా పడుకుంటుంది.

బెంగళూరు...

విక్రమ్ మనసు మనసులో ఉండదు.  వెంటనే అవిని దగ్గరికి వెళ్లి గట్టిగా హగ్ చేసుకుని ఎప్పటికీ నీకు తోడుగా నేనున్నాను.

నువ్వు అనాధవి  కాదు బంగారం అని చెప్పాలి అనిపిస్తుంది.  కానీ రాత్రివేళ అవిని  ఫ్లాట్ కి వెళితే బాగోదు అని అలాగే కూర్చుంటాడు.

లోపలకు వచ్చిన శ్రీ విక్రమ్ ని చూస్తాడు.  విక్రమ్ చాలా  కోపంగా కనిపిస్తాడు.  చేతి నుంచి బ్లడ్ కారుతు ఉంటుంది.

శ్రీ కంగారు గా బావ ఏమైంది చెయి అంతల బ్లడ్ కారిపోతుంది అని పక్కన చూస్తాడు.  అక్కడ గ్లాస్ అంతా పగిలిపోయి చెల్లాచెదురు గా కనపడుతుంది.

ఎంతో కోపం వస్తే గాని విక్రమ్ అలచేయుడు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని చేతిని అంత క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేసి కట్టు కడతాడు .

విక్రమ్ లో ఎటువంటి చలనము ఉండదు. ఏమైందిరా అని శ్రీ, విక్రమ్ భుజం మీద చేయి వేస్తే..

అవిని ఎన్ని కష్టాలు పడింది రా..   ఏమైంది బావ అనగానే ఫోన్లో విన్నది అంతా చెబుతాడు.

ఆ మాటలకి శ్రీ కూడా చాలా బాధపడుతూ నిజంగా అవిని కి ఇంత ఓర్పు ఏంట్రా..

  భూదేవి పేరు పెట్టుకున్నందుకు అవిని కి కూడ ఆ ఓర్పు వచ్చేసి నట్టు ఉంది. దానికి విక్రమ్ అవిని లో ఉన్న సహనాన్ని తగ్గించి..  తనకోసం తను ఫైట్ చేసుకునే విధంగా నేను మార్చుతాను.

తన హక్కుల్ని సంపాదించే విధంగా నేను ట్రైన్ చేస్తాను అని అంటాడు. దానికి శ్రీ ఎలా చేస్తావు బావ.

నువ్వేమో ఆఫీస్ లో ఉంటావు.  అవని కాలేజ్లో ఉంటది. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మనకు కనిపిస్తుంది.

అప్పుడు ఏదో హాయ్ అంటే హాయ్ టిఫిన్ ఇదిగోండి, డిన్నర్ ఇదిగోండి ఇవి తప్ప ఇంకేముంది మాటలు.

అవినీ సైలెంట్ గా ఉంటే ఏంటి..  మనం తనతో ఫ్రెండ్షిప్ ని ముందుకు తీసుకు వెళదాం. నా స్నేహం తో నే తనని మోటివేట్ చేస్తాను.

ఓకే బావ ఇంకా పడుకో అని చెప్పి  రూమ్ లోకి పంపిస్తాడు.  రూమ్ లోనికి వచ్చిన విక్రమ్ కి ఎంత సేపు ఉన్నా నిద్ర పట్టదు.

కళ్ళు మూసుకుని పడుకున్న అవిని ఇబ్బందులే కళ్ళు ముందు మెదులుతాయి   ఆ ఉదయ్ నుంచి తప్పించుకోవడానికి అవిని పెట్టిన పరుగులు కనబడుతాయి.

నీ కన్నీళ్లు   కి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టను.  ఆ ఉదయ్ కి వాడి కి సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ నేను ఇచ్చే పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది.

వెంటనే రిషి కి ఫోన్ చేసి బిందు, సునీల్ ( లాస్ట్ ఎపిసోడ్లో రమేష్ అని రాసాను)  గురించి చెప్పి వాళ్ల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి.

అలాగే అవని మదర్ రజిత గారి మరణం గురించి కూడా నాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి.  వాటి గురించి కూడా  ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకో అని చెబుతాడు. 

ఓకే సార్ అని రిషి ఫోన్ పెట్టేస్తాడు. నా అనుమానాలు కనుక నిజమైతే అత్తగాని అత్తా నీకు ఉంటది చూడు సినిమా.  ధనుంజయ్ నుంచే ఎవరూ నిన్ను కాపాడలేరు.

ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు అవిని నీ చూడాలని వెయిట్ చేస్తూ ఉంటాడు.


హైదరాబాద్...
జై సింహ మాన్షన్..

ఇందిరా గారు  విక్రమ్ చెప్పిన విషయాలన్నీ కుటుంబ సభ్యులందరికీ చెబుతారు. అందరికీ చాలా బాధగా ఉంటుంది.

మాధవి ఆ మాటలకు ఏడుస్తూ అమ్మ భగవంతుడు నాకు ఎలాగో కూతురునివ్వలేదు.  అవిని వచ్చిన తర్వాత నా కూతురుగా దత్తత తీసుకుంటాను.

ఏమంటారు అని భర్త వంక చూస్తుంది.  దానికి రమేష్ నవ్వుతూ నీ మాట నేను ఎందుకు కాదంటాను మాధవి.

అవిని లాంటి బంగారం మనకు కూతురు అవుతుంది అంటే కాదంటానా అలాగే చేద్దాం.  ముందు ఇంట్లో ఉన్న దయ్యం సంగతి చూడండి.

మగాడు అయ్యుంటే ఈపాటికి తుక్కురెగొట్టే వాళ్ళం ఆడపిల్ల అయిపోయింది అందుకే మీకు అప్పగిస్తున్న మీ స్టైల్ ఇంకా మార్చాలి అంటారు.

చూస్తూ ఉండండి నా కూతురు ని ఇన్ని కష్టాలు పెట్టిన వీళ్ళు మాత్రం సుఖంగా ఉండనిస్తానా??

రేపటి నుండి సినిమా ఇంకా రసవత్తరంగా మార్చుతాము ఏం వదిన  అని లలిత వంక చూస్తుంది. లలిత అంతే కదా నా కోడల్ని ఏడిపించిన వాళ్ళ నేను మాత్రం ఎందుకు ప్రశాంతంగా ఉంచుతాను.

ఇప్పటిదాకా మోసం చేశారు అని అది తెలుసుకోవాలని ఇలా చిన్న పనిష్మెంట్ ఇచ్చాను. కానీ వాళ్ళు చేసింది మహాపాపం.

దానికి ఇలాంటి పనిష్మెంట్ ఎలా సరిపోతుంది. వదిన డోసు పెంచాల్సిందే అని నివేదిత  వైపు  చూసి..

నివి నువ్వు మాత్రం శిల్పతో ఫ్రెండ్షిప్ మైంటైన్ చెయ్. తన కష్టాలు అన్ని నీకు చెప్పుకునే విధంగా నమ్మించు. శిల్ప  నోటి వెంట పెళ్లి రోజు ఏం జరిగిందో కూడా చెప్పించు.

అలాగే అమ్మ మనం ఆడే ఆటలో అసలు ఏం జరుగుతుంది తెలియకుండా శిల్ప ను ఉక్కిరి బిక్కిరి చేస్తాను.

  సరే చాలా లేట్ అయింది ఇంక పెళ్లి అందరూ పడుకోండి అని చెప్పి..  ఎవరి రూమ్ కి వాళ్ళుని పంపిస్తారు.

అవిని నీ  తలచుకోగానే ఆవిడ కూడా చాలా బాధగా అనిపిస్తుంది.  ఎప్పుడెప్పుడు అవని నీ చూద్దామా అని విక్రమ్ కి కాల్ చేస్తారు.

ఈ టైంలో నానమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి అని... ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నానమ్మ అనగానే.. విక్కీ రేపు ఒకసారి అవిని నీ వీడియో కాల్ లో చూపించరా..

అమ్మాయిని చూడాలనిపిస్తుంది అని చెబుతుంది.  ఎందుకు నానమ్మ అంటే..  ఏమో నువ్వు చెప్పిన కాడినుంచి మనసు పదే పదే లాగుతుంది.

  రేపు ఒకసారి చూపించు విక్కి అంటారు.  సరే నాన్నమ్మ నీకు పొద్దుటే ముగ్గేసేటప్పుడు వీడియో కాల్ చేస్తాను  అని ఫోన్ పెట్టేస్తాడు.

అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ సూర్యుడు ఉదయిస్తాడు. విక్రమ్ జాగింగ్ కి వెళ్లి వచ్చేటప్పటికి సేమ్ అలాగే రెండు గుమ్మాలు కలిసేటట్టుగా ముగ్గు పెడుతూ ఉంటుంది..

