27-12-2025, 11:04 PM
Part - 13
సత్యవతి గారు ధనుంజయ్ ఏం చెబుతాడా అని చూస్తారు. కానీ ధనుంజయ్ సైలెంట్ గా ఉంటాడు. సత్యవతికి శేషగిరి గారికి కోపం వచ్చే అమ్మా ఇందిరాగారు మేము ఇంకా బయలుదేరుతాము.
పని ఉంది అని చెప్పి బయటికి వచ్చేస్తారు. క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లి పోతారు. ధనుంజయ్ భార్గవి ని చూస్తూ ఇంక మాకు సెలవిప్పించండి అత్తయ్య గారిని ఇందిరాగారికి చెప్పి,, భార్గవి ని తీసుకొని బయటకు వస్తాడు.
భార్గవి తో నువ్వు మీ అన్నయ్య వాళ్లతో కలిసి వెళ్ళు. నాకు పని ఉంది అని చెప్పి భార్గవి వైపు చూడకుండా బయటికి వెళ్ళిపోతాడు.
భార్గవి అబ్బా ఇప్పుడు ఏంటి ఇలా జరిగింది. ఇంటికి వెళ్ళాక నేను ఎలా కవర్ చేయాలి, ముందు ఈయన ని కూల్ చేస్తే మిగిలినవన్నీ ఎలాగైనా చెక్కబట్టొచ్చు అనుకుని వాళ్ళ అన్నయ్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది.
ధనుంజయ్ అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళుతూనే ఉంటాడు. ఇందిరాగారి మాటలే చెవిలో వినపడుతూ ఉంటాయి మీకు ఒక్కతే అమ్మాయి కదా అన్న మాట.
ఆ మాట తనకి గుండెల్లో సూదులు గుచ్చుతున్నంత పెయిన్ వస్తుంది.కారు ఒక నిర్మాణస్యమైన ప్రదేశంలో ఆపి కళ్ళు మూసుకుంటాడు.
మూసిన రెప్పల వెనక అవని నీ ఎత్తుకొని ఉన్న రజిత రూపం కనిపిస్తుంది.. ఆ రూపం చూస్తూనే తెలియకుండానే నిద్రపోతాడు.
రజిత కన్నీళ్ళతో నా కూతురికి ఇంత అన్యాయం చేస్తారా మీరు అని అడుగుతుంది. ఉలిక్కిపడి లెగుస్తాడు.
ఏంటి ఇలాగ వచ్చింది అసలు. అవని ఎక్కడికి వెళ్ళింది ముందు అది కనుక్కోవాలి. కాలేజీలో ఎంక్వయిరీ చేపించాలి.
నిజంగా బాయ్ ఫ్రెండ్ తో వెళ్తే తీసుకువచ్చి ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాను అనుకుని... చీకటి పడుతుంటే ఇంటికి వెళతాడు.
లోపలికి వెళ్ళేటప్పటికి సత్యవతి శేషగిరి గారు లగేజ్ ప్యాక్ చేసుకొని బయటకు వస్తూ ఉంటారు. ఎక్కడికి నాన్న వెళుతున్నారు అంటే ఊరికి వెళ్ళిపోతున్నాము శాశ్వతంగా.
ఇంక ఇక్కడికి రాము అని చెబుతారు. ఇప్పుడు ఏమైంది నాన్న! ఎవరైనా ఏమైనా అన్నారా అంటే నువ్వు చేసింది చాలు.
కొన్ని రోజుల పోతే నాకు తల్లిదండ్రులు లేరని కూడా చెప్పగలవు ఆ మాట నువ్వు అంటున్నప్పుడు మేము వినడం కన్నా దూరంగా ఉండటమే బెటర్ అని వెళ్ళిపోతున్నాము అని చెప్పి బయలుదేరుతారు.
ప్లీజ్ నాన్న ఆగండి నేను ఎప్పుడూ అలా చెప్పలేదు అని గిల్టీగా తలదించుకుంటాడు. నువ్వు నీ భార్య చెప్పకుండానే వాళ్ళకి ఒక్కతే కూతురు అన్నట్టుగా తెలిసిందా ధనుంజయ్ అని సూటిగా అడుగుతారు .
