28-12-2025, 09:45 PM
హాయ్ సంతోష్ గారు,
ఎలా ఉన్నారు?
ఏమైపోయారు??
మీ కథలు అన్నీ నిజంగా సూపర్,ఎంత ఎరోటిక్ గా ఉంటాయి అండీ మీ సంభాషణలు మరియు రతి జరిగేటప్పుడు మీ విశ్లేషణ. మొదట్లో Xossip సైట్ లో మీ శృంగార మధనం చదివాను అది ఒక వెబ్ సిరీస్ తీస్తే నాకు తెలిసీ ఒక సూపర్ హిట్ కి తక్కువేమీ కాదు.
ఈ మధ్యే మీ బృందావన సమీరం అంతా చదివాను గురువు గారు.
అసలు ఎలా వచ్చింది మీకు ఈ ప్లాట్?
నిజంగా మంచి శృంగారం , శృంగారం ఒక్కటే కాదు అంతకు మించి పాత్రల మధ్య బాండింగ్..
బృందా పైన అభిమానం మెల్లగా తొడ సంబంధం అయింది,ఆ ట్రాన్స్ఫర్మేషన్ వర్ణించారు చూడూ నిజంగా హ్యాట్సాఫ్ మీకు.చదువుతుంటే శృంగారంలో అసలు మజా ఏంటో చూపించారు
ఏ పాత్ర అయినా మీ స్టోరీ లో ఎంత అద్భుతంగా చూపించారు నిజంగా.
ఒక్క బాధాకర విషయం ఏంటంటే మీరు ఈ స్టోరీ కంప్లీట్ చేయకపోవడం,చాలా eagerly waiting మీ అప్డేట్ కోసం..
నేను చదివిన కథల్లో టాప్ లో ఉంటుంది ఈ బృందావనం,సెన్సిటివ్ గా ఇంకా పాత్రల మధ్య ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఎంత అద్భుతంగా రాశారు.
మీరు ఎక్కడున్నా ఈ కథని పూర్తి చేయండి దయచేసి.
ఇట్లు మీ అభిమాని.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)