వీడియో కాల్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ అవిని నీ చూపిస్తూ ఉంటాడు.  ఏంటండీ అవని గారు నిన్నటిలాగే ఈరోజు కూడా రెండు గుమ్మాలు కలిపేస్తున్నారు ఏంటి? 

మీకు కలపడం అంటే అంత ఇష్టమా అని అడుగుతాడు. దానికి అవిని అలాంటిదేమీ లేదు విక్రమ్ గారు.

నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం.  మా ఫ్లాట్ వరకు అంటే చిన్న బుగ్గ వస్తుంది మీరు ఎలాగా ముగ్గు పెట్టుకోలేరు కదా అందుకే మీకు బాగుంటది నాకు బాగుంటది అన్నట్టుగా ముగ్గు పెడుతున్నాను అని చెబుతోంది

ముగ్గు పెడితే నాకు బాగుంటుందని నేను చెప్పలేదు కదా అని అడుగుతాడు.  మీకు బాగుంటుందని చెప్పలేదండి గుమ్మానికి పెడితే ఇల్లు అందంగా ఉంటుంది.

అందుకని పెడుతున్నాను సరేనా.. మీరు ఫ్రెష్  అయ్యి వస్తే కాఫీ పంపిస్తాను అని చెబుతోంది.  దానికి విక్రమ్ మీ శాలరీ ఎంత అండి అని అడుగుతాడు.

ఎందుకండీ అని అడుగుతుంది. మీరు రోజు మాకు కాఫీ టిఫిన్ అన్ని పంపిస్తున్నారు.  ఇద్దరు మనుషులకి ఎక్స్ట్రా ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే  ఖర్చు కదా అని అడుగుతాడు .

దానికి అవని కోపంగా ఇద్దరు మనుషులు భోజనాని కి నా దగ్గర మనీ ఉన్నాయి లేండి అంటుంది. మీ దగ్గర లేవు అని చెప్పడం లేదండి.

మాకు ఇబ్బందిగా ఉంటుంది కదా!  రోజు ఇలా ఫ్రీగా తినాలి అంటే..  ఒక పని చేద్దాం అండి మీ చేతి వంట చాలా బాగుంది అని ఆపి అవని ఫేస్ చూస్తాడు.

ఆ మాటకే పొంగిపోతు ఉంటుంది.  నువ్వు మరీ అల్ప సంతోషి లాగా ఉన్నావు అనుకుని..

ఇక్కడ ఉన్నన్ని రోజులు నీ చేతి వంట తినాలి అని నాకు  ఉంది. ఇలా ఫ్రీగా తినాలి అంటే ఇబ్బందిగా ఉంది. అందుకే ఒక అండర్స్టాండింగ్ కి వద్దాం అంటాడు.

ఏంటది అని అడుగుతుంది.  మా ఫుడ్డు కి అయ్యే మనీ ఎంత పే చేస్తామండి. అప్పుడు మాకు ఇబ్బంది ఉండదు. ఏదైనా ఫ్రీగా తినగలుగుతాము లేదు అంటే కష్టం సుమా అంటాడు.

దానికే కోపంగా అంటే ఇప్పుడు నన్ను వంట మనిషిని చేశారా అంటే...  నేను మా ఫుడ్ కి మాత్రమే ఇస్తాను అన్నాను 
.
మిమ్మల్ని వంట మనిషి అనలేదండి అర్థం చేసుకోవాలి. మీరు జాబ్ చేస్తున్నారు.  మీ ఫ్రెండు జాబ్ చేస్తున్నారు.

మీ ఇద్దరు షేర్ చేసుకోవాలంటే కష్టం కదా!  నీకంటే మీ హస్బెండ్ దూరంగా ఉన్నారు కాబట్టి ఖర్చులు పెద్దగా కనపడేకపోవచ్చు.

ఆ అమ్మాయికి ఫ్యామిలీ పంపించాలని ఏవో ఒకటి ఉంటాయి కదా ఆలోచించండి అని విక్రమ్ చెబుతాడు. పైగా మీ చేతి వంట మా అమ్మ చేతి వంట లాగా ఉంటుంది.  ఫ్రీగా అయితే మేము తినలేమండీ అని సెంటిమెంట్ గా చెబుతాడు.
[+] 12 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 5 Guest(s)