Thread Rating:
  • 20 Vote(s) - 3.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు"
Update – 10


నేను : సోమేశ్, ఈమె అరవింద్ వదిన. అలాగే ఇతను అరవింద్, నా స్నేహితుడు.

సోమేశ్ : (హాయ్, హలో చెబుతూ) ఎలా ఉన్నావు అరవింద్ ?

అరవింద్ : సోమేశ్ భాయ్, బాగానే ఉన్నాను. రాహుల్ లేకపోతే, ఎలా ఉండేవాడినో తెలియదు.

సోమేశ్ : రాహుల్ అయితే నా ప్రాణం. వాడి ఆలోచనలు, పనులు చాలా మంచివి.

రుక్మిణి వదిన : హ్మ్... అది నాకు అర్థమైంది.

నేను : అరె, ఈ మాటలు వదిలేయండి. అన్నయ్య ఎప్పుడు వస్తున్నారో చెప్పండి ?

రుక్మిణి వదిన : ఆన్ ది వే.

నేను : హ్మ్... గుడ్.

ఆ తర్వాత మేము కొద్దిసేపు కూర్చుని మాట్లాడుకున్నాము. ఆ తర్వాత మేము అక్కడి నుండి బయలుదేరాము. అరవింద్ తరువాతి రోజు రమ్మని చెప్పాడు. నేను ఓకే అన్నాను. రుక్మిణి వదిన మమ్మల్ని కారు వరకు విడిచిపెట్టడానికి వచ్చింది. మేము ఆమెకి బై చెప్పి, సోమేశ్ ఇంటి వైపు బయలుదేరాము.

సోమేశ్ : యార్, ఎవరు వీళ్ళు ? వీళ్ళతో అంతమంది ఎందుకు ఉన్నారు ?

నేను : వీళ్ళు వాళ్ళ గార్డులు అనుకుంటా.

సోమేశ్ : నాకైతే వాళ్ళు రౌడీల్లా అనిపిస్తున్నారు.

నేను : ఆ, వీళ్ళు రౌడీలే. వీళ్ళ పని కూడా రౌడీ పనే.

సోమేశ్ : నీకు ఎలా తెలుసు ?

ఆ తర్వాత నేను సోమేశ్ కి కోమలి గురించి పూర్తి వివరాలు చెప్పాను. అలాగే యూనివర్సిటీకి వెళ్ళానని కూడా చెప్పాను. అయితే మోహిని గురించి మాత్రం చెప్పలేదు.

నేను అతనితో ఎలా స్నేహం చేశానో అన్ని వివరాలు చెప్పాను.

సోమేశ్ : వావ్ యార్ ! నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. ఇందులో నేను కూడా నీతో వుంటాను.

నేను : దేవుడిని నా ప్లాన్ సక్సస్ కావాలని కోరుకో.

సోమేశ్ : వీళ్ళు ఎలా నీకు పడిపోయారో తెలిసిపోతోంది, నువ్వు వాళ్లకి ఏం చెప్పినా చేస్తారు.

నేను : నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఇప్పుడు ఇంకొక్క మనిషిని మాత్రమే వీళ్ళతో కలపాలి (నా దారిలోకి తీసుకురావాలి).

సోమేశ్ : ఎవరు ?

నేను : జానీ, అరవింద్ అన్నయ్య.

సోమేశ్ : యార్, అతను కూడా కలిసిపోయినట్లే. లేదంటే అతని భార్య, తమ్ముడు ఇద్దరూ స్వయంగా కలిసిపోయేలా చేసి తీరతారు.

నేను : హ్మ్... నువ్వు నిజమే చెబుతున్నావు. ఏం జరుగుతుందో చూద్దాం.

ఆ తర్వాత మేము ఇంటికి చేరుకున్నాము. అప్పుడు రాత్రి 4 గంటలు అవుతోంది.

నేను : సోమేశ్ యార్, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను. రేపు మళ్ళీ కలుద్దాం.

సోమేశ్ : టీ అయినా తాగి వెళ్ళు యార్.

నేను : లేదు యార్, రేపు తాగుదాం.

సోమేశ్ : సరే, ఓకే బై.

నేను : బై.

