26-12-2025, 11:37 PM
Part - 12
బెంగళూరు...
ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు డార్లింగ్ అని సీనియర్ అడుగుతుంది. ప్రస్తుతం ఏదైనా జాబ్ చూసుకోవాలి. నా మైండ్ రిలాక్స్ అవుతుంది పనిలో పడితే అని చెబుతుంది.
అయితే మా ఆఫీసులో ఏమైనా వేకెన్సీ ఉందేమో కనుక్కుంటాను. వద్దు సీనియర్ నేను అసలు కార్పొరేట్ ఫీల్డ్ వైపు రాను.
ఏదైనా కిండర్ గార్డెన్స్ కాలేజ్లో జాయిన్ అవుతాను అని చెబుతుంది. దానికి సీనియర్ అది నీ స్టడీస్ కు తగ్గ జాబ్ అవ్వదు.
పైగా శాలరీ కూడా తక్కువ ఉంటుంది అనగానే... నో ప్రాబ్లం సీనియర్. నేను ఒక్కదాన్నే కదా! నాకు అలా చాలు అని...
పీజీ కూడా చూసుకుంటానని చెబుతుంది. దానికి సీనియర్ ఈ ఫ్లాట్లో ఉండేది నేను ఒక్కదాన్నే. నువ్వు ఇక్కడే ఉండు.
నాకు ఏమీ ప్రాబ్లం లేదని చెబుతుంది. వద్దు సీనియర్ ఒకళ్ళ మీద ఆధారపడటం నాకు ఇష్టం లేదు అని చెబుతోంది.
నువ్వు ఏమి ఫ్రీగా ఉండద్దు. పీజీకి పే చేసేది నాకు ఇవ్వు సరిపోతుందని చెప్పి కన్విన్స్ చేస్తుంది.. సరే సీనియర్ అనగానే....
రేపు కాలేజ్స్ వెళ్లి చెక్ చేద్దాం అని చెప్పి ముందు ఫుడ్ తిని పడుకొ అని ప్లేట్ ఇస్తుంది. థాంక్యూ సీనియర్ ఈ టైంలో నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకని ఎమోషనల్ అవుతుంది.
చూడు డార్లింగ్ ప్రతిదానికి ఎమోషన్ అవ్వడం మాను. అదే నీ వీక్నెస్ అవుతుంది. అదే నీ వీక్నెస్ అవుతుంది. ముందు తిను అని చిరు కోపంగా చెబుతుంది.
హైదరాబాద్....
జైసింహ మాన్షన్..
విక్రమ్ చెప్పిన ఐడియా ని ఇందిరాగారు వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు. భార్గవి కి ఫోన్ చేసి శనివారం ఇంట్లో పూజ ఉంది అందరూ తప్పకుండా రావాలి. మీ అన్నయ్య ఫ్యామిలీని కూడా తీసుకురండి అని చెబుతుంది.
సరే అని ఫోన్ పెట్టేసి సత్యవతి గారికి చెబుతుంది. ఉదయ్ ఎలా ఉన్నాడని అడుగుతారు. రెస్ట్ తీసుకుంటున్నాడు అత్తయ్య అని చెబుతుంది.
విక్రమ్ రిషి కాల్ చేసి అవిని ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా కలెక్ట్ చేయమని చెబుతాడు. శిల్ప డిన్నర్ ప్రిపేర్ చేసి రూమ్ లోకి వెళ్ళిపోతుంది.
ఈరోజు నైట్ ఎలాగైనా విక్రమ్ తో మాట్లాడాలి నైట్ అందరూ పడుకున్న తర్వాత కలవాలి అని భార్గవ్ కి ఫోన్ చేస్తుంది.
చెప్పు బేబీ ఈ టైంలో ఫోన్ చేసావంటే.... విక్రమ్ రూమ్ ఎక్కడ ఉంటుంది నీకు ఏమైనా ఐడియా ఉందా అని అడుగుతుంది.
దేనికి బేబీ అంటే.... విక్రమ్ తో మాట్లాడాలి అమ్మ అంటుంది. ఎందుకు బేబీ అని మళ్ళీ అడుగుతుంది...
ఇంటి పద్ధతులు అంటూ నాతోనే కుక్ చేపిస్తున్నారు. ఫుడ్ మాత్రం రూమ్ లోనికి పంపుతున్నారు.
విక్రమ్ ని లైన్ లో పెట్టుకుంటే...అప్పుడు అందర్నీ కంట్రోల్ లో పెట్టుకోవచ్చు మామ్ అంటుంది. నీ ఐడియా బానే ఉంది.
ఒక్కసారే ఫోర్స్ ఇవ్వకు మెల్లిమెల్లిగా ట్యూన్ చేయని... విక్రమ్ రూమ్ ఎక్కడో చెబుతుంది.
కానీ తల్లి కూతుర్లకు తెలియని విషయం ఈ విషయాలను విక్రమ్ వింటున్నాడు అని... ఎప్పుడైతే శిల్ప మీద అనుమానం వచ్చిందో అప్పుడే శిల్ప రూమ్ లో ఒక మైక్రోఫోన్ పెట్టిస్తాడు.
