30-12-2025, 08:31 PM
Part - 18
విక్రమ్ అడిగిన దానికి అవిని తడబడుతూ మిమ్మల్ని ఎవరో పిలిస్తే విన్నాను అని చెబుతోంది.
ఓ.. అవునా... ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరే అని అంటాడు. ఎందుకండి మీకు ఇన్ని క్యూస్షన్స్ వస్తాయి. ఏదో ఒకటి చెప్పాను కదా అని విండోలో నుంచి బయటికి చూస్తుంది.
విక్రమ్ శ్రీ కి సైగ చేస్తాడు. శ్రీ అవని ని చూస్తూ అవని అని పిలుస్తాడు.
చెప్పండి అన్నయ్య అంటే.. నువ్వు ఎందుకు రైట్ హ్యాండ్ కి గ్లౌజెస్ చేసుకుంటున్నావు అని అడుగుతాడు .
అబ్బా వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకటి ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు. అది నా రైట్ హ్యాండ్ కి రాష్ వచ్చింది.
డాక్టర్ సజెస్ట్ చేశారు. ఎండ, వేడి, డస్ట్ ఏమి తగలకుండా ఉండాలి కొన్ని రోజులు అని.. అందుకే యూస్ చేస్తున్నాను అని చెబుతోంది.
అవునా ఒకసారి మమ్మల్ని చూడనీ.. విక్రమ్ కి కొన్ని స్కిన్ ఎలర్జీకి ట్రీట్మెంట్ చేయగలడు. ఒకసారి చూపించు అవని అంటే...
కంగారుపడుతూ,పర్వాలేదు అన్నయ్య నేను లేడీ డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. అంతగా అవసరమైతే అప్పుడు విక్రమ్ గారి హెల్ప్ తీసుకుంటాను అని చెబుతోంది.
సరే మరి నీ ఇష్టం అని అనగానే... అన్నయ్య మా కాలేజ్ వచ్చింది ఆపండి అని చెప్పి.. కార్ దిగి జాగ్రత్తగా ఆఫీస్ కి వెళ్ళండి అన్నయ్య అని చెబుతూ విక్రమ్ ని చూస్తోంది.
అవని చూస్తుందని అర్థం అయినా.. విక్రం చూసి చూడనట్టుగా కార్ స్టార్ట్ చేస్తాడు.
శ్రీ విక్రమ్ తో అవని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. ఎలా బయటపెట్టిస్తావురా అంటే... ప్రతి దానికి ఒక దారి ఉంటుంది ముందు నేను అవిని తో క్లోజ్ అవ్వని.
అసలు మా పెళ్లి మీద తను ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ వేస్తాను అని చెప్పి కార్ ని ఆఫీస్ ముందు ఆపుతాడు.
మెయిన్ బ్రాంచ్ నుంచి విక్రమ్ ఇక్కడికి వచ్చాడు అని ఆఫీస్ మొత్తం చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది.
హైదరాబాద్..
సత్యవతి, శేషగిరి గారు ధనుంజయ్ ఇంటికి చేరుకుంటారు. భార్గవి ఎదురు వెళ్లి రండి అత్తయ్య, మావయ్య గారు.
మీరు లేక ఇల్లంతా బోసిపోయినట్టు ఉంది. మాకు ఏమీ తోయడం లేదు అని చాలా ప్రేమగా మాట్లాడుతుంది.
ఒకప్పటి సత్యవతి, శేషుగిరి గారు అయితే భార్గవి మాటలు నమ్మి చాలా మురిసిపోయేవారు. కానీ ఇప్పుడు భార్గవి నిజస్వరూపం తెలిసిన తర్వాత ఆ మాటలు చాలా వేగుటూగా ఉన్నాయి.
ధనుంజయ్ కూడా రండి నాన్న అని సంతోషంగా ఎదురు వెళతాడు. మేము కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని కొడుకు మొహం కూడా చూడకుండా గదిలోకి వెళ్ళిపోతారు.
తండ్రి ఆలా ప్రవర్తించినందుకు ధనుంజయ్ కి చాలా బాధగా అనిపిస్తుంది. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత నాన్నతో ఒకసారి మాట్లాడాలి అనుకొని...
భార్గవి నేను ఆఫీస్ కి వెళుతున్నాను. పెద్దవాళ్ళు ఇద్దరు బాధపడే విధంగా నీ ప్రవర్తన ఉండకూడదు. జాగ్రత్త అని చెప్పి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.
ఈ ముసలి వాళ్ళిద్దరూ అవని విషయంలో చాలా ఫీల్ అయినట్టు ఉన్నారు. శిల్ప లైఫ్ సెట్ అయ్యే వరకు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఏమి చేస్తే వీళ్ళకి అవిని మీద కోపం వస్తుంది అని ఆలోచిస్తుంది. ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది అని క్రియేట్ చేసాం కదా! కొన్ని ఫొటోస్ అలా సెట్ చేస్తే సరిపోతుంది అని కుతంత్రాలు ప్లాన్ చేస్తుంది.
