21-12-2025, 06:26 PM
అయ్యా ఈ కధ ఇప్పుడు రాస్తున్న సారూ డి కాదండి దయచేసి గమనించండి శ్రీ బోబ్బా రమణ గారు రాసిన కధని ఈ సారూ కొద్దీ గ మార్పులు చేసి ఎలా ఉంటుంది అని మనకి చూపిస్తున్నారు. మీరు ఒక సారి శ్రీ బోబ్బా వారు రాసిన కధని కూడా చదవండి. అప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చి ఏమి మార్పులు చెయ్యాలి అని ఈ సారుకి సలహాలు చెప్పమని అడుగుతున్నారు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)