27-12-2025, 02:35 PM
(This post was last modified: 27-12-2025, 02:36 PM by rkg89. Edited 1 time in total. Edited 1 time in total.)
(27-12-2025, 05:22 AM)PushpaSnigdha Wrote: deniki response lekapovadam deniki replies vaste ade konasagistuna.. apesanu antunaru meeru adi evaru chadavanapudu enduku konasaginchali ani anukuntunanu nenu..
మేడమ్...నేను ఇక్కడ కొత్త గా వచ్చాను..చాలా కథలు చదివాను .. అందులో మీ సరోజ కథ ఒకటి... చాలా నచ్చింది మీ narration ...అందుకే మొదటి సారి గా మీ కథ కి respond అయ్యాను.. మీ తరువాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్న మీ అభిమాని... ?


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)