ఉదయ్ ని పిలిచి ఏం చేయాలో చెబుతుంది. అత్తా అలా చేస్తే దొరికిపోతామేమో అంటే...
ఇక్కడ ఎవరికీ అంత బుర్రలు లేవు. మనం చెప్పే దానికి కొంచెం ముసలి కన్నీరు ఆడ్ చేస్తే సరిపోతుంది. ముందు నేను చెప్పిన పని చెయ్ అని ఉదయ్ కి కొంచెం క్యాష్ ఇచ్చి పంపిస్తుంది.
జై సింహ మాన్షన్...
శిల్ప కి ఒళ్లంతా పులిసిపోతూ ఉంటుంది. ఉదయమే నాలుగింటికి లేపుతారు. రాత్రి పదింటి దాకా ఏదో ఒక పని చెబుతూనే ఉంటారు.
ఏదైనా అందాము అంటే.. దోషం ఉంది ఆరు నెలలు దాకా ముసుగు తీయకూడదు అంటారు. ఈ చీరలు మోయలేక పోతున్నాను. నా ఫేసు చూపించలేకపోతున్నాను.
నా బ్యూటీ కేర్ తీసుకుని ఎన్ని రోజులు అయిపోయింది. ఈ ఆరు నెలలు పూర్తయ్యే లోపల నా స్కిన్ గ్లో తగ్గిపోతుంది. అప్పుడు విక్రమ్ ఎలా నాకు అట్రాక్ట్ అవుతాడు.
విక్రమ్ నా కంట్రోల్లో లేకపోతే నేను అనుకున్న పనులు ఎలా చేయగలను అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది.
విక్రమ్ పొద్దుటే అవిని వేసిన ముగ్గు పిక్ పంపిస్తాడు. అది చూసిన ఆడవాళ్లు అవని పని ప్రతీది చాలా పర్ఫెక్ట్ గా ఉంది.
తెలివిగా రెండు ఫ్లాట్లకు కలిపి ఒకటే ముగ్గు వేసింది. విక్రం విషయంలో తనకు తెలియకుండానే కేర్ తీసుకుంటుంది.
ఇలాగే ఉంటే ఎలాగైనా సరే విక్రమ్ తీసుకువచ్చేస్తాడు.
రేపు శిల్ప తో ఈ ముగ్గు పెట్టించాలి అని అప్పటికప్పుడు లేడీస్ ఫిక్స్ అయిపోతారు.
శిల్ప కి తన బ్యూటీ పై ఫోకస్ తగ్గి వంటపై ఫోకస్ ఎక్కువ అవుతుంది. ఎలా చేసిన పేర్లు పెడుతూనే ఉంటారు. కొత్త కొత్తవి నేర్చుకుంటూనే ఉంటుంది కుక్ సహాయంతో.
ఈ కూరలో ఉప్పు ఎక్కువైంది, ఆ కూరలో కారం తక్కువైంది,నూనె ఇలాగా వేసేది. మీ అమ్మ ఏమీ నేర్పించలేదా అని విసుక్కుంటూనే ఉంటారు .
శిల్పకి చాలా ఏడుపు వస్తూ ఉంటుంది. పుట్టింట్లో తనని అమ్మ గాని, నాన్న గాని ఎప్పుడూ ఒక మాట అని ఎరగరు.
ఏది అడిగినా క్షణాల్లో తన కళ్ళ ముందు ఉండేది. ఆకలి అన్న మాటకు అర్థమే తెలిసేది కాదు.
కానీ ఇక్కడ అందరికన్నా ముందు లేగాలి. అన్ని పనులు చేయాలి. అందరూ తిన్న తర్వాతే తినాలి.
ఏమైనా అందాము అంటే...ఇంటి పద్ధతి, కోడలు ఫాలో అవ్వాలి అని గట్టిగా చెబుతున్నారు.
విక్రమ్ ఫోటో చూసి నేను టెంప్ట్ అవ్వకపోయి ఉంటే నాకు ఈ తిప్పలు ఉండేవి కాదు కదా!
నేను విక్రమ్ ని చూసిన విషయం కూడా వీళ్ళకి తెలియదు. తెలిస్తే అమ్మో ఇంకా ఏమైనా ఉందా!
మా పద్ధతిని మంట కలిపావు అని ఇంకా ఎలాంటి పనులు
చెబుతారో, ఎలాంటి పూజలు చేపిస్తారో అని టెన్షన్ పడుతుంది.
ఒకసారి అమ్మతో మాట్లాడి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకాలి ఇలా చేయడం నావల్ల అవడం లేదు అనుకంటూ భార్గవ్ కి ఫోన్ చేస్తుంది.
శిల్పా నెంబర్ చూసి భార్గవి లిఫ్ట్ చేసి చెప్పు బేబీ ఎలా ఉన్నావు అంటే.... అస్సలు బాగోలేదు మామ్.
మార్నింగ్ ఫోర్ కి లేపుతున్నారు నైట్ 10 దాకా వర్క్ వర్క్ అని చేపిస్తూనే ఉన్నారు. అందరూ తినేదాకా నేనేమీ తినకూడదు.
