Thread Rating:
  • 1 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*Important* ల్యాప్టాప్ గిఫ్ట్ contribution to sarit
#2
అన్నగారూ  నా తరపున ఈ దారం తెరిచినందుకు ధన్యవాదాలు  thanks

మిత్రులారా నమస్కారం  Namaskar

ఈ మధ్యనే Data Backup కోసం Hard Diskకావాలి అని మన మిత్రులను అడిగాను.
మిత్రులందరూ వెంటనే స్పందించి Gift కార్డులు పంపించారు. ఆ పని సవ్యంగా జరిగినది.

అదేంటో ఇప్పుడు Laptop మదర్ బోర్డ్ కాలిపోయింది , రిపేర్ చేయడానికి కూడా వీలు కాదు అన్నారు.
చిన్న చిన్న పనులు మొబైల్ లో చేయవచ్చు. కానీ కొన్ని పనులు మరియ pdf లు చేయడానికి ల్యాప్టాప్ తప్పక అవసరం.

మళ్ళీ ఇప్పుడు ల్యాప్టాప్ కోసం మిత్రులను Gift కార్డులు అడిగితే ఇబ్బంది అవుతుందేమో అని నా అనుమానం వ్యక్తం చేశాను అన్న గారితో.
అన్న గారు అలాంటిది ఏమీ ఉండదు , మనకోసం ఇంత సమయం మరియు అందరినీ ఒకదగ్గర చేర్చి ఇన్ని పనులు చేస్తున్న మీకు అందరం కలిసి పని జరిగేలా చూస్తాను అని ఈ దారం తెరిచారు.

32,000/- అవుతుంది అని చెప్పాను.

మిత్రులారా 50, 100, 200, 500, 1000/- మీకు వీలు అయినంత పంపగలరు. 

మీ కుటుంబ అవసరాలు అయిపోయిన తరువాతనే ఈ కంట్రిబ్యూషన్ కి సహాయం చేయగలరు. 
ఎవరికీ ఇబ్బంది కలగ కూడదు అనుకునేవారిలో నేను ఒకడిని. 

ఇట్లు మీ 
సరిత్ 
 horseride  Cheeta    
[+] 9 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: గిఫ్ట్ to sarit - by sarit11 - 26-12-2025, 09:40 AM
RE: గిఫ్ట్ to sarit - by sarit11 - 26-12-2025, 09:46 AM
RE: గిఫ్ట్ to sarit - by opendoor - 26-12-2025, 04:20 PM
RE: గిఫ్ట్ to sarit - by sarit11 - 26-12-2025, 05:23 PM
RE: గిఫ్ట్ to sarit - by stories1968 - 27-12-2025, 04:20 AM
RE: గిఫ్ట్ to sarit - by stories1968 - 26-12-2025, 04:07 PM
RE: గిఫ్ట్ to sarit - by xxxindian - 28-12-2025, 01:03 AM
RE: గిఫ్ట్ to sarit - by sarit11 - 26-12-2025, 05:29 PM
RE: గిఫ్ట్ to sarit - by sarit11 - 26-12-2025, 05:21 PM
RE: గిఫ్ట్ to sarit - by mr.commenter - 26-12-2025, 08:35 PM
RE: గిఫ్ట్ to sarit - by the_kamma232 - 26-12-2025, 09:56 PM
RE: గిఫ్ట్ to sarit - by sarit11 - 26-12-2025, 10:37 PM
RE: గిఫ్ట్ to sarit - by stories1968 - 27-12-2025, 04:25 AM
RE: గిఫ్ట్ to sarit - by sarit11 - 26-12-2025, 11:35 PM
RE: గిఫ్ట్ to sarit - by MrKavvam - 26-12-2025, 11:59 PM
RE: గిఫ్ట్ to sarit - by stories1968 - 27-12-2025, 04:22 AM
RE: గిఫ్ట్ to sarit - by MrKavvam - 27-12-2025, 10:05 AM
RE: గిఫ్ట్ to sarit - by sarit11 - 27-12-2025, 12:19 PM
RE: గిఫ్ట్ to sarit - by stories1968 - 27-12-2025, 12:38 PM
RE: గిఫ్ట్ to sarit - by opendoor - 27-12-2025, 12:40 PM
RE: గిఫ్ట్ to sarit - by sarit11 - 27-12-2025, 05:10 AM
RE: గిఫ్ట్ to sarit - by MrKavvam - 27-12-2025, 09:59 AM
RE: గిఫ్ట్ to sarit - by sarit11 - 27-12-2025, 12:13 PM
RE: గిఫ్ట్ to sarit - by stories1968 - 27-12-2025, 12:40 PM
RE: గిఫ్ట్ to sarit - by stories1968 - 27-12-2025, 04:32 AM
RE: గిఫ్ట్ to sarit - by stories1968 - 27-12-2025, 04:51 AM
RE: గిఫ్ట్ to sarit - by sarit11 - 27-12-2025, 05:33 AM



Users browsing this thread: Vikey1, 3 Guest(s)