ఆ తర్వాత వాడు కారు లో నుండి దిగి ఇంటికి వెళ్ళిపోయాడు. నేను మా ఇంటికి వచ్చాను. గేట్ దగ్గరికి వచ్చి హారన్ కొట్టాను. అప్పుడు గార్డు తలుపు తెరిచాడు. నేను కారు లోపలికి తీసుకెళ్లి, కారు నుండి దిగి గార్డు దగ్గరికి వచ్చాను. అతని కుర్చీలో కూర్చున్నాను.

గార్డు : సాబ్, క్షమించండి. మళ్ళీ ఎప్పుడూ ఇలా జరగదు.

నేను : రెండో గార్డు ని పిలువు.

అతను పరుగెత్తుకుంటూ గార్డు ని పిలవడానికి వెళ్ళాడు.

వాళ్ళిద్దరూ వస్తున్నారు.

నా దగ్గరికి వచ్చి :

గార్డు 2 : సాబ్, క్షమించండి. మళ్ళీ ఇలా జరగదు.

నేను : మిగతా ఇద్దరు ఎక్కడ ?

గార్డు : సాబ్, వాళ్ళు వెనుక గేట్ దగ్గర ఉన్నారు.

నేను : వాళ్ళని కూడా పిలువు.

గార్డు పరుగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని పిలుచుకుని వచ్చాడు. వాళ్ళంతా నా ముందు నిలబడ్డారు.

నేను : నేను ఈ రోజు మీ అందరికీ మొదటి అలాగే చివరిసారి చెబుతున్నాను. మళ్ళీ ఎప్పుడైనా నాకు అలాంటిదేమైనా కనిపించినా, లేదా నేను ఎవరి దగ్గరి నుండి విన్నా, మీకు బాగోదు. ఇది నా ఇల్లు. అలాంటి పని చేస్తున్నప్పుడు ఎవరైనా వస్తే, మీరు వాళ్ళతో ఎలా వ్యవహరిస్తారు ? మిమ్మల్ని ఇక్కడ సెక్యూరిటీ కోసం ఉంచారు, అర్థమైందా ?

గార్డు 2 : సాబ్, మాకు తెలియకుండా జరిగిపోయింది. మళ్ళీ జరగదు. మా భార్యలు పల్లెటూర్లలో ఉన్నారు. ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి వెళ్తాము. అందుకే అదుపు చేసుకోలేక పోయాము.

నేను : ఓకే. నేను చివరిసారి హెచ్చరిస్తున్నాను. నేను మీ కోసం ఏదైనా చూస్తాను. కానీ ఈ ఇంట్లో మళ్ళీ ఇలాంటి విషయాలు నేను వినకూడదు, ఓకే.

గార్డులు అందరూ ఒకేసారి మాట్లాడుతూ :

చాలా సంతోషం సాబ్. మళ్ళీ ఇలా జరగదు.

నేను : గుడ్.

ఆ తర్వాత నేను నా రూముకి వెళ్ళి పడుకున్నాను.

తరువాతి రోజు నాకు మెలకువ వచ్చేసరికి పన్నెండు గంటలు అవుతోంది.

నేను సెల్ ని చూశాను. అప్పటికే కిరణ్ దగ్గర నుండి కాల్ వచ్చింది. కాల్ టైం 8 నుండి 9 గంటల మధ్య లో ఉంది. కచ్చితంగా అది మోహిని నే చేసి ఉంటుందని నేను అర్థం చేసుకున్నాను.

నేను ఫ్రెష్ అయి, టిఫిన్ చేసి, ఫ్యాక్టరీకి వెళ్ళాను. అన్ని పనులని పూర్తి చేసుకుని, నేను ఆఫీస్ నుండి బయటికి వచ్చాను. ఫ్యాక్టరీ పనిని చెక్ చేసిన తర్వాత, కారులో హాస్పిటల్ కి బయలుదేరాను. దారిలో అరవింద్ కోసం పండ్లు, పలహారాలు తీసుకున్నాను. హాస్పిటల్ కి చేరుకుని నేను కారు ని పార్క్ చేస్తున్నప్పుడు, ఇస్మాయిల్ కారుని చూసి నా దగ్గరికి వచ్చాడు.

ఇస్మాయిల్ : సలాం సర్.

నేను : సలాం ఇస్మాయిల్. కారులో నుండి సరుకులు బయటికి తీయి.

