Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery టూర్
#10
ఆమె కి మొదటి రోజు హడావిడిగా గడిచిపోయింది.
ఫంక్షన్ హాల్ కి దగ్గర్లో రూం లు తీసుకుని ఉన్నారు,అందరూ.

రెండో రోజు ,ఫంక్షన్ హాల్ లో తెలిసిన వారితో మాట్లాడుతోంది శ్రావణి.
ఎవరో భుజం మీద చెయ్యి,వేసినట్టు అనిపించి,చూసింది.
"ఏయ్ నువ్వేనా"అంటున్న అమ్మాయిని గుర్తు పట్టింది.
"నువ్వు మీరా కదా"అంది శ్రావణి.
"అవును,నువ్వేమిటి ఇక్కడ"అంది మీరా.

ఇద్దరు మాట్లాడుకుంటూ ఫంక్షన్ హాల్ బయటకి వచ్చారు.
"నువ్వు టెన్త్ తో ఆపేశావు"అంది శ్రావణి.
"నిజమే,నాకు చదువు ఎక్కలేదు.నువు ఇంటర్ లో చేరావు.నాకు
తొందరగా పెళ్లి చేసేశారు"అంది మీరా.
"అప్పుడు స్లిమ్ గా ఉండేదానివి"అంది శ్రావణి.

"ఒంట్లో ఏదో తేడా వచ్చింది ట.మూడేళ్లుగా ఇలా దిబ్బ రొట్టెల అయ్యాను"అంది మీరా.
"నీ భర్త ఇక్కడే ఉంటాడ"అంది శ్రావణి.

"ఈ ఫంక్షన్ కి కుర్చీలు,టేబుల్స్ తెచ్చింది తనే.నేను మందుల షాపు కి వెళ్తూ,ఆయన్ని చూడటానికి వచ్చాను లోపలికి"అంది.
కొద్ది దూరం లో కూలీలతో మాట్లాడుతున్న,మనిషి ను చూపించింది మీరా.

"ఈయనా.నేను ఇంటర్ లో ఉన్నపుడు,మీ వీధిలో గొడవలు జరిగాయి.ఒక పార్టీ తరఫున,కార్ లు తగలబెట్టారు"గుర్తు చేసుకుంది శ్రావణి.
మీరా నవ్వి ఊరుకుంది.
"వీళ్లని జైలు లో పెట్టారు కదా"అంది శ్రావణి.
"ఆ రెండు నెలల తర్వాత వదిలేశారు.మాకు దూరపు చుట్టం.నన్ను ఇచి చేశారు"అంది మీరా.
"అప్పట్లో మెకానిక్ షెడ్ లో ఉండేవాడు,అనుకుంట.పెళ్ళాం ఉందే"అంది శ్రావణి.
"మీ నాన్నగారి స్కూటర్ రిపేర్ చేశాడు లే,చాలా సార్లు.
మొదటి పెళ్ళాం వదిలేసింది"అంది మీరా.

"ఇంత ఏజ్ గ్యాప్ ఉంటే ఎందుకు ఒప్పుకున్నావు"అంది శ్రావణి.
"ఇరవై యే కదా"అంది తేలిగ్గా.

వాడు దగ్గరకి వచ్చి "డబ్బు ఇచే వచాను గా"అన్నాడు.
"ఈమె గుర్తు ఉందా.శ్రావణి అని నా ఫ్రెండ్.వీళ్ళ నాన్నగారు స్కూటర్ మీద వెళ్ళేవారు lic కి"అంది మీరా.

శ్రావణి ను పట్టి పట్టి చూసి"నిన్ను మీ అమ్మతో ఒకటి , రెండు సార్లు చూసాను"అన్నాడు.
శ్రావణి కి అతను ఎందుకో నచ్చలేదు.
ప్యాంట్, షర్ట్ సాధారణం గా ఉన్నాయి.
జుట్టు,గెడ్డం పెరిగి ,కళ్ళు ఎర్రబడి ఉన్నాయి.