నిజంగా నేనేమీ చెప్పలేదు నాన్న. నాకు ఇద్దరు కూతుళ్లు సమానమే అంటే... నిజంగానా అని శేషగిరి గారు అడుగుతారు.
సరే అయితే నిన్ను రెండు క్వశ్చన్స్ అడుగుతాను సమాధానం చెబుతావా ధనంజయ్ అంటారు.
అడగండి నాన్న అంటే.. శిల్ప ఏం చదువుకుంది అని అడుగుతారు. ఫ్యాషన్ టెక్నాలజీ అని చెబుతాడు. మరి అవని అని అడిగితే... ధనుంజయ్ ఏం సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోతాడు.
దానికి శేషగిరి గారు విరక్తిగా నవ్వుతూ అసలు అవని సర్టిఫికెట్స్ లో ఒక పేరెంటుగా నీ పేరు ఉందా లేదా అదైనా నీకు తెలుసా అని అడుగుతారు.
అదేంటి నాన్న అలా అంటారు నా పేరు కాక ఇంకా ఎవరిది ఉంటది అంటే.... ఎప్పుడైనా అవిని తో పేరెంట్స్ మీటింగ్ వచ్చి ఉంటే తెలిసేది ఎవరి పేరు ఉందో అని చెప్పి బాధపడతారు.
శిల్పకి టైం ఇచ్చినట్టుగా అవని కి ఏ రోజైనా ఇచ్చావా నువ్వు... కన్న తండ్రిగా నీకే నీ కూతురు లేనప్పుడు, బయట సమాజానానికి ఎక్కడినుంచి ఉంటుంది అని చెప్పి మేము వెళ్తాము.
నీకు అవిని ఎలా లేదో మాకు నా కొడుకు కూడా అలాగే లేడు అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతారు.
.ధనుంజయ్ కోపంగా లోపలికి వెళ్లి భార్గవి అని పిలుస్తాడు. అమ్మో ఇప్పుడు ఎలా ఆపాలి అనుకుంటూ ఏవండీ అని పిలుస్తుంది.
నాకు ఒక్క దానికి మాత్రమే సమాధానం చెప్పు ఇందిరా గారు ఒక్కతే కూతురు అంటున్నారు. నువ్వు అలాగే చెప్పావా అంటే.. అది అని నాన్చుతుంది.
నువ్వు నాన్చొద్దు... నాకు నిజం మాత్రమే కావాలి అంటే..
అవని పెళ్లి చేసుకోను అంది కదండీ.. శిల్ప కి మనం కుదురించాం కదా!
పెద్దమ్మాయికి చేయకుండా చిన్నమ్మాయికి అంటే తప్పుగా అనుకుంటారేమో అని.. ఒక్క అమ్మాయే అన్నట్టుగా చెప్పాను.
పెళ్లయిన తర్వాత నెమ్మదిగా చెప్పొచ్చు అని స్లో గా చెబుతుంది. అంత అవసరం ఏమొచ్చింది నీకు భార్గవి. ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం చేసే వాళ్ళము.
ఇప్పుడు వియ్యంకులు ముందు నన్ను తలదించుకునే లాగా చేసావు అని చెప్పి చిరాకుగా విసుక్కుని లోపలికి వెళ్ళిపోతాడు.
అమ్మా ఇప్పటికైతే ఒక గండం గడిచింది. మెల్లగా కూల్ చేయొచ్చు అనుకొని.. భార్గవి కిచెన్లోనికి వెళుతుంది.
డిన్నర్ ప్రిపేర్ చేయడానికి.
జై సింహ మాన్షన్
శిల్ప కి పని చెప్పి కిచెన్ లోకి పంపిస్తారు. వెరైటీస్ అన్ని ఆర్డర్ వేసి కుక్ హెల్ప్ తో నువ్వే వంట చేయాలి అని చెప్పి పంపిస్తారు.
