2 hours ago
అన్నట్టు చెప్పడం మర్చిపోయా.. స్టోరీ నచ్చితే... బొంగు లే నేను రాసిన ఒక్క అప్డేట్ లో స్టోరీ ఏం ఉంది కానీ. నా narration నచ్చితే thread ki రేటింగ్ ఇవ్వండి. నాకు చూసుకోడానికి బాగుంటుంది. అలాగే చదివిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తూ మీ లైఫ్ లో కూడా ఇలాంటివి ఎలా జరిగాయో చెప్తుంటే ఈ థ్రెడ్ ఒక స్టోరీ థ్రెడ్ లాగే కాకుండా ఒక ఫ్రెండ్స్ గ్రూప్ లా కూడా మారిపోతుంది అని ఆశిస్తున్న.. చూద్దాం..
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు.. కాదు లే కొత్త పెళ్ళి కొడుకు రాత్రి ఎరగడు అన్నట్లు కొత్త కదా కొంచెం ఊపులో ఉన్నా.. ఇదే ఊపు ఎన్నాళ్లు అయినా ఇలానే ఉండాలి అంటే మీరు ఎంకరేజ్ చేయాలి మరి. అసలే xossippy లో కొత్త స్టోరీస్ కరువు అవుతున్నాయ్. మీరు ఎంకరేజ్ చేస్తే నాలాంటి లేత లేత writters ఇన్స్పైర్ ai వాళ్ళ ఆయుధాలు సవరించుకోవడం తో పాటు స్టోరీస్ నీ కూడా రాసే ఛాన్స్ ఉంది. ఏం అంటారు.. ఎంకరేజ్ చేయండి.
మళ్ళీ త్వరలోనే కంటిన్యూషన్ తో మీముందుకు వస్తా.. అప్పటివరకు take care మరి Tata..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)