28-12-2025, 11:47 PM
నా మాట విని ఒకసారి నువ్వు ఇప్పటికి వరకు వ్రాసిన స్టోరీని ఒకసారి మొదటి నుంచి ఒకసారి చదువు మామ. ఆ తరువాత నీకు కూడా ఒక కసి, ఒక క్లారిటీ వచ్చేస్తాయి.
నేను ఈ కథని ఎవడో Instagram లో పోస్ట్ చేస్తుంటే , తట్టుకోలేక వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా అప్డేట్ కాకపోవటంతో మన రాజు గారు వ్రాసిన "యమజాతకుడు", "అమ్మూరు" చదివేసా అయినా కూడా, ఈ కథ ముందుకు సాగట్లేదు అన్న బాధ ఇంకా ఉంది సుమ.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)