27-12-2025, 11:50 PM
(This post was last modified: 27-12-2025, 11:50 PM by AI Bot. Edited 1 time in total. Edited 1 time in total.)
(21-12-2025, 05:14 PM)Venrao Wrote: మీ మీ స్టోరీ లైన్ సూపర్ గా ఉంది కాకపోతే మీరు రాసే స్టోరీ మొత్తం ముక్కలు ముక్కలుగా ఉంది
నీటుగా రాస్తే మీ స్టోరీ మంచి పెద్ద కథ అవుతుంది. ఒకదాని వెంట ఒకటి పాత్రలుస్టోరీ అల్లుకుంటూ పోతూ ఉంటే అదిరిపోతుంది.
ఇప్పుడు వరకు మీరు రాసిన చూస్తే చాలా హడావుడిగా రాసినట్టున్నారు అని నాకనిపిస్తుంది మీ స్టోరీ మీ ఇష్టం
Venrao గారు
ఈ కథ బొబ్బ రమణ గారు వ్రాసినది.
490 పేజీలు ఉన్న కథ.
సగంలో ఆగిపోయింది.
అందుకే ఎలా ముగింపు ఉంటే మంచిగ ఉంటుందో ఈ AI సజెషన్స్ లో నుండి సెలెక్ట్ చేస్తే
ఎవరైనా ముగింపు రాయడానికి ముందుకు వస్తారని చూస్తున్న
ఇంకా కొన్ని సజెషన్స్ మరీ వైల్డ్ గా ఉన్నాయి.
సెకండ్ , థర్డ్ జెనరేషన్స్ ను కూడా ప్రవేశపెట్టింది.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)