28-12-2025, 10:38 PM
Part - 15
ఎవరికోసం ఆగనంటూ సూర్యుడు లేలేత కిరణాలతో అందరికీ గుడ్ మార్నింగ్ చెబుతాడు. విక్రమ్ తొందరగా రెడీఅయ్యి శ్రీ ని తీసుకొని అవిని ఫ్లాట్ ముందుకి వెళతాడు.
అవని రెడీ అయి బయటకు వస్తుంది. నేహా చూసి ఏంటి అవని కాలర్ నెక్ వేసావు చేతికి గ్లౌజ్ వేసుకున్నావు అంటే...
ఇక్కడికి క్లైమేట్ కొంచెం చలిగా ఉండి నా స్కిన్ డ్రై అవుతుంది అందుకని... ఇలా కవర్ చేసుకున్నాను. కాలేజ్ కి టైం అవుతుంది బాయ్ సీనియర్ అని చెప్పి బయటకు వస్తుంది.
విక్రమ్ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ చూసుకునే చిన్నగా నవ్వుకుంటాడు. ఏమైంది విక్కీ అలా నవ్వుతున్నావు అంటే... నీ చెల్లి వేసే వేషాలు చూసి అని చెబుతాడు.
మా చెల్లి ఏం చేసింది రా అంటే... చూడు వస్తుంది కదా అంటాడు. అవిని వాళ్ళు ఉండే అపార్ట్మెంట్స్ దగ్గర రోడ్డుకి ఇరువైపులా పూల మొక్కలు ఉంటాయి.
ఉదయం ఇంకా 7:30 అవడం వలన ఎండ కూడా ఎక్కువగా లేదు. క్లైమేట్ చాలా ప్లజంట్ గా ఉంది.
అవని లిఫ్ట్ దిగి ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా అలజడిగా అనిపిస్తుంది.
ఏంటి ఇలా అనిపిస్తుంది రాత్రి కూడా ఇలాగే అనిపించింది. ఏం జరుగుతుంది నా చుట్టూ అని... తన హృదయం మీద చేయి వేసుకొని చుట్టూ చూస్తుంది.
విక్రమ అవిని నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అవిని ఫేసు సరిగ్గా కనిపించదు కానీ... తన చేసే ప్రతి చర్య కనబడుతూ ఉంటుంది.
అవిని తన హృదయం మీద చెయ్యి పెట్టుకోగానే విక్రమ్ పెదవులపై నవ్వొస్తుంది. నువ్వు కూడా నాలాగనే ఫీల్ అవుతున్నావు అవని.
వివాహ బంధానికి ఉన్న బలం అంటే ఇదేనేమో.. పాణిగ్రహణం అయిన చేతిని వదిలేయడం అంత సులువు కాదు కదా అనుకుంటూ తన అరచేతిని చూసుకుంటాడు.
అవిని బస్ స్టాప్ వైపుకు నడుస్తూ ఉండగా విక్రమ్ కి అవిని కి మధ్య ఉన్న దూరం తగ్గుతూ ఉంటుంది. విక్రమ్ కి చాలా ఆత్రుతగా ఉంటుంది అవిని నీ చూడాలి అని.
అవని హృదయం చాలా గట్టిగా కొట్టుకుంటుంది.టెన్షన్ పెరుగుతూ ఉంటుంది.చల్లని గాలి రివ్వున వేస్తూ ఉంటుంది.
ఆ చల్లదనాన్ని ఆస్వాదించే పరిస్థితిలో అవని లేదు. డిస్టర్బ్ మైండ్ గా నడుస్తూ ఉంటుంది.ఎదురుగుండా వచ్చే బైక్ ని చూసుకోకుండా వస్తూ ఉంటుంది .
బైక్ అతను కూడా రోడ్డు ఖాళీగా ఉంది కదా అని స్పీడ్ గా వస్తూ... అవిని చూసి హలో మిస్ అంటూ సడన్ గా పక్క నుంచి వెళతాడు.
