29-12-2025, 06:40 AM
(28-12-2025, 01:38 PM)sarit11 Wrote: మిత్రమా శ్రవణ్
మీరు పంపిన గిఫ్ట్ కార్డు $100 AUD , మా కజిన్ కి అక్కడ ఉంటాడు ,తనకి పంపించాను.
తను నాకు ఆ ఎమౌంట్ తరువాత పంపిస్తుంది.
అలాగే మిత్రుడు simpleman $100.00 (CAD) , ఇవి కూడా అక్కడ ఉన్న కజిన్ కి పంపించాను.
ఈ అమౌంట్ నాకు చేరటానికి కొంచెం సమయం పడుతుంది.
ఎలాంటి ఇబ్బంది ఉండదు లెండి.
$ USD అయితే డైరెక్ట్ గా నేనే తీసుకోగలను.
idi munde teliste nenu cad lo pampe danni


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)