అతను వెనుక వైపు నుండి బాగ్ ని తీసుకుని, నా వెనుకే రావడం మొదలుపెట్టాడు. నేను ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాను. ఈ రోజు అక్కడ 8-10 మంది అబ్బాయిలు నిలబడ్డారు. ఆ తర్వాత నేను రూమ్ వైపు వెళ్ళినప్పుడు, అక్కడ కూడా అంతే మంది నిలబడి కనిపించారు. ఇస్మాయిల్ నా వెనుక ఉన్నాడు. నేను తలుపు దగ్గర ఆగిన వెంటనే, ఇద్దరు అబ్బాయిలు నన్ను ఆపారు. ఇస్మాయిల్ వాళ్ళని చూసి అన్నాడు :

ఇస్మాయిల్ : ఎందుకు ఆపుతున్నారు వీరిని ? వీరు రాహుల్ సాబ్.

ఆ తర్వాత వాళ్ళు నన్ను లోపలికి వెళ్ళనిచ్చారు. నేను తలుపు ని తట్టాను.

రుక్మిణి వదిన : ఎవరు ? లోపలికి రండి.

నేను నమస్తే చెబుతూ లోపలికి వెళ్ళాను.

రుక్మిణి వదిన : ఓహ్ రాహుల్, మీరా, రండి, ఇక్కడ కూర్చోండి.

ఆమె తన కుర్చీ లో నుండి లేస్తూ అంది. అక్కడ అరవింద్ వాళ్ళన్నయ్య జానీ కూడా వున్నాడు.

ఆ తర్వాత మేము కొద్దిసేపు కూర్చుని మాట్లాడుకున్నాము. ఆ తర్వాత నేను అక్కడి నుండి బయలుదేరుతానని చెప్పాను. అప్పుడు :

రుక్మిణి వదిన : పదండి, నేను మీతో పార్కింగ్ వరకు వస్తాను.

ఆ తర్వాత అరవింద్ అన్నయ్య అన్నాడు :

జానీ : హ్మ్... నేను కూడా వస్తాను. నీ కారు గురించి తను చాలా చెప్పింది. ఈ రోజు దాన్ని చూడాల్సిందే.

నేను : అయ్యో తప్పకుండా.

ఆ తర్వాత మేము రూమ్ నుండి బయటికి వచ్చాము. నేను, జానీ పక్కపక్కనే నడుస్తున్నాము. వెనక రుక్మిణి వదిన నడుస్తుంది. ఆమె వెనుక 5 మంది అబ్బాయిలు నడుస్తున్నారు. మేము ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాము. అక్కడ ఇస్మాయిల్ తో నిలబడి ఉన్న అబ్బాయిలు అందరూ వెంటనే బయటికి వెళ్ళిపోయారు. మమ్మల్ని ముందుగా వెళ్ళనిచ్చి, చుట్టూ చెక్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇస్మాయిల్ నా కారు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. జానీ ఇంకా రుక్మిణి వదిన నన్ను విడిచిపెట్టడానికి వచ్చారని అతను అర్థం చేసుకున్నాడు.

నేను, జానీ కారు వైపు ముందుకి వెళ్ళాము. కారు మీద తన దృష్టి పడగానే జానీ అన్నాడు :

జానీ : హ్మ్... సర్ఫ్ కారు. చాలా మంచి కారు. నాకు కూడా ఇదంటే ఇష్టం.

రుక్మిణి వదిన : మీరు లోపల కూడా చూడండి, ఎలా ఉందో.

జానీ : ఎందుకు చూడను, ఇప్పుడే చూద్దాం.

ఆ తర్వాత నేను కీ బటన్ ని నొక్కాను. అప్పుడు డోర్ లు అన్లాక్ అయ్యాయి. జానీ ముందు డోర్ తెరిచి చూడడం మొదలుపెట్టాడు.

జానీ అన్ని డోర్ లు తెరిచి కారుని చూసి అన్నాడు :

జానీ : యార్, ఇది నడుస్తూ ఉండే ఫైవ్ స్టార్ హోటల్. అద్భుతం ! దీన్ని నువ్వు ఎక్కడ తీసుకున్నావు ?

నేను : భయ్యా, దీన్ని నేను దుబాయ్ నుండి తీసుకొచ్చాను. అక్కడే దీన్ని నాకు నచ్చినట్లుగా డెకరేట్ చేపించుకున్నాను. మన దగ్గర ఈ సిస్టమ్ లేదు.

జానీ : హ్మ్... నాకైతే దీని మీద మనసు పడింది. ఇలాంటిదే ఒక కారు నాకు కూడా ఇప్పించండి. మీ రుక్మిణి వదినకి గిఫ్ట్ గా ఇవ్వాలి.

