21-12-2025, 03:19 PM
దేవీకాంచన : పోనివ్వు , ఆ కారు వెళ్లిపోయింది .
ముందుసీట్లో అంటూ సీట్ పై టచ్ చేస్తున్నాను .
దేవీకాంచన : నీ కారులో ఎక్కడమే ఎక్కువ .
కీర్తి : త్వరగా ముందుకు వెళదాము పూజితమ్మా లేకపోతే డీల్ చేంజ్ అంటాడు అన్నయ్య .
దేవీపూజిత : మీ అన్నయ్య అనకముందే నువ్వే అనేలా ఉన్నావు , ఈ అమ్మ కంటే అన్నయ్యే ఎక్కువ ఇష్టమని తెలుసులే , తప్పుతుందా అంటూ ముందుసీట్లోకి చేరారు .
దాచుకున్న గులాబీ పువ్వును అందించాను .
ఫ్లాట్ అవ్వని స్త్రీ ఉంటుందా ? , ట్రాన్స్ లో ఉన్నట్లు అందుకోబోయారు దేవీపూజిత .
అబ్బా ఆశ దోస అప్పడం , ఈ అందమైన రోజాపువ్వు నా ముద్దుల చెల్లికోసం ..... , ఇష్టం లేదంటారు పువ్వుకోసం మాత్రం .....
దేవీపూజిత : ఎలా ఎలా వే పూజితా - రోజ్ కనిపించగానే ఫ్లాట్ అయిపోవాలా ? - చూడు అడ్వాంటేజ్ ఇచ్చేశావు .
Sorry sorry దేవీపూజితగారూ .... మీకోసమే ప్లీజ్ ప్లీజ్ .
దేవీపూజిత : అడ్వాంటేజ్ తీసుకుని ఆటపట్టిస్తావేమో అనుకున్నాను .
గుడ్ బాయ్ ను కదా , మీరు మారితే సంతోషం కానీ - మిమ్మల్ని ఆటపట్టిస్తే నాకేమోస్తుంది , ప్లీజ్ ప్లీజ్ తీసుకోండి , ఈ పువ్వుపై మీ పేరును రాసిపెట్టుంది .
దేవీపూజిత : ఊహూ కీర్తికి ....
కీర్తికి ఇంతకంటే బ్యూటిఫుల్ వైట్ రోజ్ అంటూ ముందుకు తీసుకొచ్చాను .
కీర్తి : పూజితమ్మ తీసుకుంటేనే నేనూ తీసుకునేది .
దేవీపూజిత : ఇద్దరూ ఇద్దరే , సరే కీర్తి కోసం అంటూ అందుకుని వాసన పీల్చి ఆనందిస్తున్నారు .
లవ్ ..... థాంక్యూ దేవీపూజితగారు ....
దేవీపూజిత : అలా పిలవద్దన్నానా ..... , కూర్చున్నానుగా పోనివ్వు , ఇష్టం లేని పని చెయ్యడం ఎంత నరకమో తెలుసా ? - కూల్ కూల్ పూజితా ......
ఈ రెండు రోజులూ నాఇష్టం అన్నానా ? , ముందుసీట్లో కూర్చోమన్నాను సంతోషించండి - ఒడిలో కూర్చోమనలేదు .
దేవీపూజిత : ఏంటీ ఏంటీ ఒడిలోనా ? - ఆ కోరికలు కూడా ఉన్నాయా ? , ఇంత బ్యాడ్ బాయ్ అనుకోలేదు .
ఇంత అంత కాదు చాలా చాలా బ్యాడ్ బాయ్ ను , నాతో జాగ్రత్త , కోరికలు ఉన్నాయా అంటున్నారా ? , ఎప్పుడో నా ఒడిలో కూర్చున్నట్లు డ్రీమ్స్ లోకి వెళ్లిపోతేనూ .....
దేవీపూజిత : నో నో నో ..... నో డ్రీమ్ నో డ్రీమ్ అంటూ కొడుతున్నారు .
Yes yes కమాన్ దేవీ .... , దేవీ దెబ్బలు తియ్యదనం ..... , కీర్తీ కౌంట్ చేస్తున్నావా ? .
కీర్తి : 8 అన్నయ్యా .....
అంతేనా ? .
కీర్తి : ప్చ్ .....
దేవీపూజిత : మీ అన్నాచెల్లెళ్ళూ .... , త్వరగా పోనివ్వు , ఇంతకూ ఎక్కడికి వెళుతున్నాము .
కీర్తి : సర్ప్రైజ్ .....
Yes సర్ప్రైజ్ అంటూ హైఫై ..... , దేవీ .....
దేవీపూజిత : నో టచ్ అంటూ కీర్తిని చుట్టేసింది .
ఇంతవరకూ కొట్టింది ఎవరో అంటూ నవ్వుకున్నాను , దేవీ మీదకు ఎగబ్రాకాను .
మళ్ళీదెబ్బలు ..... , డిస్టన్స్ డిస్టన్స్ .....