నా జీవితం మొత్తం ఈ వంటింటికే అయిపోయేటట్టు ఉంది అని విసుకుంటూ కిచెన్ లోకి వెళుతుంది. శిల్ప వెళ్ళిన తర్వాత విక్కీ నువ్వు అన్నదే నిజం భార్గవి మొత్తం నడిపింది.
మిగిలిన వాళ్ళకి ఈ విషయాలు ఏమీ తెలియదు ఇప్పుడు ఏం చేద్దాం విక్కీ అని ఇందిరా గారు అడుగుతారు.
గ్రానీ మీరు ఇంట్లో తన పని చూడండి. బయట వర్క్ నేను చూసుకుంటాను.
ధనుంజయ్ అంకుల్ కి తన చేసిన మిస్టేక్ ఏంటో ముందు తెలియాలి. నాకు ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ధనుంజయ అంకుల్ పేరెంట్స్ బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయారు.
అంటే ఈ పాపం తో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా అవని గురించి కూడా నాకు నైట్ కల్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది.
దాన్ని బట్టి ఏం చేయాలి అన్నది ప్లాన్ చేస్తాను అని చెప్పి రూమ్ కి వెళ్ళిపోతాడు.
మాధవి, లలితకి శిల్ప మీద పిచ్చ కోపం వస్తూ ఉంటుంది. వెంటనే కిచెన్ లోకి వెళ్లి ఏం చేస్తున్నావు, అలా చేయి, ఇలా చేయి అని చెప్పి చుక్కలు చూపిస్తారు.
గట్టిగా మాట్లాడలేదు అలా అని పనిచేయకుండా తప్పించుకోలేదు ఓరి భగవంతుడా అనుకుంటూ... వంట చేస్తూ ఉంటుంది.
వంట పూర్తయి ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంటే ఇందిరాగారు పిలుస్తారు. చెప్పండి అమ్మమ్మ అని మర్యాదగా అడుగుతుంది.
కాళ్లు బాగా నొప్పులుగా ఉన్నాయి కొబ్బరి నూనె తీసుకువచ్చి కాళ్ళకి మర్దన చేసి నొక్కు అని ఆర్డర్ వేస్తారు. నేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది.
నీకేగా నేను చెప్పింది అంటారు. ఇక ఏమీ చేయలేక ఆయిల్ తీసుకొచ్చి కాళ్ళకి రాస్తావుంటే కాళ్ళ శిల్ప ఒడిలో పెడతారు.
ఏమీ చేయలేక ఇంకా కాళ్లు పట్టి ఫ్రెష్ అయి వస్తాను అమ్మమ్మగారు అని చెప్పి రూమ్ కి వెళ్లి...
నా లైఫ్ నేను ఎలా ఎంజాయ్ చేసేదాన్ని. ఏది కోరుకుంటే అది నా ముందు ఉండేది. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయింది.
దీనికి అంతటికీ కారణం అమ్మే అని చెప్పి భార్గవ్ మీద పిచ్చి చిందులు తొక్కుతూ ఉంటుంది.
విక్రమ్ సిస్టం లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తన వేళ్ళు కీబోర్డ్ మీద చకచకా కదులుతూ ఉంటాయి. కళ్ళు జింకను వేటాడే చిరుత పులిలా షార్ప్ గా స్క్రీన్ ని చూస్తూ ఉంటుంది.
ఫోన్ వైబ్రేట్ అవుతుంటే ఫోన్ వైపు చూస్తాడు. అది రిషి కాల్.. వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు రిషి అంటే....
.సర్ అవనీ గారి ఆచూకీ తెలిసింది అంటాడు. ఎక్కడ ఉంది అంటే.. బెంగళూరు అని చెప్తాడు.
అక్కడికి ఎలా వెళ్ళింది.ఎవరితో ఉంది.అంటే.....
ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాక డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్లారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండే విధంగా మాస్క్, స్కార్స్ తో ఫుల్ గా కవర్ చేసుకున్నారు.