"ఈయన ,ఇప్పుడు మీరు ఉండే సిటీ కి వస్తూ ఉంటారు"అంది మీరా.
"ఎందుకు"అంది శ్రావణి.
"మా ఓనర్ కువైట్ లో ఉంటాడు. వాళ్ళ అమ్మ,నాన్న మీ సిటీ లోనే ఉంటారు.హాస్పిటల్ కి వెళ్ళాలంటే నన్ను పిలుస్తారు"అన్నాడు.
సల్వార్ లో హుందా గా ఉన్న శ్రావణి, వాడికి నచింది.
చున్ని వేసినా,శ్రావణి ఎద ఎత్తులు తెలుస్తున్నాయి.

"ఈ సారి వచ్చినపుడు,మా ఇంటికి రండి.మా వారిని పరిచయం చేస్తాను"అంది శ్రావణి.
"నేను పొద్దునే వచ్చినా,సాయంత్రానికి వచ్చేస్తాను.
ఈ క్యారియర్ ఆటో లోనే,వస్తూ ఉంటాను"అన్నాడు.

అది చిన్న క్యారియర్ ఆటో.ముందు ఇద్దరు కూర్చోవచ్చు.
వెనకాల కుర్చీలు,టేబుల్స్ పెట్టుకుని వెళ్తారు.
శ్రావణి చూపు గమనించి" ఈ షామియానా సరిగా నడవకే,అతను కువైట్ వెళ్ళాడు.
నేనేదో పని చేస్తూ,లాక్కొస్తున్నాను"అన్నాడు.

"వెళ్ళొస్తాను "అని మీరా,వెళ్ళిపోయింది.
"మీకు పిల్లలు ఉన్నారా"అంది శ్రావణి.

వాడు "మొదటి దానికి కొడుకు ఉన్నాడు.ముడి నెలల క్రితమే పెళ్లి చేసుకుని,భోపాల్ పోయాడు.
దీనికి పిల్లలు లేరు"అన్నాడు.
ఈ లోగా టీంకు వచ్చి,"మమ్మీ,తాత పిలుస్తున్నారు"అన్నాడు.
శ్రావణి వాడితో లోపలికి వెళ్తూ,తల తిప్పి చూసింది.

నోట్లో ఏదో వేసుకుని,నములుతూ,కుర్చీలు ఆటో లో పెడుతున్నాడు.
ఫంక్షన్ అయిపోయాక,ఆమె బస్ స్టాప్ కి వెళ్ళింది.

అది చిన్న ఊరు కావడం తో,బస్ లు రోడ్ మీదే ఉంటాయి.
టింకు లోపల కూర్చుంటే,శ్రావణి వాటర్ బాటిల్ తీసుకుంటూ,బయట నిలబడి ఉంది.
"ఓహ్ వెళ్తున్నావా"అని వినపడి చూసింది.

ఇందాకటి కన్నా,బట్టలు మాసి ఉన్నాయి.
"ఆ ఎదురుగా ఉండేదే షాప్"అన్నాడు.
"ఓహ్"అంది శ్రావణి చిన్నగా నవ్వుతూ.
"నువ్వు,మీర కలిసి చదువుకున్నారు,సరే.ఇప్పుడు ఏమి చేస్తున్నావు"అన్నాడు.

"బి టెక్ అయ్యాక ఉద్యోగం చేస్తున్నాను"అంది శ్రావణి.
వాడు "నేను ఐదు వరకే వెళ్ళాను బడికి"అన్నాడు,ఏదో నములుతూ.
తుంపర మీద పడినట్టు అనిపించింది శ్రావణి కి.
"నీ మొగుడు అదృష్ట వంతుడు"అన్నాడు ,ఛాతీ మీద మంగళసూత్రం చూస్తూ.
శ్రావణి నవ్వి,బ్యాగ్ నుండి అడ్రస్ కార్డు తీసి ఇచ్చింది.
"రావు గారు,అదే డొక్కు స్కూటర్ వాడుతున్నారా.దానికి చాలా రిపేర్ లు ఉండేవి"అన్నాడు.

