Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Gay/Lesb - LGBT తను నీకు.. నువ్వు నాకు..
#1
కథ మొత్తాన్ని ఒకేసారి కాకుండా, చిన్న చిన్నగా భాగాలుగా పోస్ట్ చేయమని కోరిన పాఠకుల కోరిక మేరకు కథ మొత్తాన్ని 3-4 భాగాలుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. 
అందరికి నమస్కారం! మీ ప్రశాంత్ మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వచ్చాడు. ఇదొక కొత్త కథ. సత్య దూరమైన కథ. అయితే ఇలా జరిగితే కామ ప్రియులందరికి తప్పకుండ నచ్చితీరుతుంది అని నా నమ్మకం. కథలను చదివే వాళ్లలో కనీసం ఒక 5% మంది అభిప్రాయాలు తెలిపినా మేము మరింత ఉత్సాహంతో మీకు మరిన్ని కథలు ఇవ్వగలం. దయచేసి మీ అమూల్య సందేశాలు.. జాబులు.. rationalprashanth(@)gmail(.)com కి పంపగలరు. ఇక కథలోకి వెళదాం.

              అదొక బోర్డింగ్ కాలేజ్ అంటే కేవలం మగ వాళ్ళు మాత్రమే చదివే పాఠశాల. ఈ పాఠశాల ప్రత్యేకత ఏమంటే, కేజీ నుంచి పీజీ వరకు ఒకటే ప్రాంగణంలో ఉండేది. కాబట్టి, మగపిల్లలకి ఆయాలు కూడా ఉండరు అందరు అయ్యలే! అయినా కూడా వారికి ఏ లోటు కూడా లేకుండా సాకేవారు. అటువంటి పాఠశాల నుంచి పీజీ ఉత్తీర్ణతతోపాటుగా మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించి బయట ప్రపంచంలో మొదటిసారి జీవించడానికి ప్రశాంత్ ప్రాంగణం బయట అడుగుపెట్టాడు. ఇప్పుడు తన వయసు 24. అయితే తనను పెంచి పెద్ద చేసిన పాఠశాల కేవలం అనాధ పిల్లలను మాత్రమే చేరదీసేది. పిల్లలని నిర్లక్ష్యం చేయక యుద్ధానికి వెళ్లే యోధులుగా వాళ్ళని మార్చేది. ఇపుడు ప్రశాంత్ ని ఎవరు చుసిన ఎదో మిలిటరీ క్యాంపు నుంచి వచ్చిన సైనికుడనే అనుకుంటారు 

                  అయితే ప్రశాంత్ ఇలా వచ్చాడని తెలుసుకున్న ఒక శ్రేయోభిలాషి, ప్రశాంత్ చిన్నపుడు నుంచి కాపాడుతున్న ప్రశాంత్ వాళ్ళ ఇంటిని మరియు తను పెద్దాయ్యాక తనకి ముట్టజెప్పాల్సిన రొక్కం 50 లక్షలు ప్రశాంత్ కి ఇచ్చి కొన్ని రోజులు తన ఇంట్లోనే ఉండమని చెప్పాడు. అయితే ఆ ఇంట్లో ఆ పెద్దాయన, ఆయన భార్య వాళ్ళ 23 ఏళ్ల కుందనాల బొమ్మ అహల్య ఉండేవారు. ఉన్న పదిరోజులు కూడా ఇన్ని సంవత్సరాలనుండి తాను తన దగ్గరి వారి నుంచి కోల్పోయిన ప్రేమ వీరినుంచి పొందాడు. అయితే మాటల్లో ఆ పెద్ద మనిషికి ఉండే ఇల్లే ప్రశాంత్ ఇళ్లని తనకంటూ ఇన్ని రోజులు ఏమి సంపాదించుకోలేక తన కాయకష్టం మీదనే ఇల్లు నడిచిందని పెద్దాయన చెప్పగా, ఎంతో కృతజ్ఞతతో ప్రశాంత్ ఆ పెద్ద వాళ్ళని దగ్గరికి తీసుకొని, అహల్య చూస్తుండగానే డబ్బు మొత్తం ఉన్న బీరువా తాళాలు ఆ దంపతులకి ముట్టజెప్పి, తనకి డబ్బు అవసరం లేదని, ఇదే ఊర్లో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని ఈ ఇల్లు మాత్రం చాలని, వాళ్ళు కూడా తనతోనే ఉండొచ్చని చెప్పగా, ఆనందంతో అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. 


                      ప్రశాంత్ ఇల్లు రెండు అంతస్థులు. మీది అంతస్తులో శ్రీనివాస్ అనే అబ్బాయి ఉండేవాడు. తనకి కూడా 24 ఏళ్ళే. అయితే ప్రశాంత్.. శ్రీనివాస్.. ను పక్క పక్కన నిలబెడితే ఒక ఫ్యాక్టరీ నుంచి బయటకి వచ్చిన యుద్ధ ట్యాంకర్ల లాగా కనిపిస్తారు. దీనికి కారణం, శ్రీనివాస్  ఒక ఫిట్నెస్ ట్రైనర్! ఊర్లోని పేరు మోసిన ఎందరో తన వద్దకి వచ్చి సలహాలు పాటిస్తూ ఆరోగ్యవంతమైన శరీరాకృతులు పొందేవారు. కానీ ఎపుడు కూడా లాభార్జన కోసం ఆశించకుండా జీతగాడిలాగే పనిచేసే వాడు. అందుకే కాస్త పాత ఇల్లు అయినా తక్కువ అద్దె అని ప్రశాంత్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. ఇది ఒక కారణం అయితే తాను ప్రాణానికి ప్రాణమైన అహల్య అదే ఇంట్లో ఉండటం మరో కారణం. శ్రీనివాస్.. అహల్య లది దాదాపు 5 సంవత్సరాల ప్రేమ. రేపో.. మాపో.. పెళ్లి పీటలు ఎక్కించాలని సరైన సమయం కోసం చూస్తున్నారు ఆ ప్రేమ జంట. ఒక విధంగా శ్రీనివాస్ ను ఆ ఇంట్లో ఉంచింది అహల్యే..!


                        
[+] 4 users Like RationalPrashanth's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
తను నీకు.. నువ్వు నాకు.. - by RationalPrashanth - 01-01-2026, 10:13 PM



Users browsing this thread: 1 Guest(s)