Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
#66
(01-01-2026, 09:06 PM)SivaSai Wrote: Part- 22


  ధనుంజయ్ ప్రాణం  లేని బొమ్మలాగా నిలబడి పోతూ మాట కష్టంగా కూడతీసుకొని మరి... అవని భోజనం అని అడుగుతాడు.

దానికి సర్వెంట్స్ ఆశ్చర్యంగా ధనుంజయ వంక చూస్తూ మీరే కదా సార్ ఏదో ఒక పూట తినాలి అని గట్టిగా చెప్పారు అని అంటారు.

నేనెప్పుడూ చెప్పాను అని ఆశ్చర్యంగా అడిగితే.. అవినిపాప ఇంటర్ అయిన తర్వాత ఒక రోజు మీరే కదా అన్నారు అని గుర్తు చేస్తారు.

నేను ఎప్పుడూ అలా చెప్పాను అని ధనుంజయ్ అనుకుంటూ ఆలోచిస్తాడు. ఒకరోజు భార్గవి తన దగ్గరకు వచ్చి అవని సరిగ్గా ఫుడ్ తినడం లేదు. ప్రోటీన్ ఫుడ్ తీసుకోమని నేను గట్టిగా చెబుతున్న నా మాట వినడం లేదు.  మీరైనా చెప్పండి అని బ్రతిమాలినట్టుగా చెబుతుంది.

అప్పుడు ధనుంజయ్ ఏదైనా ఒక పూట ఖచ్చితంగా  తినాలి అని చెబుతాడు. ఆ మాటలు అందరూ వింటారు.

కానీ భార్గవి  ధాన్ని వేరే విధంగా కన్వే చేస్తుంది. నా కూతురికి నా నోటితోనే ఒక పూట తిను అనేటట్టుగా చెప్పించారా అని కుమిలిపోతాడు.

ఇంకా అనుమానంగా బ్రేక్ ఫాస్ట్ అయినా పూర్తిగా తింటుందా అంటే... సర్వెంట్స్ లో ఉన్న పెద్ద ఆవిడ కళ్ళు ఒత్తుకుంటూ  ఎక్కడ సార్..

ఇడ్లీ అయితే రెండు ఇడ్లీలు మాత్రమే తినాలి. అదే దోస లాంటివైతే ఒక దోస మాత్రమే తినాలి.  రైస్ ఐటమ్ లాగా చేస్తే అది కూడా కొలత ప్రకారమే తినాలి అని చెబుతుంది.

ఇవన్నీ కూడా నేనే చెప్పాను అన్నట్టుగా ఉందా అని అడుగుతాడు.అవును అని తల ఊపుతారు. భగవంతుడా అసలు ఏం జరుగుతుంది అని కళ్ళు మూసుకుని సర్వెంట్స్ ని వెళ్ళమని  చేతితో సైగ చేస్తాడు.

ఇదంతా ఫోన్లో విన్న విక్రమ్ అవిని ని తలుచుకుని చాలా బాధపడతాడు. ఎంత ఐశ్వర్యం ఉన్న ఇంట్లో పుట్టిన నువ్వు ఇంత ఆకలికి అలమటించి పోయావా..

నీ బాధ షేర్ చేసుకోవడానికి కూడా ఇంట్లో ఎవరూ లేకుండా అయిపోయారా.. అందుకేనా మన పెళ్లి రోజు నువ్వు నాకు చెప్పాలి అనుకున్న చెప్పలేకపోయావు అని కళ్ళు మూసుకుంటాడు.

ఒక ఐదు నిమిషాలు ఆగి కోపంతో కళ్ళు తెరిచి ఆ ఉదయ్ గాడు ఎక్కడున్నా సరే వాడికి నేను చుక్కలు కాదు నరకం స్పెల్లింగ్ రాయిస్తాను.

ముందు నాతో ఎవరి పెళ్లి జరిగిందా అనే ఆ ధనుంజయ్ తెలుసుకొనేటట్టు చేస్తాను.  నీ కూతురు నిన్ను యాక్సెప్ట్ చేస్తేనే నిన్ను నేను రిలేషన్ తో పిలుస్తాను లేకపోతే ఎప్పటికీ నిన్ను ధనుంజయ అని మాత్రమే పిలుస్తాను మిస్టర్ అనుకుంటాడు.

వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఇందిరా గారితో ఈ విషయాలన్నీ చెబుతాడు. భగవంతుడు ఆడపిల్లగా పుట్టినందుకు ఇన్ని కష్టాలు పడిందా ...

తొందరగా తీసుకొచ్చేయ్ విక్రమ్ మనం చాలా జాగ్రత్తగా చూసుకుందాము అని చెబుతారు.  నేను ఎలాగు తీసుకొస్తాను కానీ..  ఆ శిల్పకు కూడా ఏదో ఒక పూట మాత్రమే పెట్టండి నాన్నమ్మ.

ఆకలి బాధ కూడా తనకి తెలియాలి కదా! తన బాధ వాళ్ల అమ్మ కి అర్థం అవ్వాలి కదా అని ఫోన్ పెట్టేస్తాడు.

ధనుంజయ్ వాళ్ళ అమ్మ వంక చూస్తూ నేను నిజంగా అవిని నీ నేను ఒక పూట మాత్రమే తినాలి అని చెప్పలేదు అమ్మ అని ఎక్స్ప్లనేషన్ ఇవ్వబోతుంటే..

వద్దురా ఇంక నువ్వు చెప్పకు. విని తట్టుకునే శక్తి మాకు లేదు. ఆరోజు మా అందరి ముందే అన్నావు కదరా ఇంకా ఏం చెబుతున్నావ్ నువ్వు.

బయటైనా భోం చెయ్యి మని మేము డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోలేదు రా నా మనవరాలు. నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాను తాతయ్య ఆ మనీతో నేను నా అవసరాలు చూసుకోగలను. మీరు ఇబ్బంది పడకండి అని చెప్పేది.

   మాకు తెలిసినంతవరకు తన ఇబ్బంది మాత్రమే పడింది అనుకున్నాము. కానీ నీ భార్య మేనల్లుడు అఘాయిత్యం చేసిన సరే వాడిని నమ్మవు గాని నా మనవరాలు నమ్మలేదు నువ్వు.

ఇప్పటికైనా అర్థమైందా నా మనవరాలు ఏ బాయ్ ఫ్రెండ్ తోనే వెళ్లిపోలేదు అని కొడుకు వంక చిత్కారంగా చూస్తారు.

నాన్న అని చాలా బాధగా పిలుస్తాడు.  వద్దురా నువ్వు అలా పిలవకు.  అలా పిలుస్తుంటే నా మీద నాకే కంపరంగా ఉంది.

చిన్న భార్య మోజులో పడి పెద్ద భార్య కూతుర్ని నెగ్లెట్ చేశావు.  నేను చెబుతున్నాను విను ఎక్కడ కూడా నువ్వు అవని కి తండ్రివని మాత్రం చెప్పుకోకు.

అలా చెప్పకుంటే నువ్వు రజిత కి అన్యాయం చేసినట్టే. పద సత్య అని రూంలోకి వెళుతూ  వియ్యంకుల వారు మనకు ఒక మాట చెప్పారు.

పెళ్లిలో ఏదో దోషం జరిగింది అని.. ఆ దోషం కూడా నువ్వే స్వయంగా తెలుసుకో..నీ ముద్దుల భార్య సహాయం లేకుండా అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతారు.

ఆస్తమాను తల్లిదండ్రులు  ఇద్దరూ  ముద్దుల భార్య  అని భార్గవి గురించి చెప్పి, రజిత అని చెబుతుంటే వేరు  చేసినట్టుగా ఉంటుంది.

ఆ మాటలకి ధనుంజయ్ కి చాలా కష్టంగా అనిపిస్తుంది. నిజమే కదా అవని విషయంలో అదే చేశాను కదా భగవంతుడ నేను చేసిన దానికి ప్రాయశ్చిత్తం ఉందా!

నాన్న అన్నట్టు నేనే అవిని కి తండ్రి ని అని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఇదంతా చేసిన భార్గవిని మాత్రం క్షమించలేను.

