29-12-2025, 09:50 PM
మిత్రులారా ఇప్పుడే చూశాను Phone Pay లో కూడా
Amazon గిఫ్ట్ కార్డు పంపవచ్చు
--------------------------------------------
Phone pay లో , కింద search అని ఉంటుంది అందులో , Amazon అని type చేయండి
amazon కి సంబంధించి కొన్ని (10 వరకు ) ఆప్షన్స్ వస్తాయి
అందులో Amazon Pay E - Voucher అని కనిపిస్తుంది
అది క్లిక్ చేయండి
మరొక screen కి వెళ్తుంది
అందులో 50 రూ కి పైన ఎంతయినా పెట్టండి
(ఇందులో minimum 50/-)
Proceed to Pay అని ఉంటుంది
అది click చేసి మీ account లో నుండి కొని
కోడ్ పంపగలరు.
ఇలా ఉంటుంది code
DP3X-Y8ZKEH-5GQM
ఇలా వచ్చిన దానిని మెసేజ్ చేయగలరు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)