03-01-2026, 01:02 AM
(This post was last modified: 03-01-2026, 01:03 AM by sarasasri. Edited 1 time in total. Edited 1 time in total.)
(02-11-2025, 06:57 PM)iam.aamani Wrote: Actually inkonchem update undi. Kaani rendu paragraph miss ayyaayi. Inkosaari chusi raasi post chestaanu. Ichinantavaraku chadavagalaru.
మీ రచనల్లో సహజత్వం ఉంది. సూటిగా హత్తుకునే విధంగా కథనం ఉంటుంది.
మీరు అనుమతిస్తే మీ "తోడికోడళ్ళ" కి ఒక 2-3 ఎపిసోడ్స్ లొ పొడిగింపు రాద్దామనుకుంటున్నా!
ఆ కథ నన్ను పదేపదే చదివేలా ప్రేరేపిస్తుంది...ఈ మధ్య!
మీకు PM చేసాను చూడండి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)