అవని నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటానని అని మాయమాటలు చెప్పే కథ నా జీవితంలోకి వచ్చింది.

అయినా భార్గవిని అనుకోవడంలో తప్పేముంది తప్పంతా నా దగ్గరే ఉంది నేనే నా కూతుర్ని పట్టించుకోకపోతే...

సవతి తల్లి ఎలా పట్టించుకుంటుంది. ముందు ఇంట్లో నుంచి భార్గవి అన్నయ్యని, వదిన ని బయటకు గెంటాలి.

నా కూతురు మీద చెయ్యి వేసినా ఉదయ్ గాడిని మక్కేలు ఇరగదీయాలి. వాడి నోటితోనే నిజం చెప్పేస్తాను.

నీ కాళ్లు పట్టుకుని క్షమించు అని అడిగినా...  నా కన్నీళ్ళతో నీ పాదాలకి అభిషేకం చేసిన నా తప్పుకి ప్రాయశ్చిత్తం ఉండదేమో అనుకుంటూ..

అవని గదికి వెళ్లి చూస్తాడు. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. ఆ మంచం కూడా నాశరకం మంచమే. షెల్ఫ్ ఓపెన్ చేసి బట్టలు చూస్తాడు

అవి చూస్తుంటేనే అర్థం అయిపోతున్నాయి. అవిని తన డబ్బులతోనే కొనుక్కుంది అని. రూమ్ డోర్ క్లోజ్ చేసి అడుగులు పడుతున్నాయా అన్నట్టుగా భారంగా నడుస్తూ ముందుకు వెళతాడు.

ఈసారి శిల్ప గదిలోకి వెళ్లి చూస్తాడు. శిల్ప గది అంతా చాలా లగ్జరీయర్స్ గా ఉంటుంది . బయటికి రావాల్సిన అవసరం లేకుండా అన్ని వసతులు అక్కడే ఉన్నాయి.

బట్టలు షెల్ఫ్ ఓపెన్ చేసి చూస్తాడు.  అవిని దగ్గర ఉన్నా డ్రెస్సులు మొత్తం కాస్ట్ కలిపిన శిల్పది ఒక డ్రెస్ కూడా రాదు . 

శిల్ప రూమ్ నుంచి అలాగే ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుంటాడు. అక్కడ నవ్వుతూ ఉన్న రజిత ఫోటో కనిపిస్తుంది.

ఎప్పుడు ఏ పని మొదలు పెడుతున్న రజిత ఫోటోకి కిస్ చేసి గాని మొదలుపెట్టాడు. అలాంటిది మొదటిసారి రజిత ఫోటో వైపు సూటిగా చూడలేకపోతున్నాడు .

రజిత ఫోటో వైపు చూస్తుంటే నా కూతుర్ని ఇంత క్షోభ  పెడుతున్నావా అది పుట్టకే కదా నీకు ఇంత కలిసి వచ్చింది అని అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది.

ఆ బాధ తట్టుకోలేక రజిత ఫోటో దగ్గరే కుప్పకూలిపోతాడు.  నన్ను క్షమించు రజిత నాకు తెలియకుండా చాలా పెద్ద తప్పే జరిగిపోయింది.

తప్పు అనడం కన్నా సరిదిద్దుకోలేని మహా పాపం జరిగింది. దీనికి కొంతలో కొంతైనా నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని వెంటనే లాయర్ కి ఫోన్ చేస్తాడు.

నేను చెప్పినట్టుగా వీలునామా ప్రిపేర్ చేయించండి అని మొత్తం చెబుతాడు.  లాయర్ కూడా ఆశ్చర్యంగా సార్ మిమ్మల్ని ఒకటి అడగనా అని ఇబ్బందిగా మాట్లాడుతాడు.

అడగండి లాయర్ అనగానే..  మీకు ఇద్దరమ్మాయిలా అని అడుగుతాడు. విరక్తిగా నవ్వుకుంటూ అవును లాయర్.