బెంగళూరులో దిగిన తర్వాత కూడా అవనీ గారు అవి ఏమీ ఓపెన్ చేయలేదు. వాళ్ల సీనియర్ తో కలిసి ఒక ఫ్లాట్లో ఉంటుంది.
ప్రస్తుతానికైతే ఒక ప్రీ కాలేజ్లో టీచర్గా చెబుతున్నారు సార్ అని చెబుతాడు. వాట్ టీచర్ గానా అంటే...అవును సార్ అని కాలేజ్ నేమ్ ప్లేస్ అడ్రస్ అన్ని ఫార్వర్డ్ చేస్తాడు.
సీనియర్ అని చెప్పావు తనేమి చేస్తుంది అంటే.. ఆ అమ్మాయి పేరు నేహా. V J S గ్రూప్స్ లోనే తన జాబ్ చేస్తుంది .
ఓకే థాంక్యూ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్.. డిన్నర్ టైంలో అందరికీ ఇన్ఫర్మ్ చేస్తాడు. అవని బెంగళూరులో ఉంది.
నేను వన్ వీక్ బెంగళూరు వెళ్తాను. తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం అని చెప్పి వాళ్ళు గ్రానీ వంక చూస్తాడు.
. నువ్వు వెళ్ళు నాన్న ఇక్కడ సంగతులు మేము చెక్క పెడతాం కదా! జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి విక్కీ అని చెబుతారు .
.సూర్ గ్రాని అని అందరికీ గుడ్ నైట్ చెప్పి రూమ్ కి వెళ్ళిపోతాడు. మంచం మీద పడుకుని అవిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
అవని ఈ టుడేస్ బాగా ఎంజాయ్ చెయ్. నేను అక్కడికి వచ్చాక నీతోనే చెప్పేస్తాను. నిజమంతా అనుకుంటూ.. అవి ని తలుచుకుంటూనే పడుకుంటాడు.
బెంగళూరు
.నేహా, అవిని సాయంత్రం పార్కుకి వెళ్తారు. ఒక బెంచ్ మీద కూర్చుని ఎదురుగుండా ఉన్న పిల్లల్ని చూస్తూ ఉంటుంది.
పిల్లలు పేరెంట్స్ తో కలిసి ఆడడం చూస్తుంది. అవిని కి చిన్నప్పటి రోజులు గుర్తు వస్తాయి.
.ధనుంజాయ్ ఆఫీస్ నుంచి రాగానే చుసిన అవని నాన్న అని వెళ్ళితే.. ఒకసారి చూసి శిల్ప దగ్గరికి వెళ్లి ముద్దు చేస్తారు.
అవని కిచెన్ లో కి వెళ్లి వాటర్ తెచ్చి ఇస్తుంది. అవి తీసుకొని సైలెంట్ గా తాగుతారు గాని.. అవని తో ఏమి మాట్లాడారు.
ధనుంజాయ్ అక్కడ నుండి వెళ్ళిపోయాక భార్గవి వచ్చి మీ నాన్న కి నువ్వు అంటే అస్సలు ఇష్టం లేదు. తప్పక భరిస్తున్నారు.
నువ్వు కూతురు వి అని చెప్పికోవడం కూడ ఇష్టం లేకే నిన్ను ఎక్కడకి తీసుకువెళ్లరు. ఫార్మాలిటీకి మాత్రమే నిన్ను రమ్మని నాతో అడిగిస్తారు అని. అ చిన్న మనుసు ని విరచేస్తుంది.
అవని బాధగా అక్కడ నుండి రూమ్ కి వెళ్లి ఎక్కికి ఏడిస్తుంది. అ రోజు నుండి ధనుంజయ్ కి ఎదురుపడదు. అవి గుర్తువచ్చి అవని కళ్ళు వర్షిస్తాయి.
ఎందుకు నాన్న నేను అంటే మీకు ఇష్టం లేదు. నేను ఏమి తప్పు చేశాను అని బాధపడుతూంది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)