01-01-2026, 06:27 PM
మిత్రులారా
ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త ఆలోచన అమలు చేద్దాము అనుకుంటున్నాను. (చాలా రోజుల క్రితం ఒక మిత్రుడు ఇచ్చిన సలహా)
మీ సలహాలు సూచనలు పంచుకోగలరు.
ఇప్పటి వరకు 34 మంది సభ్యులు డొనేషన్ ఇచ్చారు.
ఇప్పటి వరకు అన్ని రకాల pdf లు పెట్టిన దారాలు దాదాపు 10 వరకు ఉన్నాయి , మొదటి నుండి ఇక్కడ పెట్టినవి ఉన్నాయి.
వీటిల్లో పాత/పనిచేయని లింకులు తీసేసి సులభంగా డౌన్లోడ్ చేసుకోవడానికి mediafire , సింగల్ క్లిక్ డౌన్లోడ్ పెట్టాలి అనుకుంటున్నాను.
ఈ సౌలభ్యం ** Amount ఆ పైన ల్యాప్టాప్ డొనేషన్/కంట్రిబ్యూషన్ చేసినవారికి ఆ లింకులు ఇస్తే మనం వారికి కొంత సౌకర్యం కలిగించినట్లు అవుతుంది కదా.
తరువాత ఇంకా కొత్త pdf లు కూడా వస్తాయి.
--------------------
ఇక మిగతా అందరికీ ఇంతకు ముందులాగానే file-upload. com , upfiles.com లింకులు ఉంటాయి.
నా ముఖ్య ఉద్దేశం మన కోసం వెంటనే స్పందించి సహకరించిన వారికోసం . ఉడతా భక్తిగా మన తరపున ,
రిటర్న్ గిఫ్ట్ అనుకోండి.
ఏమంటారు మీ ఆలోచన తెలియ చేయండి.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)