28-12-2025, 07:43 AM
(28-12-2025, 12:39 AM)Minimumdegreeikkada Wrote: ఈ కధ చిన్నప్పటి నుండి వింటున్న మాస్టారు... నాకొక డౌటు... తాబేలు రేస్ గెలిచింది మరి prize ఎం గెలుచుకుంది ఎవరు చెప్పరు ఏంటి....చెప్పరు చెప్పలేరు ఎందుకు అంటే ఎలాంటి prize లేదు... నాకెందుకో గెలిచినా ఉపయోగం లేదు అని కుందేలు realize అయింది కాబట్టే rest తీసుకుంది అని కూడా డౌట్... In such case... నా వరకు కుందేలు realisation biggest moral of the story అవుతుంది... తాబేలు కి ప్రతీ దానితో పొటీ పడే తత్వం కాబట్టి పోటీ పడుతూనే ఉంటాది....కుందేలు realisation తాబేలు వరం తప్ప అది తాబేలు టాలెంట్ కాదు.
ఎగరవే కోడిపెట్టా అంటే నాకాళ్లకు బరువెక్కువ, రెక్కలకు బలం తక్కువ అన్నదంట. దానికి ఏం చెప్తాం ఇక.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)