ఈ మాట విని రుక్మిణి వదిన నవ్వింది.

నేను : తప్పకుండా. నేను రేపే మీకు డీలర్ ని కలవడానికి హెల్ప్ చేస్తాను. అయితే సెలక్షన్ కోసం మీరు దుబాయ్ వెళ్లాల్సి ఉంటుంది.

జానీ : దుబాయ్ అయితే వెళ్ళలేను. నువ్వు నీ అంచనా ప్రకారం ఇలాంటి కారు గురించి చెప్పు.

నేను : ఓకే, నేను చూస్తాను.

ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడుకున్నాక, నేను వాళ్లకి బై చెప్పాను.

అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చాను. ఫ్రెష్ అయి, కొద్దిసేపు పడుకున్నాను. అప్పుడే సోమేశ్ దగ్గర నుండి కాల్ వచ్చింది.

నేను : హలో జానెమన్, చెప్పు.

అవతలి వైపు నుండి :

మోహిని : నేను జానెమన్ ని కాదు.

నేను : ఓహ్ సారీ. నేను సోమేశ్ అనుకున్నాను.

మోహిని : పర్వాలేదు. మీరు అనొచ్చు.

తన మాట విని నేను ఆలోచించడం మొదలుపెట్టాను, ఆమె ఏం అందా అని.

మోహిని : ఎక్కడికి పోయారు మీరు ?

నేను : ఎక్కడికీ పోలేదు. చెప్పండి, ఏం ఆజ్ఞ ?

మోహిని : ఆజ్ఞ ఏంటంటే, ఈ రోజు రాత్రి భోజనం మీరు మా ఇంట్లో చేయాలి. నేను ప్రత్యేకంగా మీ కోసం తయారు చేశాను. అమ్మ మిమ్మల్ని రమ్మని పిలిచింది.

నేను : భోజనం అయితే ఓకే. కానీ మీ అమ్మ ఎందుకు పిలిచింది ?

మోహిని : తెలియదు.

నేను : ఓకే. నేను కొద్దిసేపట్లో వస్తాను.

మోహిని : ఓకే.

నేను : బై.

ఆ తర్వాత నేను కొద్దిసేపటి తర్వాత ఇంటి నుండి బయలుదేరి సోమేశ్ ఇంటి వైపు బయలుదేరాను. సోమేశ్ ఇంటికి చేరుకుని నేను డోర్ బెల్ ని కొట్టినప్పుడు, తలుపు తెరుచుకుంది. నేను చూశాను, మోహిని డోర్ దగ్గర నిలబడి ఉంది. తను ఏం కనిపిస్తోంది ! ఫుల్ ఫిట్టింగ్ బట్టలు, తక్కువ మేకప్ తో తను ఒక అప్సరసలా కనిపిస్తోంది. నేను తనని చూస్తూనే ఉండిపోయాను. నేను తన రొమ్ముల మీద దృష్టి సారించాను. అవి కొండ శిఖరం లాగా నిటారుగా నిలబడి ఉన్నాయి. తన రొమ్ములు చాలా టైట్ గా కనిపిస్తున్నాయి. సైజు కూడా పెద్దగా అనిపించింది. నేను వాటిలోనే మునిగిపోయాను.

నేను తన రొమ్ములని చూస్తున్నానని తనకి తెలిసిపోయింది. అప్పుడు తను దుపట్టా ని సరిచేసుకుని, చిటికె వేస్తూ, మస్తి మోడ్ లో అంది :

మోహిని : ఏం చూస్తున్నారు ? ఇంతకూ ముందు ఎప్పుడూ చూడలేదా మీరు ?

నేను : (నా నోటి నుండి అకస్మాత్తుగా మాట బయటికి వచ్చింది) ఇంత అందమైనవి ఈ రోజు వరకు చూడలేదు.

వెంటనే నేనేమన్నానో నాకు అర్ధమైంది.

నేను : ఓహ్ సారీ, పొరపాటున నోటి నుండి వచ్చేసింది.

మోహిని : పొరబాటుగానే మన మనసులోని మాట తెలియకుండా బయటికి వస్తుంది.

అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. నేను కూడా తన వెనుకే లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ నామీద తను మరొక దాడి చేసింది. తన ఎత్తైన పెద్ద పిర్రలని నేను చూస్తూనే ఉండిపోయాను. ఏం పిర్రలు అవి ! ఆ తర్వాత నేను డ్రాయింగ్ రూములో కూర్చుని వెయిట్ చెయ్యడం మొదలుపెట్టాను.

