21-12-2025, 03:22 PM
Ok .....
కీర్తి : పర్సులో నోట్లన్నీ తీసుకుని కిందకుదిగి పరుగునవెళ్లింది .
ఇద్దరమూ కిందకుదిగాము .
కీర్తి : డబ్బు అవ్వకు ఇచ్చింది - వచ్చిన క్యాబ్ ను ఆపి కూర్చోబెట్టి పంపించింది - హ్యాపీగా పరుగునవచ్చి ( దేవీ వైపు సైగచేసాను ) దేవీ గుండెలమీదకు చేరిపోయింది .
దేవీపూజిత : ఇప్పుడు ఇప్పుడు ..... అన్నయ్య కంటే ఈ అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం , లవ్ యు లవ్ యు కీర్తీ .....
దేవీ వెళదామా ? .
దేవీపూజిత : పోనివ్వు పోనివ్వు అంటే పోనిచ్చావా ? , కుళ్లు నీకు అంటూనే ఎక్కి కూర్చున్నారు .
నవ్వుకున్నాను , 10 నిమిషాలలో మాల్ చేరుకున్నాము .
కీర్తీ - పూజిత మేడం ..... అంటూ వాగ్దేవి .
వాగ్దేవి కోసం అన్నమాట .
కీర్తి : అక్కయ్యా .... మాకంటే ముందే వచ్చేసారు అంటూ దేవీ బుగ్గపై ముద్దుపెట్టి వెళ్ళింది .
బామ్మ : బంగారూ .... ఆలస్యమయ్యింది .
అంతా మీ బిడ్డ వల్లనే బామ్మా , కోపాలు - తాపాలు - దెబ్బలు - గిల్లుళ్లు - పంటిగాట్లు .....
బామ్మ : అవునా ....
ఆగండిఆగండి అయిపోలేదు , వాటితోపాటు ముద్దులు - సొగసు సౌందర్యాలు .....
దేవీపూజిత : స్టాప్ స్టాప్ అంటూ నానోటిని చేతులతో .....
చెరొకచేతిపై ముద్దులు .....
దేవీపూజిత : బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అంటూ దెబ్బలు .
ఇదిగో ఇలానే బామ్మా .... , కీర్తీ ....
కీర్తి : ఓహ్ ఎస్ అన్నయ్యా .... , 11 + 6 =17 .
దేవీపూజిత : ఆ extra దెబ్బను కూడా కౌంట్ చేసేశావా కీర్తీ ? , ఫైనల్ గా మీ అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం నీకు అంటూ బుంగమూతి .
కాంచనగారు : జస్ట్ 11 దెబ్బలేనా ? .
కీర్తి : అయ్యో అమ్మా ..... , ఒక 30 దెబ్బలకు గానూ ..... కిస్ .
దేవీపూజిత : లేదు లేదులే చెల్లీ అంటూ కీర్తిని ఎత్తుకుని ఆపేసింది .
అందరమూ నవ్వుకున్నాము .
దేవీపూజిత : షాపింగ్ అన్నమాట , పట్టుచీరలు లెవన్నాననే కదా .... , సరేకానీ నా ఫ్రెండ్ షాప్ కే వెళదాము .
ఫ్రెండ్ ? .
దేవీపూజిత : అవును బెస్ట్ ఫ్రెండ్ వదిన షాప్ - నేనంటే చాలా ఇష్టం .
మా అందరికీ అర్థమైనట్లు నవ్వుకున్నాము , Ok మీఇష్టమే మాఇష్టం అన్నాము .
దేవీపూజితగారు నేరుగా అదే షాప్ కే తీసుకెళ్లారు , బయట నుండే అరుంధతి వదినా అన్నారు .
అరుంధతి గారు : పూజితా ..... What a సర్ప్రైజ్ - వెల్కమ్ వెల్కమ్ ఎన్నిరోజులయ్యింది వచ్చి అంటూ పెద్ద కళ్ళతో సంతోషంగా వచ్చారు మావైపు .
దేవీపూజిత : చూసారా అంతిష్టం .
కీర్తి : Hi అరుంధతి అమ్మా .....