కీర్తీ .....
కీర్తీ : 8 + 4 = 12 అన్నయ్యా .....
లవ్ యు , దేవీ .... సీట్ బెల్ట్ ....
దేవీపూజిత : సీట్ బెల్టా .... ? , Sorry sorry ....
కొట్టి sorry చెబితే సరిపోతుందా ? .
దేవీపూజిత : అయితే నువ్వూ కొట్టు , నో నో నో .....
నో నో నో లాభం లేదు , పర్మిషన్ ఇచ్చేసారు , ఎక్కడ కొట్టాలబ్బా అంటూ టాప్ టు బాటమ్ స్కాన్ చేసేస్తున్నాను .
దేవీపూజిత : ముందు నీ కళ్ళు .... కళ్ళు పీకేయ్యాలి , అంత కోరికతో చూస్తావేంటి ? అంటూ చేతులతో కప్పేసుకున్నారు .
నవ్వొచ్చేసింది .
దేవీపూజిత : నవ్వింది చాలు పోనివ్వు .....
కొట్టాకనే కారు కదిలేది .
దేవీపూజిత : హమ్మా ..... , త్వరగా కానివ్వు , నెమ్మదిగా కొట్టు .
సరే మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టంలేదు , కొట్టేబదులు ముద్దుపెట్టుకోనా ? .
దేవీపూజిత : అంతే మళ్లీ దెబ్బలు .....
కీర్తి : 12 + 5 = 17 ....
సూపర్ ..... అంటూ బాక్సింగ్ రిహార్సిల్స్ చేస్తున్నాను .
కీర్తి : పూజితమ్మా ..... అన్నయ్య దెబ్బలు తట్టుకోలేము , నిన్న మాల్ లో ఒక దొంగ ముఖంపై కొడితే ముక్కూ ముఖం ఏకం అయిపోయింది .
దేవీపూజిత : అమ్మో ..... , అంటే నన్నూ అలానే కొడతాడా ? .
లేదు లేదు కాస్త సున్నితంగా కొడతాను .
కీర్తి : దెబ్బ దెబ్బే పూజితమ్మా , నమ్మకండి , ఒకే ఒక ముద్దు కళ్ళుమూసుకుంటే అయిపోతుంది , అన్నయ్యా ముద్దుకే ఫిక్స్ .....
దేవీపూజిత : నో నో నో .... Ok అంటూ కళ్ళు మూసుకున్నారు
యాహూ ..... , నో నో నో కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూడాలి అంటూ మొట్టికాయవేశాను .
దేవీపూజిత : స్స్స్ .... మళ్లీ దెబ్బలు .
కీర్తి : 17 + 6 =23 .....
దేవీపూజిత : కీర్తీ అంటూ బుజ్జినోటిని మూస్తోంది .
Yes అలా నాకళ్ళల్లోకే చూడాలి అంటూ ప్రేమతో చూస్తూ కొద్దికొద్దిగా ముందుకువెళుతున్నాను .
దేవీపూజిత : పెదవులపై పెట్టావో అయిపోతావు .
అంత అదృష్టం కూడానా ? , అంటే మీ మనసులో ఆ ఆలోచన ఉందన్నమాట , wow ..... నువ్వు సూపర్ రా మహేష్ WELLDONE .....
దేవీపూజిత : లేదు లేదు లేదు .
హలో దేవీ .... మనసులో ఉంటేనే ఇలా బయటకు తెలిపేది , నేనంటే అంత ఇష్టం ఉంటే నిజాయితీగా చెప్పొచ్చుకదా .
దేవీపూజిత : అంతలేదు , త్వరగా ముద్దుపెట్టు , వెళ్లాలికదా .....
నాకంటే మీకే ఆత్రంగా ఉన్నట్లుందే .....
దేవీపూజిత : అవునుకదా , ఇంతకూ నాకేమయ్యింది , చూసుకో పూజితా you are డిఫరెంట్ .
Yes డిఫరెంట్ & సో సో sooooo బ్యూటిఫుల్ - " I LOVE YOU దేవీ " అంటూ బుగ్గపై చప్పుడొచ్చేలా ముద్దుపెట్టి కారుని పోనిచ్చాను .
బుగ్గపై ముద్దుకే వొళ్ళంతా స్పందించినట్లు జలదరింపు కనిపిస్తూనే ఉంది .
కాసేపు ఇద్దరం మౌనంగా ఉండిపోయాము .
కాసేపటికి తేరుకున్నట్లు ..... ముద్దుపెట్టావుకదా పోనివ్వు , తెలియనేలేదు అప్పుడే చాలాదూరం వచ్చేసాము అంటూ ఆశ్చర్యపోతున్నారు , కీర్తీ .....
కీర్తి : అన్నయ్య ముద్దుకు నా పూజితమ్మ .....
దేవీపూజిత : అర్థమైంది అర్థమైంది , ఏమైందే నీకు - నిశ్చలంగా ఉండాలి Ok ok .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)