23-12-2025, 09:52 AM
హాయ్ అందరికి చాలా ధన్యవాదాలు నా థ్రెడ్ ని ఇంకా విజిట్ చేస్తున్నందుకు. మారుతున్న టెక్నాలజీ తో మనము అప్డేట్ అవ్వాలి అంటారు సో ఈ కథ కి కొన్ని AI ఇల్లుస్ట్రేషన్స్ (బొమ్మలు / పిక్చర్స్ ) ని కూడా వేద్దాం అని అనుకుంటున్న దానికి మీ స్పందన తెలిపామని విన్నపం చేస్తుననా. ఇక పోతే ఇక్కడ పిక్స్ ఎలా ఆడ్ చెయ్యాలో నాకు తెలీదు దయ చేసి కొంచెం గైడ్ చెయ్యమని విజ్ఞప్తి! త్వరలో ఈ కథ ని రసవత్తరం గా కంటిన్యూ చేస్తాను అని మాట ఇస్తున్నాను.
ఇట్లు మీ రైటర్ -
కార్తీక్
ఇట్లు మీ రైటర్ -
కార్తీక్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)