అరుంధతి గారు : కీర్తీ .... అంటూ ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మ , దేవీపూజిత ఎత్తుకున్న కీర్తిని ఎత్తుకుని దేవీపూజితను ప్రక్కకు తోసేసి నన్ను చుట్టేశారు , థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ , నేనే ఇంటికి రావాల్సింది sorry sorry - ఇదిగో ఇప్పుడు ఇంటికి రావాలని ...... , రూపకు ఏమైనా అయి ఉంటే ఊహిస్తేనే ఊపిరి ఆగిపోతోంది అంటూ కన్నీళ్లు .....
కీర్తి : అరుంధతి అమ్మా .... ఏమీకాలేదు అంటూ కన్నీళ్లను తుడిచారు .
అరుంధతి గారు : నీ చేతులకు .....
ష్ ష్ అరుంధతి గారూ .....
చెవిలో గుసగుసలాడింది కీర్తి .
అరుంధతి గారు : సరే అన్నట్లు కన్నీళ్లు తుడుచుకున్నారు , ఈ కన్నీళ్లు విపరీతమైన బాధ కన్నీళ్లుగా మారకుండా చేసావు , నిన్న కీర్తిని కాపాడి అన్నయ్యవయ్యావు - ఈరోజు మాకు దేవుడివయ్యావు అంటూ దండం .....
అరుంధతి గారూ ..... అంటూ ఆపాను .
బామ్మ - కాంచన గారు - వాగ్దేవి ఉద్వేగానికి లోనౌతున్నారు .
దేవీపూజిత : వదినా ..... ఏమైంది అంటూ కన్నీరు , ఊపిరి ఆగిపోవడం ఏమిటి ? - మహేష్ చేతులు ఏంటి ? .
నథింగ్ నథింగ్ దేవీపూజితగారూ ..... , నిన్న .....
అరుంధతి గారు : నేను నేను చెబుతాను , నిన్న మన షాప్ లో - ట్రయల్ రూమ్ లో ఒక situation అంటూ వివరించారు .
దేవీపూజిత : లేదు లేదు మరేదో ఉంది , ఈ కన్నీళ్లు ఏవో చెబుతున్నాయి .
కీర్తికి ఆకలేస్తోందట త్వరగా షాపింగ్ చేస్తే వెళ్లి తినొచ్చు .
కీర్తి : అవునవును ఆకలి .
నాక్కూడా అంటూ బామ్మ .
ఎలాగోలా మాటమార్చి పట్టుచీరల ప్లేస్ దగ్గరకు తీసుకెళ్లగలిగాము .
అరుంధతి గారు : సాయంత్రమే కొత్త స్టాక్ వచ్చింది , మీరు స్పెషల్ గా లోపల సెలెక్ట్ చేసుకోండి , ఎంతసేపైనా పర్లేదు , ఇంటి నుండి డిన్నర్ తెప్పిస్తాను అంటూ కాల్ చేశారు .
( అరుంధతి గారూ ..... రూప మేడం కు మాత్రం చెప్పకండి ఇక్కడున్నామని ....
అరుంధతి గారు : కాల్ చేస్తున్నదే తనకోసం , నిన్నే కలవరిస్తోంది - మరొకవైపు డ్యూటీ , నువ్వొచ్చావని తెలిస్తే డ్యూటీ వదిలేసి వచ్చేస్తుంది .
అవుnu అంటూ సంతోషం , ప్లీజ్ ప్లీజ్ వద్దు ..... ఆ మేయర్ గాడిని ఎలాగైనా బొక్కలో వెయ్యాలని కంకణం కట్టుకున్నారు , మనం డిస్టర్బ్ చెయ్యకూడదు .
అరుంధతి గారు : సరే నీఇష్టం , కలవాలని ఉంటే ఎలాగైనా కలవచ్చు .
మిమ్మల్ని కలిసినట్లుగా .....
అరుంధతి గారి కళ్ళల్లో సంతోషం , నువ్వు చాలా చాలా మంచివాడివి మహేష్ - మా ప్రాణాన్ని ప్రాణాలకు తెగించి కాపాడావు .
కీర్తి : కాపాడిన అన్నయ్యను కొట్టింది రూపమ్మ .
అరుంధతి గారు : తెగ బాధపడిపోయింది కీర్తీ .....
కీర్తి : తెలుసు తెలుసు . )
దేవీపూజిత గారు పిలుస్తున్నారు .