అవిని సారీ భయ్యా అని చెబుతూ కాల్ స్లిప్ అయి పడుతుంది. కింద పడిపోయాను అని గట్టిగా ఫిక్స్ ఫిక్సయి కళ్ళు మూసేస్తుంది.
రోడ్డు ఏంటి నా నడుముని ఇంత గట్టిగా పట్టుకుంది .
దెబ్బ తగలలేదు ఏంటా అని కళ్ళు తెరిచి చూస్తే...
తన నడుము ఒక చేతిలో ఒదిగిపోయి కనిపిస్తుంది. ఎవర్రా నడుమును పట్టుకుంది అని పైకి చూస్తుంది.
పట్టుకున్న వ్యక్తి మొఖము కనిపించదు. కానీ అవని గుండె మాత్రం 100 స్పీడోమీటర్ దాటేసింది. ఏంటి నా గుండె ఇంత గట్టిగా కొట్టుకుంటుంది అని ఆలోచిస్తూ ఇంకా అదే పొజిషన్లో ఉంటుంది.
పట్టుకున్న వ్యక్తికి కూడా అవని మొఖం కనిపించదు. అవని కాలు స్లిప్ అయ్యి పడిపోతున్న టైంలో గాలికి చున్నీ తన మొఖం పైన పడుతుంది.
రోడ్డు పక్కన ఉన్న పూల మొక్కల నుండి పువ్వులు గాలికి ఎగురుతూ వీళ్ళిద్దరి మీద పడతాయి.
ఆ వ్యక్తి అవినీ ముఖం పైన ఉన్న చున్నీ ని మెల్లిగా తీస్తూ ఉంటాడు. మొదటి విశాలమైన నుదురు కనిపిస్తుంది.
కనీ కనపడకుండా పాపిట్లో పెట్టిన కుంకుమ కనిపిస్తుంది. ఆ వ్యక్తి పెదవులపై చిన్నటి చిరునవ్వు వచ్చి చేరుతుంది.
చున్నీ ని ఇంకా కిందకి తీయగానే విల్లు వంచి నట్టుగా విశాలమైన కనుబొమ్మలు.
కనుబొమ్మల మధ్యన ఎర్రటి స్టిక్కర్, చక్కెర కింద కుంకుమ పెట్టి ఉంటుంది. చున్నీ ఇంకా కొంచెం కిందకి లాగుతాడు.
చున్నీ కిందకి వస్తున్న తరుణంలో అవని కళ్ళు మూసుకుని తెరుస్తుంది. మౌనంగానే ఊసులు చెప్పవచ్చు అన్నట్టుగా ఉన్న పెద్ద పెద్ద కళ్ళు, ఆ కళ్ళకి అందంగా తీర్చిదిద్దిన కాటుక.
అవని కళ్ళు పెద్దగా అయిపోయాయి ఆ వ్యక్తిని చూసి,కన్ను అర్పకుండా చూస్తూ ఉంటుంది. చున్ని ఇంకా కొంచెం కిందకి లాగగానే కోటేరు లాంటి ముక్కు, జున్ను ముక్కలాగా ఉన్న బుగ్గలు.
ఇంకా కిందకి చూడగానే పై పెదవి సన్నగా, కింద పెదవి గండు చీమ కుట్టినట్టుగా బొద్దుగా గులాబీ రంగులో ఉండి తేనెలూరుతూ ఉన్నాయి.
ఇద్దరు గుండెలు ???చాలా గట్టిగా కొట్టుకుంటున్నాయి.
అవని కి ఆ వ్యక్తిని చూసినందుకు ఆశ్చర్యంగా, భయ్యమో, సంతోషమో తెలియని విధంగా పెదాలు అదురుతున్నాయి.
ఆ వ్యక్తి అవని నీ సరిగ్గా నిలబెట్టి హలో మీస్ బానే ఉన్నారా అని అడుగుతూ ఫుల్గా స్కానింగ్ చేస్తాడు.