ఆ మాటలు విన్న విక్రమ్ నన్నే లైన్ లో పెట్టుకోవాలని బాగా ప్లాన్ చేస్తున్నావ్. నాతో ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను.
విక్రమ్ తో ఎందుకు పెట్టుకున్నాను అని నీ చెంపలను నీ చేతులతోనే కొట్టించి... నిజం చెప్పిస్తాను అని అనుకుంటాడు.
డిన్నర్ ఫినిష్ చేసాక ఎవరు రూంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. నైట్ 12:00కి అందరూ పడుకుంటారు అని ఫిక్స్ అయ్యి భార్గవి చెప్పిన గుర్తులను బట్టి విక్రమ్ డోర్ నాక్ చేస్తుంది.
ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీయడు . ఈసారి ఇంకొంచెం గట్టిగా కొడుతుంది. అంతే మాన్షన్ మొత్తం లైట్లతో వెలిగిపోతుంది.
శిల్ప కు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. లలిత, మాధవి రూమ్ లో నుంచి బయటకు వచ్చి శిల్ప ని చూస్తారు.
ఏమైంది శిల్పా ఇక్కడ ఉన్నావ్ అని అడుగుతారు. శిల్ప కంగారు పడుతూ కొత్త ప్లేస్ కదా అత్తయ్య గారు నిద్ర పట్టక బయటకు వచ్చాను అని చెబుతోంది.
చీకటిలో వినయ్ రూమ్ ముందు ఉంటే ఏమైందని అడిగాం అంతే అని చెప్పి.. వెళ్లి పడుకో శిల్పా మళ్ళీ ఉదయం 4:00కే లేవాలని చెప్పి వెళ్ళిపోతారు.
ఇది వినయ్ రూమా? అమ్మ కరెక్ట్ గా చెప్పలేదా లేక నేను సరిగ్గా వినలేదా అనుకుంటూ రూమ్ కి వెళ్ళిపోతుంది.
ఇది అంతా చీకట్లో నుంచి చూస్తున్న విక్రమ్ నన్ను కలవడం అంత సులువు కాదు శిల్ప. ఈ రాత్రికి నీకు బ్యాడ్ డ్రీమ్స్ పెళ్ళాం కానీ పెళ్ళాం అనుకుంటూ వెళ్లి పడుకుంటాడు.
ఉదయం నాలుగు అవ్వగానే శిల్ప ని లేపడం అన్ని శుభ్రం చేయించడం మొదలు పెడతారు. ఈరోజు రెస్ట్ కూడా తీసుకొని ఇవ్వకుండా కిచెన్ లోకి పంపిస్తారు.
కొందరికి ప్రోటీన్ షేక్ అని, కొందరికి కాఫీ, మరికొందరికి టీ అని తర్వాత టిఫిన్స్ అని ఊపిరి సలుపనివ్వరు. అన్ని ప్రిపేర్ చేసే ఫ్రెష్ అయి వస్తానని రూమ్ లోకి వెళుతుంది.
ఛీ ఛీ నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది. ఏదో అనుకుంటే, ఇంకేంటో జరుగుతుంది. ఇలా అనుకుంటే పర్మినెంట్గా దాన్నే ఉంచేసేదాన్ని.
బయట ఈ ఫ్యామిలీకి ఉన్న పేరు చూసి లగ్జరీగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ పని మనిషికి ఎక్కువ ఇంటి మనిషికి తక్కువ అన్నట్టు ఉంది నా పరిస్థితి అని తిట్టుకుంటూ... భార్గవ్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది.
దానికి భార్గవి నువ్వు టెన్షన్ పడకు. రేపు పూజ ఉందని చెప్పారు. మేము వస్తాము కదా ఏదో ఒకటి చేసి నిన్ను ఇక్కడ తీసుకు వస్తాను అని చెబుతుంది.
విక్రమ్ ఆఫీస్ కి వెళ్ళాక రిషి నుంచి కాలు వస్తుంది. చెప్పు రిషి అనగానే..... శిల్ప గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు.
అది అంతా విని కోపంతో దవడలు బిగుసుకుంటాయి. కళ్ళు ఎర్రబడతాయి. అవిని గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు.
రేపు ఈవినింగ్ కల్లా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. భరత్ విక్రమ్ క్యాబిన్లోనికి వస్తాడు. విక్రమ్ అలా చూసి ఏమైంది బావ అనగానే శిల్ప గురించి చెప్తాడు.
అదంతా విని వీళ్ళు చాలా డేంజర్ గా ఉన్నారు. ధనుంజయ్ అంకుల్ అసలు ఎలా తెలుసుకోకుండా ఉన్నారు అని అంటాడు.
దానికి విక్రమ్ , భార్గవి యాక్టింగ్ అంత బాగా ఉంటుంది. భార్గవి ని నమ్మి అంకుల్ ఫోకస్ మొత్తం బిజినెస్ మీద పెట్టారు.
రేపు అసలు గేమ్ స్టార్ట్ చేద్దాం వెళ్లి వర్క్ చేసుకొ అని చెప్పి సిస్టంలో తల దూర్చుతాడు. ఎంత వర్క్ లో పడిన అవిని చేతి స్పర్శ గుర్తుకు వచ్చి చాలా డిస్టర్బ్ అవుతాడు.
నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు. నీ రూపం తెలియకపోయినా నీ స్పర్శ చెబుతుంది ??నువ్వు నా దానివి అని.
నీకోసం కేవలం నీకోసం నిన్ను కలవడానికి నేను వెయిట్ చేస్తున్నాను. నువ్వు నాకోసం వెయిట్ చేస్తున్నావా లేక అని ఇంకా ఆలోచించలేక పోతాడు.
బెంగళూరు...
సీనియర్, డార్లింగ్ కలిసి నియర్ బై ఉన్న కాలేజ్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఒక కాలేజ్లో ప్రిన్సిపాల్ ని కలుస్తారు.
ప్రిన్సిపల్ ఆ అమ్మాయికి క్వాలిఫికేషన్ చూసి ఇక్కడ నువ్వు జాబ్ చేయగలవా అని అడుగుతే తప్పకుండా అని చెబుతోంది.
ఓకే అని ఫామ్ ఇస్తారు. ఫామ్ ఫిల్ చేసి ప్రిన్సిపాల్ కి ఇస్తుంది. Name చూస్తూ మిస్ అవని అని పిలుస్తుంది.
చెప్పండి అనగానే... మీరు అనాధ అని అడుగుతుంది. అవును మేమ్ అని చెబుతుంది.
.. ఓకే అవని మండే నుంచి కాలేజ్ కి రండి. ప్రెసెంట్ అయితే మీకు 15000 ఇస్తాను. మీ స్కిల్స్ చూశాక శాలరీ తో పాటు ప్రమోషన్ కూడా ఇస్తాను అని చెబుతోంది.
థాంక్యూ మేమ్ అని చెప్పి బయటకు వస్తుంది. సీనియర్ అవని వంక చూస్తూ ఇప్పుడు హ్యాపీనా అని అడిగితే... చాలా హ్యాపీ సీనియర్.
నా లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అంత మంచే జరగాలి అని వాళ్ళ అమ్మ గారిని తలుచుకుంటుంది. నీకేంటి బంగారం అంతా బాగుంటుంది.. చూడు నిన్ను అర్థం చేసుకొని నేను నిన్నుగా కోరుకునే వ్యక్తి కూడా నీ లైఫ్ లోకి వస్తాడు చూస్తూ ఉండు అంటుంది.
ప్లీజ్ సీనియర్ నా లైఫ్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. ఆ టాపిక్స్ ఏమీ వద్దు అని చెప్పి ఫ్లాట్ కి తీసుకు వెళుతుంది. ఆరోజు అందరికీ ఇంక నార్మల్గానే గడిచిపోతుంది.
జై సింహ మాన్షన్....
శనివారం ఉదయం పూజ జరిపిస్తారు. లలిత కళ్యాణ్ దంపతులు కూర్చుని పూజ చేస్తారు. భార్గవికి మాత్రం మనసులో విక్రమ్ శిల్పతో చేపిస్తే బాగుంటుందనుకుంటుంది.
పూజ పూర్తయిన తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి కూర్చుంటారు. మగవాళ్ళు బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే.. పెద్దవాళ్లు లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉంటారు.
అదంతా చూసి భార్గవి ఇదే మంచి టైం శిల్పని తీసుకెళ్తాను అని అడగడం అనుకుని పెద్దమ్మ గారు అని పిలుస్తుంది. ఏంటి భార్గవి అని అడిగితే..
శిల్ప ని కొన్ని రోజులు ఇంటికి తీసుకెళ్తాము అని ఇందిరాగారిని అడుగుతుంది. దానికి ఇందిరా గారు నవ్వుతూ నీ బెంగ అర్థమవుతుంది.
ఎప్పుడు కూతురిని వదిలి ఉండలేదనుకుంట... ఏదైనా ఒక్కతే కూతురు కదా! ఆ మాత్రం ఉంటుందిలే కానీ..
శిల్ప ని 6 నెలలు ఎవరికి కనపడకూడదు కదా అని చెప్పాము కదా అని గంభీరంగా అంటారు.
ఒక్క తే కూతురు ఏంటి అని సత్యవతి గారు అంటూ కొడుకు, కోడలు వంక చూస్తారు ధనుంజయ్ గారు కూడా అయోమయంగా చూస్తారు.
భార్గవి గుటుకలు మింగితూ ఈవిడేంటి ఇలా మాట్లాడారు. శిల్ప లైఫ్ సెటిల్ అయ్యాక తెలిసిన ఏదో ఒక స్టోరీ చెప్పే దాన్ని..
ఇప్పుడు ఏదో ఒకటి కవర్ చేయాలి లేకపోతే.. చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందనుకుంటుంది. శిల్ప టెన్షన్ తో చేతులు పిసుకుంటూ ఉంటుంది.
ఇప్పుడు భార్గవి పరిస్థితి ఏమిటి?
తల్లి కూతుళ్ళకి విక్రం ఎలా చెక్ పెడతాడు??
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)