దేవీపూజిత: అలా పిలవకు అలా పిలవకు అంటూ దెబ్బలు .....
చుట్టూ నవ్వులు ......
అరుంధతి గారు : పూజితా .... ఎవరికి కలుగుతుంది ఆ అదృష్టం .
చూడండి అరుంధతి గారూ ..... నన్ను భక్తుడిగా స్వీకరించడం లేదు .
అరుంధతి గారు : నీ గురించి పూర్తిగా తెలిసిన మరుక్షణం , నీ దేవతే .... నీ భక్తురాలైపోతుంది మహేష్ .
థాంక్యూ .....
దేవీపూజిత : అందరూ ఈ ఇడియట్ భజన మొదలెట్టారు , ఇంటి దగ్గర చెల్లి - ఇప్పుడు మీరు .
బామ్మ : ఎల్లుండి నుండి నువ్వూ జాయిన్ అవుతావులే ....
దేవీపూజిత : నెవర్ .... , అది సరేకానీ రూప ఎలా ఉంది ? , కాల్ చేసినా లిఫ్ట్ చెయ్యనంత బిజీ ....
అరుంధతి గారు : ఉదయం మీ కాలేజ్ దగ్గరకే ....
ష్ ష్ ష్ .....
దేవీపూజిత : వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను , ఏదో దాస్తున్నారు .
అరుంధతి గారు : నీకంటేనా ? , రూప మాట్లాడకపోవడానికి కారణం అధికాదని అందరకీ తెలుసు .
దేవీపూజిత : వదినా వదినా .... మొదలెట్టకండి ప్లీజ్ ప్లీజ్ , నా రాత ఇంతే .
అరుంధతి గారు : రెండు రోజులలో మారిపోనుందిలే , మహేష్ ALL THE BEST - నా సపోర్ట్ నీకే .
దేవీపూజిత : అందరూ ఆ ఇడియట్ కే సపోర్ట్ అంటూ బుంగమూతితో కాంచన గారి దగ్గరకువెళ్లి చీరలు సెలెక్ట్ చేస్తున్నారు .
అరుంధతి గారు : నవ్వులు , మహేష్ .... ఒక్క పూజిత మనసు మారితే ముగ్గురు ప్రాణస్నేహితులు మళ్లీ సంతోషంగా కలుస్తారు , కాలేజ్ టైం లో ముగ్గురూ కలిసి ఎంత అల్లరి చేసేవారో చూసి ఎంత మురిసిపోయేవాల్లమో అంటూ ఉద్వేగానికి లోనయ్యారు .
కీర్తి : అరుంధతి అమ్మా .... , రెండు రోజులలో అన్నయ్య వలన మళ్లీ ఆ కాలేజ్ రోజులు కమింగ్ .
అరుంధతి గారు : నిజంగానా కీర్తీ , అంతకంటే సంతోషం మరొకటి లేదు , మహేష్ .... ఆ కోరిక తీరితే ముచ్చటైన కానుక ఇస్తాను .
వాగ్దేవి : లిస్ట్ లో మరొక దేవత .
ష్ ష్ ష్ .....
అరుంధతి గారు : ఏంటి వాగ్దేవీ .... ? .
ఏమీలేదు అరుంధతి గారూ .....
వాగ్దేవి : ఉంది , రూప మేడం కూ పట్టుచీరలు సెలెక్ట్ చెయ్యాలి , బామ్మా బామ్మా ..... పూజిత మేడం తోపాటు .....
నో నో నో వాగ్దేవీ .....
కీర్తి : అవునుకదా మరిచేపోయాను , బామ్మా బామ్మా ..... అంటూవెళ్లి గుసగుసలాడింది .
జాబ్ వచ్చాక .....
బామ్మ : బంగారూ .... అప్పుడప్పుడూ నీకు కూడా దెబ్బలుపడాలి అంటూ కోపంగా చూస్తున్నారు .
సరే మీఇష్టం .
బామ్మ : మన ఇష్టం .
మన ఇష్టం అంటూ నవ్వేసి బామ్మను చుట్టేసాను .
బామ్మ : నా బంగారం .....
కీర్తి : బామ్మా ..... రూపమ్మతోపాటు ప్రగతి అమ్మకు కూడా .....