కాలర్ నెక్ డ్రెస్ తో చేతులకి గ్లౌజ్ వేసుకొని ఎక్కడ స్కిన్ షో చేయకుండా ఉంటుంది. అవని ఇంకా షాక్ లో బిగుసుకుపోయి ఉంటుంది. హలో మిస్ అని కళ్ళ ముందు చిటుకలు వేస్తాడు.
తేరుకొని నేను బానే ఉన్నాను సార్ అని తడబడుతూ చెప్పి థాంక్యూ అని గబగబా ముందుకు వెళ్ళిపోతుంది.
బస్ కోసం కూడా వెయిట్ చేయకుండా ఆటోలో వెళ్లిపోతుంది.
ఆ వ్యక్తికి వెనకనుంచి వచ్చి ఒక అతను చెయ్యి వేసి కుదుపుతాడు. ఏమైంది బావ అలానే చూస్తూ ఉన్నావు అమ్మాయిని అంటే తను ఎవరో తెలుసా అని అడుగుతాడు.
ఎవరు అని అడిగితే ఇంకెవరు మీ చెల్లె అని చెబుతాడు. అంటే అవని నా అంటే అవును అంటాడు.
మరి నువ్వు ఎందుకు ఆపలేదు అని అడుగుతాడు. ఆపి ఏం చేయాలి. నేనెవరో తెలీదు అన్నట్టుగా వెళ్ళిపోతుంది కదా అంటూ అవని వెళ్ళిన వైపు చూస్తాడు.
తను అవని అని నీకు ఎలా తెలిసింది బావ అంటే.. అవిని ఇక్కడ ఉంది అని తెలిసినప్పుడే నా మనుషుల్ని తన చుట్టూ పెట్టేశాను.
అవని ఈచ్ అండ్ ఎవరీ మూమెంట్ నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఏ డ్రెస్ లో బయటికి వస్తుందో కూడా నాకు తెలుసు అని చెబుతాడు.
నేను వేసిన నల్లపూసలు,పెట్టిన రింగు తెలియకుండా ఉండాలని గ్లోవ్స్ అండ్ ఓవర్ నెక్ మోడల్ వేసుకుని బయటకు వచ్చింది అని చెబుతాడు .
అవిని పిక్ ముందే చూసావా అని అడిగితే... లేదు ఇదే డైరెక్ట్ గా చూడడం అని చెప్తాడు. మరి ఎలా గుర్తుపట్టావు బావ అంటే పెళ్లి చేసుకో అన్ని అవే తెలుస్తాయని చెప్పి నవ్వుతూ కారు దగ్గరికి వెళ్ళిపోతాడు.
విక్రమ్ ఫోన్ కి కొన్ని పిక్స్ వస్తాయి అవి ఏంటా అని ఓపెన్ చేసి చూసిన విక్రమ్ కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది థాంక్యూ శ్రీ అంటాడు.
ఎలా వచ్చాయి బావ ఫొటోస్ అంటే మా ఫస్ట్ మీటింగ్ ని చాలా మెమొరబుల్ గా చేశావు శ్రీ అని హగ్ చేసుకుంటాడు.
నెక్స్ట్ స్టెప్ ఏంటి బావ అని అడిగితే.. మనం డైరెక్ట్ గా ఇంకా ఆఫీస్ కి వెళ్లడమే. ఈ స్ట్రోక్ చాలు ఈరోజు మీ చెల్లికి అని చెప్పి కార్న్ రోడ్ల పైన పరిగెత్తిస్తాడు.
అవని ఆటోలో కూర్చోగానే బ్యాగ్ లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఖాళీ చేసేస్తుంది. నేను చూసింది విక్రమ్ గారు నేనా... ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చారు .
ఏదైనా ఆఫీస్ వర్క్ మీద వచ్చి ఇటు వచ్చారా అని ఆలోచిస్తుంది.అంతే అయ్యుంటుందిలే.... నేను అని విక్రమ్ గారికి తెలియదు కదా!
