Thread Rating:
  • 18 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
నెక్స్ట్ ప్లాన్ ఏంటి గురువుగారూ .... ? .

కాంచనగారు : మురిసిపోతున్నారు , బ్రేక్ తీసుకుందాము కాసేపు - ఈలోపు స్నాక్స్ చేస్తాము .
దేవీ .... పూజితగారు వేస్తారేమో .....
కాంచనగారు : నాకు తెలిసి కనీసం గంట అయినా పడుతుంది , మామూలుగా జ్వాల రగిలించలేదు నువ్వు - నేననుకున్న దాని ప్రకారం నిన్ను కోపంతో కుమ్మేస్తారేమో అనుకున్నాను కానీ నీ స్పర్శ - కౌగిలింత - ముద్దులతో నువ్వు చేసిన సరసాలకు పూజితక్క చలించకపోయినా మనసు పరిపరివిధాలుగా గిలగిలా కొట్టేసుకుంది , ఎంత ముద్దుగా మాట్లాడారో గమనిస్తూనే ఉన్నాను , స్ట్రేంజర్ టీజ్ చేస్తే అవ్వాల్సిన రియాక్షన్ అయితే నాకు కనిపించలేదు , నువ్విలాగే సాగిపో .....
అంతా గురువుగారి అనుగ్రహం .....
దేవీకాంచన ముసిముసినవ్వులు .... , మీరు ఫ్రెష్ అయ్యేలోపు స్నాక్స్ చేసుకొస్తాను , మహేష్ నీకేమిస్టమ్ ? .
దే .... కాంచన గారు ఏమిచేసినా ఇష్టమే , కాంచన గారూ .... పట్టుచీర సూపర్ అంటూ కీర్తిని ఎత్తుకుని తుర్రుమన్నాను - కీర్తీ .... నీ పూజితమ్మ కొలిగిలింత ముద్దుకు చల్లబడాలి అంటూ కీర్తిని కిందకుదించి పూల్ లోకి జంప్ చేసాను .
కీర్తి : అన్నయ్యా .....
నో నో నో కీర్తీ ఫ్రీజింగ్ .....
కీర్తి జంప్ చేసేసింది , చేపపిల్లలా ఈదుకుంటూ నాదగ్గరకు వచ్చింది , చల్లగా ఉన్నాయన్నయ్యా అంటూ నవ్వులు .....
( దేవీకాంచన సిగ్గుతో బామ్మ వెనుక దాక్కుని స్విమ్ చేస్తున్న మావైపే చూస్తూ లోపలికివెళ్లారు - అమ్మా .... మీరు టవల్స్ - డ్రెస్సెస్ తీసుకెళ్లండి , నేను స్నాక్స్ చేసుకొస్తాను .
బామ్మ : అలాగే కాంచనా .... , నిన్నూ ఇంత సంతోషంగా చూసింది లేదు , అంతా నా బంగారం వల్లనే కదా ....
కాంచనగారు సిగ్గుపడుతూ వంటగదిలోకి వెళ్లిపోయారు ) .

బామ్మ ఫ్రెష్ అయ్యి టవల్ - డ్రెస్సెస్ తీసుకొచ్చారు , బంగారూ - బుజ్జితల్లీ .... అంటూ చూయించారు .
వేడి వేడి బజ్జీలు కూడా రెడీ అంటూ కాంచనగారు వచ్చారు .
కీర్తీ .... తిందామా ? .
కీర్తి : పూజితమ్మ వచ్చేదాకా ఆడుకుందాము అన్నయ్యా ....
Ok , తింటూ ఆడుకుందాము .
కాంచనగారు పూల్ దగ్గరకే వచ్చి ఒక్క నిమిషం అంటూ బజ్జీలపై ఆనియన్స్ - క్యారెట్ ఉంచి నిమ్మకాయ పిండి అందించారు .
బామ్మ : చేతులు తడిగా ఉన్నాయిగా , నువ్వే తినిపించు కాంచనా .....
ఇద్దరి కళ్ళు ఒక్కటైపోయాయి , తదేకంగా చూస్తూనే నోటికి అందించారు .
ఉమ్మ్మ్ .... జ్యూసీ .
కాంచనగారు : కీర్తీ నీకిష్టం కదా ....
కీర్తి : పూజితమ్మ వచ్చాక తింటాను , అన్నయ్యకు తినిపించు అమ్మా .....