వాగ్దేవి : అవునవును డాక్టర్ మేడం కు కూడా ....
బామ్మ : Ok ok ....
అరుంధతి గారు : కీర్తీ కీర్తీ వాగ్దేవీ ..... రూప - ప్రగతి ఏంటి ? - పట్టుచీరలు ఏంటి ? , నాకేమీ అర్థం కావడం లేదు .
కీర్తీ - వాగ్దేవీ నో నో .....
అరుంధతి గారు : నానోటిని చేతితో మూసేసారు , ఇద్దరినీ తీసుకుని దూరంగా వెళ్లారు .
నవ్వుకున్నాను .
నిమిషానికే అరుంధతిగారు వెలిగిపోతున్న కళ్ళతో వచ్చారు , థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ ......
చాలు చాలు అరుంధతి గారూ ..... , ఏదో జీవితంలో పట్టుచీరనే కట్టలేదు - నావల్లనే ఫస్ట్ టైం అన్నట్లు ఎక్సైట్ అవుతున్నారు .
అరుంధతి గారు : నిజమే మహేష్ , పట్టుచీర కాదు కనీసం చీర కూడా కట్టుకోలేదు రూప , కిరణ్ బేడీ లా సెక్యూరిటీ అధికారి అవ్వాలని గమ్యం ఉన్నా పెద్దల పరువు ఒత్తిడి వలన చేతిలో లాఠీ కాకుండా గరిటెతో గమ్యానికి దూరమైన తన తల్లి ఆశయాన్ని -కోరికను తీర్చాలని చిన్నప్పటి నుండి ప్యాంట్ - షర్ట్స్ - టీ షర్ట్స్ .... మాత్రమే వేసుకునేది , కాలేజ్ కు - కాలేజీకి - ట్రైనింగ్ కు కూడా అవే వేసుకుని అనుకున్నది సాధించింది , మా అత్తయ్య అదే అదే రూప అమ్మ గర్వపడేలా చేసింది , సెక్యూరిటీ అధికారి అయ్యాక కూడా ఉదయం నుండీ సాయంత్రం వరకే కాదు ఖాకీపై ఉన్న గౌరవంతో 24/7 అదే డ్రెస్సుతో అర్ధరాత్రి కాల్ వచ్చినా నిద్రపోతున్నా డ్యూటీనే దైవంలా వెళ్ళిపోతుంది .
Sorry sorry అరుంధతి గారూ .....
అరుంధతి గారు : లేదు లేదు లేదు , ఈరోజు ప్రాణాలు కాపాడావు - రేపు మా అత్తయ్య కోరిక కూడా తీర్చబోతున్నావు .
అదేంటండీ నేను తీర్చడం ఏంటి , రూప మేడం అమ్మగారి కోరికను తీర్చినది మేడమే కదా .....
అరుంధతి గారు : తల్లి ఆశయాన్ని తీర్చినది బిడ్డనే , ఇప్పుడు ఆ తల్లి కోరిక ......
కీర్తి - వాగ్దేవి : రూపమ్మ ముచ్చటగా చీర కట్టుకోవడం .....
అరుంధతి గారు : మహేష్ వలన ఏకంగా పట్టుచీరనే , నాకైతే పట్టరాని సంతోషం థాంక్యూ థాంక్యూ థాంక్యూ ......
కీర్తీ ..... మళ్లీ మొదలెట్టారు అంటూ నవ్వుకున్నాము .
అరుంధతి గారు : అవును జస్ట్ థాంక్స్ సరిపోదు , రూప అమ్మ స్వయానా నాకు అత్తయ్య , నన్ను పెంచింది కూడా అత్తయ్యే , అత్తయ్యకు .... రూప కంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం , అత్తమ్మ అని పిలుస్తాను , అత్తమ్మ కళ్ళల్లో సంతోషాన్ని నింపబోతున్నావు , నువ్వు హ్యాపీగా ఉండాలి అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టారు .
ముద్దులో మీ సంతోషం ఎంతో తెలిసింది .
నాకు - నాకు అరుంధతి అమ్మా - మేడం .....
అరుంధతి గారు : సంతోషంగా అంటూ కీర్తీ - వాగ్దేవి నుదుటిపై ముద్దులుపెట్టారు , మీరందరూ సంతోషంగా ఉండాలి .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)