ఎవరో అమ్మాయి పడిపోతుంటే హెల్ప్ చేశారు అని అనుకుంటారు అనుకుని కొంచెం రిలాక్స్ అవుతుంది. వెంటనే తనని తాను చెక్ చేసుకుంటుంది హమ్మయ్య అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి.
. రింగు కనిపించలేదు. నల్లపూసలు కనపడలేదు థాంక్యూ గాడ్ అనుకోని కాలేజ్ దగ్గర ఆటో దిగుతుంది.
కాలేజ్ లోపలికి వెళ్లి ప్రిన్సిపల్ కలిసి ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తుంది.
గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ అని నవ్వుతూ చెబుతుంది. స్టూడెంట్స్ అందరూ కొత్త టీచర్ ని చూసి ఆనందంతో గుడ్ మార్నింగ్ మిస్ అని చెబుతారు.
మిస్ అన్న పదం వినగానే విక్రమ్ పిలిచినట్టుగా అనిపించి ఉలుక్కబడి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఎవరూ ఉండరు అమ్మయ్య స్టూడెంట్స్ ఏనా నన్ను పిలిచింది అనుకుని గుడ్ మార్నింగ్ అని మళ్ళీ చెప్పి అందర్నీ పరిచయం చేసుకుంటుంది.
విక్రమ్ ఆఫీసులోకి ఎంటర్ అవ్వగానే అందరూ పిన్ డ్రాప్ సైలెంట్. ఫ్యామిలీతో ఎంత సరదాగా ఉంటాడో బిజినెస్ విషయంలో అంత సీరియస్ గా ఉంటాడు.
ఆఫీసులో వర్క్ చేస్తూ ఉండగా ఫ్యామిలీ నుంచి గ్రూప్ కాల్ వస్తుంది. కాల్ చూసి నవ్వుతూ ఆన్ చేసి ఏంటి అందరూ గ్రూప్ లోకి వచ్చారు అని అడుగుతాడు.
నీ ఫోన్ కోసమే వెయిటింగ్ నువ్వు ఎలాగ చేయడం లేదని మేమే చేసాము అని వినయ్ అంటాడు . వర్క్ లో ఉన్నానని చేయలేదు అంటాడు.
వర్క్ తర్వాత బావ. ఇదే ఇంపార్టెంట్ మా చెల్లి ఎలా ఉంది బావ. నిన్ను చూడగానే ఎలా రియాక్ట్ అయింది అని భరత్ అడుగుతాడు.
ఆ మాటలకి అవని ఎక్స్ప్రెషన్స్ గుర్తొచ్చి నవ్వుకుంటాడు.
ఏంటి బావ నీలో నువ్వు నవ్వుకుంటున్న మాకు చెప్తే మేము నవ్వుతాము కదా అంటే...
అవి మీకు చెప్పేవి కాదులే పిక్ పెడతాను చూడండి అని చెప్పి శ్రీ తీసిన ఫోటోలు నుంచి డీసెంట్ గా ఉన్న టు పిక్స్ పెడతాడు.
అవి చూసిన ఫ్యామిలీ అంతా ఈడు జోడు భలే ఉన్నారు కదా అనుకుంటారు. ఇందిరా గారు అవని పేస్ ని జూమ్ చేసి చూస్తారు.
పాపిట్లో కని కనపడకుండా పెట్టిన సింధూరని చూసి నవ్వుకుంటారు. నా మనవడి అంచనా ఎప్పుడూ తప్పు కాదు. భగవంతుడి మీ ఇద్దరికీ రాసిపెట్టి ఉంచాడు అని మనసులోనే ఆ స్వామికి దండం పెట్టుకుంటారు.
ఎందుకు అత్తయ్య గారు అవనిపేస్ ని జూమ్ చేసి చూస్తున్నారని లలిత అడుగుతుంది.
ఇందిరా గారి సమాధానం ఏమిటి??
విక్రమ్ అవని లవ్ జర్నీ స్టార్ట్ అవుతుంది ??❤️❤️

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)