అప్పుడే మోహిని  కోల్డ్ డ్రింక్ తీసుకుని వచ్చింది.

నేను : దీని అవసరం ఏముంది ?

మోహిని : అవసరం మేరకే అన్నీ జరగాలని లేదు కదా.

తను చాలా చురుకుగా సమాధానం ఇచ్చింది. నేను తన తెలివితేటల ని మెచ్చుకుంటూ :

నేను : నీ హాజరు జవాబు గురించి కాదు. ఎలా ఇంత వేగంగా ఇంత కష్టమైన సమాధానాలు ఎలా ఇస్తావు ?

మోహిని : సమయాన్ని బట్టి నడవాలి సాబ్.

ఆమె సాబ్ అని పిలిచే శైలి ! వాహ్, ఏం చెప్పాలి.

నేను : సోమేశ్ ఎక్కడ ?  

మోహిని : అన్నయ్య హేమ, సుమ లని తీసుకుని బజారు కి వెళ్ళాడు. త్వరలోనే వస్తాడు.

హేమ, సుమ లు సోమేశ్ చెల్లెళ్ళు. వాళ్ళిద్దరూ కవలలు. మోహిని కంటే చిన్నోళ్లు.

నేను : ఓకే. అంటీకి నా తో ఏం పని పడింది ? నువ్వు ఆ అబ్బాయిల గురించి చెప్పడం వల్ల అయితే నన్ను పిలవలేదు కదా ?

మోహిని : అయి ఉండవచ్చు.

ఆ తర్వాత ఆంటీ కూడా రూములోకి వచ్చింది.

నేను : నమస్తే ఆంటీ.

ఆంటీ : నమస్తే బాబూ, ఎలా ఉన్నావు ?

నేను : ఆంటీ, బాగానే వున్నాను. అంతా బాగానే ఉంది.

ఆంటీ : బాబూ, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు మోహిని ఇబ్బందిని దూరం చేసావు. అది నేను వాళ్ళ నాన్నతో చెప్పలేను, అలాగే సోమేశ్ తో కూడా చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళడం మాన్పించేసేవారు.

నేను : ఆంటీ, ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా సొంత ఇల్లు. నేను మీ అందరినీ నా వాళ్ళుగా భావిస్తాను. అప్పుడు మీ సమస్య కూడా నా సమస్య అవుతుంది కదా.

ఆంటీ : బాబూ, అది నీ గొప్ప మనసు.

నేను : లేదు ఆంటీ, అలాంటిదేమీ లేదు.

ఆంటీ : బాబూ, సోమేశ్ కి కొంచెం అర్థం అయ్యేలా చెప్పు, మా మాటే వాడు వినడు. వాళ్ళ నాన్న జీతం కూడా ఎక్కువ రాదు. ఇల్లు కూడా కష్టంగా నడుస్తోంది. వాడికి అదంతా ఏమీ పట్టదు. నువ్వు వాడికి చెప్పు, ఏదైనా జాబ్ చెయ్యమని.

నేను : ఆంటీ, మీరు వాడి గురించి కంగారు పడకండి. నేను వాడి కోసం ఒకటి ఆలోచించాను. మీరు టెన్షన్ పడకండి. తొందరలోనే వాడు మంచి ఉద్యోగంలో చేరుతాడు.

ఆంటీ : దేవుడు నిన్ను సంతోషంగా ఉంచుతాడు బాబూ. నేను నీ నుండి ఇదే కోరుకున్నాను.

ఇంతలో డోర్ బెల్ మోగింది.

మోహిని : నేను చూస్తాను.

ఆంటీ : బాబూ, వాళ్ళే వచ్చి ఉంటారు. వెళ్ళు, తలుపు తెరువు.

ఆ తర్వాత ఒక ఆవిడ రూములోకి వచ్చి నమస్తే చెప్పింది.

ఆంటీ : నమస్తే, అరె రజని, మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు.

రజని : ఖాళీ దొరకడం లేదు. ఇంటి పనుల్లోనే టైం గడిచిపోతుంది.
Like Reply


Messages In This Thread
RE: "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు" - by anaamika - 27-12-2025, 12:26 PM



Users browsing this thread: Bobby13, Kamandalam, vikas123, 10 Guest(s)