శ్రావణి ఫక్కున నవ్వి"అదెప్పుడో అమ్మేశారు,మేము ఈ ఊరు లో ఉంది,రెండేళ్లే."అంది.
బస్ కదులుతూ ఉంటే,వెళ్ళి ఎక్కేసింది.

"ఎవరు ఆ బుచాడు"అన్నాడు టీంకు.
"పెద్ద వాళ్ళని అలా అనకూడదు"అంది శ్రావణి,బయటకి చూస్తూ.
వాడు దగ్గర్లో ఉన్న సారా దుకాణం వైపు వెళ్తున్నాడు.

ఇంటికి వెళ్ళాక రొటీన్ లో పడి,మిగతా విషయాలు మర్చిపోయింది శ్రావణి.
Like Reply


Messages In This Thread
టూర్ - by mister11 - 31-12-2025, 06:31 PM
RE: టూర్ - by readersp - 31-12-2025, 08:00 PM
RE: టూర్ - by mr.commenter - 31-12-2025, 08:47 PM
RE: టూర్ - by mister11 - 31-12-2025, 11:02 PM
RE: టూర్ - by mister11 - 01-01-2026, 01:03 AM
RE: టూర్ - by Tik - 01-01-2026, 10:27 AM
RE: టూర్ - by mister11 - 02-01-2026, 05:34 AM
RE: టూర్ - by Blackranger22 - 02-01-2026, 08:04 AM
RE: టూర్ - by Tik - 02-01-2026, 02:11 PM
RE: టూర్ - by mister11 - 02-01-2026, 04:35 PM
RE: టూర్ - by mister11 - 02-01-2026, 06:25 PM
RE: టూర్ - by mister11 - 02-01-2026, 10:18 PM
RE: టూర్ - by rajashree930 - 02-01-2026, 10:47 PM
RE: టూర్ - by Sunain - 03-01-2026, 09:58 AM
RE: టూర్ - by mister11 - 03-01-2026, 06:21 PM
RE: టూర్ - by mister11 - 04-01-2026, 12:43 AM
RE: టూర్ - by mister11 - 04-01-2026, 08:00 AM
RE: టూర్ - by VijayPK - 04-01-2026, 10:21 AM
RE: టూర్ - by mister11 - 04-01-2026, 10:30 AM
RE: టూర్ - by mister11 - 04-01-2026, 10:34 AM
RE: టూర్ - by mister11 - 04-01-2026, 11:04 AM
RE: టూర్ - by Hero0404 - 04-01-2026, 04:20 PM
RE: టూర్ - by Sunain - 05-01-2026, 10:10 AM
RE: టూర్ - by ram123m - 06-01-2026, 12:39 AM
RE: టూర్ - by SanjuR - 06-01-2026, 09:18 PM
RE: టూర్ - by Subani.mohamad - 07-01-2026, 01:24 AM
RE: టూర్ - by ram123m - 07-01-2026, 11:01 PM
RE: టూర్ - by Sunain - 09-01-2026, 09:28 AM
RE: టూర్ - by ram123m - 09-01-2026, 04:03 PM
RE: టూర్ - by kk1812010 - 17-01-2026, 04:57 AM
RE: టూర్ - by ramd420 - 17-01-2026, 08:18 AM
RE: టూర్ - by ram123m - 17-01-2026, 03:41 PM
RE: టూర్ - by mister11 - 17-01-2026, 03:55 PM
RE: టూర్ - by ramd420 - 17-01-2026, 11:24 PM
RE: టూర్ - by Tik - 18-01-2026, 05:22 PM
RE: టూర్ - by ramd420 - 18-01-2026, 10:21 PM
RE: టూర్ - by Tik - 19-01-2026, 09:40 AM
RE: టూర్ - by ramd420 - 19-01-2026, 11:35 AM
RE: టూర్ - by Devaravara - 17-01-2026, 04:01 PM
RE: టూర్ - by Tik - 18-01-2026, 05:19 PM
RE: టూర్ - by Bvenkat - 19-01-2026, 12:00 PM
RE: టూర్ - by mister11 - 19-01-2026, 12:51 PM
RE: టూర్ - by mister11 - 19-01-2026, 03:20 PM
