02-01-2026, 09:54 PM
(This post was last modified: 02-01-2026, 09:56 PM by StrongGrip. Edited 1 time in total. Edited 1 time in total.)
అన్నయ్య అలా అనగానే ఒకేసారి వెన్నులో కరెంట్ పాస్ అయింది నాకు...
అన్నయ్యతో నేను చాలా క్లోజ్ అందుకే ఇప్పుడు ఇలా ఫ్రీగా కూర్చొని తాగుతున్నాం కూడా, అన్నయ్యతో నేను చాలా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటూ ఉంటా, అన్నయ్య నేను బావ మంచిగా జాలీగా ఉంటాం... ఫ్రెండ్స్ లాగా.
అలా అన్నయ్యకు నేను వైజాగ్ లో చేసిన వెర్రి పనులు చాలా వరకు తెలుసు...
ఇప్పుడు మళ్ళీ ఆహా టాపిక్ ఇన్ని రోజులకి అన్నయ్య నుండి వినడంతో మైండ్ అంతా ఒకేసారి గిర్రున తిరిగింది.... మానస..... అంజలి..... వైజాగ్... ... హైదరాబాద్
నేను: (తల లేపి అన్న ఫేస్ లో కోపం చూసి బావ మీద కోపం ఎగిరి పోయి, అన్నయ్య ఆ టాపిక్ ఎందుకు తీశాడు అనే భయంతో) లేదు అన్న అలాంటిది ఏం లేదు (అంటూ నన్ను నమ్ము అనే లాగా కళ్లు చిన్నగా చేసి చూశా)
అన్నయ్య: (2min అలానే చూసి) ఏం అయింది మరి నిన్న నుండి అలా ఉంటున్నావ్... నార్మల్ గా ఉండు... ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు...
అన్నయ్యకి ఇప్పుడు నన్ను చూస్తుంటే అప్పుడు నేను గుర్తు వచ్చి అలా అడిగాడు అని అర్థం అయింది....
నాలో నేనే, నాకు నేనే ఎందుకు రా ఇంత కోపడ్తున్నావు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు జానకి అక్క హ్యాపీగానే కదా... ఇక నుండి బావ గాడు ఏదైనా చేస్తే చూసుకోవడానికి ఉన్నాం కదా... అంతా మంచికే అయింది లే, ఇక నుండి అక్క ని హ్యాపీగా చూసుకోవాలి మనమే... ఇప్పుడు కోపంతో వాడిని ఏం అయినా చేసినా మళ్ళీ అక్కకే కదా ఇబ్బంది... ఇందాకే ఆలోచించావు గా ఇంకేంటి అంటూ నాతో నేనే గట్టిగా చెప్పుకున్నా, ఇంకా అలా కోపంగా ఉంటే మంచిది కాదు అని...
నేను: అదేం లేదు అన్నయ్య, కాస్త ఒంట్లో బాలేదు అంతే (అని ఏదో చెప్పేశా ఇంకా)
అన్నయ్య: సరే వెళ్ళిపోదామా మరి ఇంటికి
అప్పుడే బావ వచ్చాడు...
అన్నయ్య: బావ వెళ్దామా ఇంకా...
నేను: (నా వల్ల అన్నయ్య ఎందుకు ఇబ్బంది పడడం అని) లేదు అన్నయ్య కాసేపు ఆగి వెళ్దాం అని మళ్ళీ ఇంకొన్ని ఆర్డర్ ఇచ్చా
ఇంకా అలా మళ్ళీ స్టార్ట్ చేశాం...
బావ ఏంట్రా మీరు అంటూ కోపంగా చూశాడు... ఏం అయింది బావ అంటే... ఇన్ని రోజులు తిరిగి తిరిగి వస్తుంటే ఇలానారా మీరు నన్ను ఇంటికి తీసుకెళ్లేది... అది తంతాది రా నన్ను ఇలా తాగి వెళ్లి ఇన్ని రోజులకి కలిస్తే అని అక్క ని తలచుకుంటూ భయపడుతూ తాగాడు
బావ అలా అక్కకి భయపడటం మంచిగా అనిపించింది...
ఏ ఏం కాదు లే బావ వెళ్లగానే వాష్ రూమ్ లో దూరి ఫ్రెష్ అవ్వు ఆ లోపు మేము మేనేజ్ చేస్తాం లే అంటూ అలానే కూర్చున్నాం ఇంకా చాలా సేపు.... అంత సేపు బావ అక్కని తలచుకునే భయపడ్డాడు...
.
.
.
.
అలా 1 దాటింది ఇంటికి రీచ్ అయ్యే సరికి...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)