భార్గవి నా రెండో భార్య.  రజిత నా మొదటి భార్య. రజిత కూతురే అవని.  రజిత చనిపోయిన తర్వాతే భార్గవి నా రెండో భార్య గా నా ఇంట్లోకి వచ్చింది. 

ఈసారి జరిగే కంపెనీ యానివర్సరీలో ఈ విషయం చాలా క్లియర్ గా అనౌన్స్మెంట్ జరగాలి. అలాగే ఫ్యామిలీ ఫొటోస్ మొత్తం రావాలి. ఆ విషయాలన్నీ చూడండి అని చెబుతాడు.  ఓకే సార్ అని ఫోన్ పెట్టేస్తాడు.

అప్పుడు ధనుంజయ్ కి కొద్దిగా రిలీఫ్ గా అనిపిస్తుంది.  ఆఫీస్ రూమ్ నుంచి బయటికి వచ్చేటప్పటికి భార్గవి గుడి నుంచి వస్తుంది.

భార్గవి తో పాటు వాళ్ళ అన్నయ్య, వదిన కూడా ఉంటారు ధనుంజయ్ రమేష్ వంక చూస్తూ ఉంటాడు. ఉదయ్  అఘాయిత్యం చేసిన రోజు అవని మీద నిందలు వేస్తూ కొడుకుని హత్తుకుంటున్నా దృశ్యం కనబడుతుంది.

అంటే ఈ పాపంలో వీళ్ళిద్దరికీ కూడా వాటా ఉంది. భార్గవికి ఎంత వాటా ఉందో తెలుసుకోవాలి అని సీరియస్ గా చూస్తాడు .

ఏంటి బావగారు అలా చూస్తున్నారు అని రమేష్ అడిగితే మీరు ఇంకా ఎన్నాళ్ళు మా ఇంట్లో ఉంటారా అని చూస్తున్నాను అని చెబుతాడు.

ఆ మాటలకి ముగ్గురు షాక్ అవుతారు.  ఏంటండీ అన్నయ్యతో అలా మాట్లాడుతున్నారు అంటే.. నేనేమి తప్పు మాట్లాడాను భార్గవి.

ఎవరైనా చెల్లింట్లో ఇన్ని రోజులు ఉంటారా!  ఏదో ఉదయ్ చిన్నప్పుడు చుట్టం చూపుగా వచ్చారు. అప్పుడు నుంచి ఇక్కడే తిష్ట వేసుకుని ఉన్నారు.

రమేష్ ఆ మాటలకు ఎంతో బాధపడిపోతూ మేము ఏమీ కావాలనే ఉండలేదు బావగారు.  చెల్లికి తోడుగా ఉందామని వచ్చాము.

ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతోంది కదా అని ఉండిపోయాము.. అంతేగాని మాకు ఇల్లు లేదా ఆస్తులు లేవా అని అంటాడు.

నేను అదే చెబుతున్నాను రమేష్. ఇప్పుడు మీ చెల్లికి ఎటువంటి బాధ్యతలు లేవు. ఖాళీ అయిపోయింది కదా!

ఇంక మీ చెల్లికి తోడు ఉండాల్సిన అవసరం ఏముంది. మీ ఇల్లు ఆస్తులు ఎన్ని రోజులను వదిలేసుకుని ఇక్కడ ఉంటారు అందుకనే రేపొద్దున్నే బయలుదేరి మీ ఊరు వెళ్లిపోండి సరేనా ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి అని చెప్తాడు.

ఆ మాటలకి ముగ్గురు బొమ్మలు లాగా నిలబడిపోతారు. ముందుగా తేరుకున్న భార్గవి వదిన ఏంటి భార్గవి మీ ఆయన అలా అంటున్నాడు.

ఇన్ని రోజుల మేమెక్కడున్నందుకు మేము ఎంత నష్టపోయి ఉంటామో దానికి ప్రతిఫలము ఇదా అని అడుగుతుంది.


దానికి భార్గవి సమాధానం ఏమిటి ??
కథ కొనసాగుతుంది ....

ప్లీజ్ గివ్ మీ రేటింగ్స్ 

Excellent story.. waiting for next update..please continue
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by masalakiss - 02-01-2026, 10:20 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 4 Guest(s)