వచ్చేశాను కీర్తీ - నేనంటే చాలా ఇష్టం మా కీర్తికి అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలారు దేవీపూజిత .
నాకు నాకు చెల్లీ అంటూ అంతెత్తుకు ఎగిరిమరీ అందుకుని నీళ్ళల్లోకి చేరిపోయాను .

అన్నయ్యా అన్నయ్యా .....
ఒక్కసారిగా పైకిలేచాను .
కీర్తి : అన్నయ్యా నీళ్ళల్లో ఎంతసేపు ? .
అంత రుచిగా ఉంది మరి నీపూజితమ్మ ముద్దు ....
దేవీపూజిత : ఇలా అల్లరి చెయ్యనన్నావుగా .... ? .
బామ్మ : నిన్నెమైనా టచ్ చేశాడా ? .
దేవీపూజిత : లేదు .
బామ్మ : ముద్దుపెట్టాడా ? .
దేవీపూజిత : లేదు ....
బామ్మ : మరెందుకే గింజుకుంటున్నావు , నా బంగారాన్ని ఏమైనా అంటే నా కూతురివని కూడా చూడను , బ్యూటిఫుల్ హీరోయిన్ ... ఫ్యాన్స్ కు ఫ్లైయింగ్ కిస్ వదిలినప్పుడు పోటీ ఉంటుంది అలానే నా బంగారం కూడా ....
దేవీపూజిత : అమ్మా ....
లవ్ యు బామ్మా .....
కీర్తి : పూజితమ్మా .... అన్నయ్య క్యాచ్ చేసేశాడు , వన్ మోర్ ....
దేవీపూజిత వదలడం ఆలస్యం దానినీ క్యాచ్ పట్టేసి హృదయంపైకి చేర్చేసుకున్నాను .
కీర్తి : హ్యాపీ అన్నయ్యా ? .
లవ్ యు లవ్ యు లవ్ యు చెల్లీ .....
బామ్మ - దేవీకాంచన నవ్వులు .....
దేవీపూజిత : మోసం మోసం , పో కీర్తీ .....
కీర్తి : పూజితమ్మా లవ్ యు .
దేవీపూజిత : Ok ok అంటూ స్మైల్ , నాకూ బజ్జీలు ....
కాంచన గారు : వేడివేడిగా వేసుకొస్తాను పూజితక్కా ....
పూజితగారూ .....
దేవీపూజిత : గుర్తుంది గుర్తుంది , చెప్పాల్సిన అవసరంలేదు .
యాహూ .... దేవతల చేతి బజ్జీలు , పూజితగారూ .... నాకోసం పట్టుచీరలో వచ్చినందుకు థాంక్స్ .
దేవీపూజిత : ఆర్డర్ వేశావుకదా తప్పుతుందా ..... , అయినా నీకోసమేమీ కాదులే .
కాంచనగారు : పూజితక్కా .... గ్రీన్ పట్టుచీరలలో నిజంగానే దేవతలా ఉన్నారు .
దేవీకాంచన : ష్ ష్ వాడి ముందు చెప్పకు , నువ్వుకూడా పట్టుచీరలో దేవతలానే ఉన్నావు కాంచన , సేమ్ కలర్స్ కదూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ వెళ్లారు .
పట్టుచీరలలో ఇద్దరు దేవతలు ..... అఅహ్హ్ అలా వారి సొగసులను చూస్తుండిపోయాను .
[+] 7 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 21-12-2025, 03:08 PM



Users browsing this thread: 1 Guest(s)