26-12-2025, 04:20 PM
(26-12-2025, 09:46 AM)sarit11 Wrote: Google pay లోనే amazon గిఫ్ట్ కార్డు ఎలా పంపాలో చెబుతాను.
1 google pay open చేస్తే పైన search bar వస్తుంది.
2 అందులో Gift cards అని సెర్చ్ చేస్టే మొదటి లైన్లో మూడవది Amazon pay gift card అని ఉంటుంది.
( నా ఫోన్లో అలా చూపిస్తున్నది. అందరికీ అలానే ఉంటుందా ఒకసారి చూసి చెప్పండి)
3 దాన్ని click చేస్తే ఇలా వస్తుంది.
₹10
₹200
₹500
₹1000
₹2000
వీటిలో మీరు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఎక్స్పరిమెంటుగా చూడాలి అనుకుంటే ₹10 సెలెక్ట్ చేసి చూడండి.
4 తరువాత continue అని చూపిస్తుంది.
5 pay 10 అని వస్తుంది. మీ ఎకౌంట్ నుండి కొనడానికి.
6 అది click చేస్తే మీ పిన్ అడుగుతుంది. మీ పిన్ ఎంటర్ చేస్తే , గిఫ్ట్ కార్డు మీరు కొన్నారు అని చూపిస్తుంది.
అక్కడే ఒక స్టిక్కర్ లాగా మీకు కనిపిస్తుంది.
7 ఆ స్టిక్కర్ ని click చేస్తే
Gift card / Serial number
9384xxxxxxxxx 8743 (ఒక నెంబర్ వస్తుంది ఇది మనకు అవసరం లేదు)
దీని కింద
Gift card code / PIN
K7NY-DR83VG-Q8RT
ఇలా ఒక code వస్తుంది.
దానిని copy చేసి నాకు ప్రైవేట్ మెసేజ్ చేయగలరు.
ఈ ప్రొసీజర్ ని ఇంత పెద్దగా చెప్పాల్సి వచ్చింది కానీ మొదటిసారి ఒక 5 నిమిషాలు పట్టోచ్చు.
తరువాత మాత్రం 1 నిమిషం సరిపోతుంది.
sent 1000 rs


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)