RE: టూర్ - by SanjuR - 20-01-2026, 12:04 AM
RE: టూర్ - by mohan1432 - 20-01-2026, 12:30 AM
RE: టూర్ - by mister11 - 20-01-2026, 11:04 AM
RE: టూర్ - by mister11 - 20-01-2026, 05:21 PM
RE: టూర్ - by mister11 - 20-01-2026, 07:16 PM
RE: టూర్ - by SanjuR - 21-01-2026, 12:18 AM
RE: టూర్ - by mohan1432 - 21-01-2026, 01:55 AM
RE: టూర్ - by krish1973 - 21-01-2026, 03:57 AM
RE: టూర్ - by mister11 - 21-01-2026, 08:18 AM
RE: టూర్ - by mister11 - 21-01-2026, 10:12 AM
RE: టూర్ - by Sunain - 21-01-2026, 02:49 PM
RE: టూర్ - by Saradagaa - 21-01-2026, 03:01 PM
RE: టూర్ - by ram123m - 21-01-2026, 03:10 PM
RE: టూర్ - by mister11 - 21-01-2026, 03:22 PM
RE: టూర్ - by Sunain - 21-01-2026, 03:35 PM
RE: టూర్ - by mister11 - 21-01-2026, 05:46 PM
RE: టూర్ - by Devixw69 - 21-01-2026, 09:12 PM
RE: టూర్ - by ramd420 - 21-01-2026, 10:56 PM
RE: టూర్ - by mister11 - 21-01-2026, 11:13 PM
RE: టూర్ - by Subani.mohamad - 22-01-2026, 04:27 AM
RE: టూర్ - by krish1973 - 22-01-2026, 05:17 AM
RE: టూర్ - by Sunain - 22-01-2026, 07:47 AM
RE: టూర్ - by Devaravara - 22-01-2026, 08:02 AM
RE: టూర్ - by Rajalucky - 22-01-2026, 10:46 AM
RE: టూర్ - by Sunain - 22-01-2026, 10:48 AM
RE: టూర్ - by Tik - 23-01-2026, 10:01 AM
RE: టూర్ - by Devaravara - 23-01-2026, 09:28 PM
RE: టూర్ - by kk1812010 - 23-01-2026, 10:46 PM
RE: టూర్ - by mohan1432 - 25-01-2026, 01:38 AM
RE: టూర్ - by krish1973 - 25-01-2026, 12:37 PM
RE: టూర్ - by Devaravara - 25-01-2026, 09:55 PM
RE: టూర్ - by SanjuR - 27-01-2026, 01:35 PM
RE: టూర్ - by Babu143 - 27-01-2026, 07:41 PM
RE: టూర్ - by Devaravara - 28-01-2026, 03:01 PM
RE: టూర్ - by Sunain - 28-01-2026, 05:09 PM
RE: టూర్ - by kk1812010 - 28-01-2026, 11:14 PM
RE: టూర్ - by kk1812010 - 31-01-2026, 01:22 AM
RE: టూర్ - by masti.bhai - 02-02-2026, 08:13 PM
RE: టూర్ - by mohan1432 - 03-02-2026, 12:03 AM
RE: టూర్ - by Tik - 03-02-2026, 06:12 AM
RE: టూర్ - by LUCIFER0 - 13-02-2026, 10:15 AM
RE: టూర్ - by krantikumar - 03-02-2026, 07:10 AM
RE: టూర్ - by LUCIFER0 - 11-02-2026, 02:54 PM
RE: టూర్ - by ram123m - 12-02-2026, 02:59 PM
RE: టూర్ - by kk1812010 - 12-02-2026, 10:39 PM
RE: టూర్ - by opendoor - 13-02-2026, 10:50 AM
RE: టూర్ - by ram123m - 14-02-2026, 12:07 AM
RE: టూర్ - by sekharr043 - 17-02-2026, 12:48 AM
RE: టూర్ - by Chantibabu - 17-02-2026, 05:10 PM



Users browsing this thread: 1 Guest(s)