చాలా కష్టంగా ఉంది మమ్మీ ఏదో ఒకటి చెయ్యి అని చెబుతూ ఉండగానే గ్లాసు నేలకి తగిలి గట్టి శబ్దం వస్తుంది.
భార్గవి ఉలిక్కిపడి కిందకి చూసి బేబీ నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసి కిందకి పరిగెత్తుకుని వెళుతుంది.
కింద సత్యవతి గారు చాలా కోపంగా ఉంటారు. ఏమైంది అత్తయ్య అలాగా ఉన్నారు. ఏమైనా కావాలా అంటే...
పర్వాలేదు ఇప్పటికైనా గుర్తొచ్చాము. మేము వచ్చి ఇంతసేపు అయింది పెద్దవాళ్లే షుగరు, బీపీ లాంటి కంప్లైంట్లు ఉన్నాయి.
వేళ్ళకి ఇంత ఫుడ్ ప్రిపేర్ చేసి ఇద్దాము అని ఏమైనా నీకు ఉందా అని గట్టిగా అరుస్తుంది. అదేంట అత్తయ్య మీరు ఏమీ తినలేదా కుక్ ఏం చేస్తున్నాడు సర్వెంట్స్ ఏం చేస్తున్నారు అని కోపంగా సర్వెంట్స్ వైపు చూస్తుంది.
అంటే ఇంటి కోడలు ఉండగా మేము సర్వెంట్స్ పెట్టింది తినాలా... నా మనవరాలు ఉన్నప్పుడు అన్నీ నా మనవరాలు జాగ్రత్తగా చూసుకునేది .
ఇప్పుడు నా మనవరాలు లేకపోయేటప్పటికి ముసలి వాళ్ళమని మీకు అడ్డుగా ఉన్నామని పట్టించుకోవడం లేదు. పదండి మనం మన ఊరు వెళ్ళిపోదామని భర్త చేయి పట్టుకుంటుంది.
అప్పుడే లోపలికి వస్తున్న ధనుంజయ్ అదంతా చూసి ఏమైందమ్మా అని కంగారుగా అడుగుతాడు. ఏమని చెప్పమంటావు ధనుంజయ్...
మేము వచ్చినప్పుడు నుండి ఇప్పుడు దాకా మాకు ఒక టీ నీళ్లు గాని, టిఫిన్ గాని పెట్టిన వాళ్ళు లేరు.
నా మనవరాలు ఉన్నన్ని రోజులు మేము ఒక్క పూట కూడా ఆకలితో లేము.కానీ ఈ రోజు మేము ఇలా ఆకలితో అలమటించవలసి వస్తుంది .
దీని కోసమే నా మమ్మల్ని రమ్మంది. మేము లేకపోతే తోయడం లేదు అని చెప్పి పిలిపించారు అని కోపంగా అడుగుతారు.
ధనుంజయ్ కోపంగా భార్గవి వంక చూస్తూ నీకు నేను ఏమి చెప్పాను. ఎందుకు పెద్దవాళ్ళని ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని భార్య మీద కోప్పడి..
అమ్మ ఇప్పుడే నేను కుక్ తో చెప్పి ఫుడ్డు అరేంజ్ చేస్తాను అని కంగారుగా కిచెన్ లోకి వెళ్లబోతాడు.
ఆగు ధనుంజయ్ ఎవరో వండితే తినాల్సిన అవసరం మాకు లేదు. ఇంటికోడలుగా భార్గవి చేస్తుందా లేదా కనుక్కో.
లేదంటావా మా దారిన మేము వెళ్ళిపోతాము అని కోపంగా చెబుతారు.
భార్గవి కోపంగా అదేంటి అత్తయ్య గారు ఇన్ని రోజులు కుక్ వండితేనే కదా తిన్నారు. ఇప్పుడు కొత్తగా నేను వండడం ఏంటి అని అడుగుతుంది.
సత్యవతిగారు వెటకారంగా ఏంటి ఇన్ని రోజులు కుక్ వండాడా అని చెప్పి కుక్ ని పిలుస్తారు.
ఇన్ని రోజులు ఎవరు వండారు అని కుక్ ని అడిగితే అది అని నాంచుతూ ఉంటాడు. పరవాలేదు చెప్పు ఇక్కడ నీకేం భయం లేదు అని అడుగుతారు.
అవిని అమ్మాయి గారే వండేవారు. మీకు ఎందుకమ్మా ఈ పని అంటే.. నేను కొంచెం తినాలి కదా అందుకనే వంట చేస్తున్నానని చెప్పేవారు అని తలదించుకుంటారు.
ఆ మాటలు విన్న ధనుంజయ్ షాక్ అవుతాడు.
తను తినాలి అంటే వంట చేయడమేమిటి అని సత్యవతి గారిని అడుగుతాడు.
సత్యవతి గారు సమాధానం ఏమిటి??
కథ కొనసాగుతుంది...
ప్లీజ్ గివ్ మీ రేటింగ్ అండ్ కామెంట్స్
థాంక్యూ...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)