26-12-2025, 07:34 AM
(This post was last modified: 26-12-2025, 07:48 AM by PushpaSnigdha. Edited 1 time in total. Edited 1 time in total.)
(25-12-2025, 10:36 PM)goodmemories Wrote: మిత్రులారా,
నా పురుషోత్తమరావుగారి కుటుంబం కథ త్రేడ్ లో PushpaSnigdha గారు ఒక పోస్ట్ పెట్టారు. ఆమె అక్కడ ఆ పోస్ట్ పెట్టినప్పుడు ఎవరు ఈమె అని చూస్తె ఈమె రాసిన "పుష్పవతి" అనే కథ నాకు కనిపించింది.
ఈ "పుష్పవతి" కథ ఆమె అద్భుతంగా రాస్తున్నారు. ఆమెలా రాయగలిగిన వాళ్ళు మొత్తం మన త్రేడ్ లో ఒక ఇద్దరు ముగ్గుర్ మాత్రమె ఉన్నారు. ఆ ఇద్దరు ముగ్గురిలో నేను లేను. ఆమెలా రాయాలి అని నా ఆశ. కానీ ఆమెలా నేను రాయలేను. ఈ "పుష్పవతి" కథని ఇప్పటికి ఒక 2 పేజీలు మాత్రమె చదివాను. చాలా అద్భుతంగా అనిపించింది.
ఈ కింద ఆమె రాసిన "పుష్పవతి" కథ లింక్ ఇస్తున్నాను. మీ అందరికీ కూడా ఈమె రాసిన కథ నచ్చుతుందనే అనుకుంటున్నాను.
https://xossipy.com/thread-70065-post-60...pid6014954
ఆమె రాసిన కథ చదివి మీకు కూడా ఆ కథ నచ్చినట్లయితే తప్పక ఆమెను ప్రోత్సహించావలసింది. మనకి మంచి రచయిత రాచయిత్రులు లేరు. ఉన్నవాళ్ళని మనం ప్రోత్సహించాలి కదా.. ?
నేను చాలా కథలని చదివే ప్రయత్నం చేశాను. వాళ్ళు కథ చెప్పే విధానం బాగోక ఒక పేజీ చదివేక ఇంక చదవడం నా వల్ల కాక ఆపేసిన కధలు ఎన్నో.. అలా అని వాళ్ళు మంచి రచయితలు కాదని నా ఉద్దేశ్యం కాదు. వాళ్ళ రచనా శైలి నాకు ఎక్కలేదు.
ఒక్కొక్కల్లది ఒక్కో శైలి .. కొందరికి కథలు నాటుగా ఉంటేనే నచ్చుతుంది.. కొందరికి సున్నితంగా చెబితే నచ్చుతుంది. పుర్రెకో బుద్ది అన్నారు అందుకే..
నీకు PushpaSnigdha గారి రచన శైలి కధనం నచ్చాయి.. మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం చెయ్యండి.
మీ విలువైన సమయాన్ని నా రచనకు కేటాయించి, ఇచ్చిన ఆదరణకు, ప్రశంసకు అపార ధన్యవాదాలు. మీ మాటలు నాకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. ఒక ప్రముఖ రచయితగా మీరు నా రచనను గుర్తించి, ప్రశంసించారనే ఆనందం చెప్పలేనిది. హృదయపూర్వకంగా కృతజ్ఞురాలిని.![]()
![]()
![]()
సరోజ కథ కూడా రెండు pagelu చదివితే నాకు మరింత ఆనందం![]()
Innocently yours



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)