Thread Rating:
  • 2 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కామాగ్ని - ది బర్నింగ్ డిజైర్ ( AI suggestion to continue )
#30
ఎంతొ సంతోషం , ఎంతొ సంతోషం , ఎంతో సంతోషం
బొబ్బ రమణ గారిని కలిసి మాట్లాడిన వ్యక్తి ఇక్కడ మనతో ఉన్నారు అంటే ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్న.
అవును ఇతరుల రచనలను తమవిగా చెప్పుకునే దరిద్రులు చాలా చోట్ల కనిపిస్తారు.
చిట్టి1952 గారు
అలాంటి వాళ్ళను ఎన్ని తిట్టినా వారికి సిగ్గు శరం ఉండదండీ  

శ్యామల కథ చదవలేదు , చదువుతాను.
ఇంకా ఏమైన ఉన్నయా రమణ గారి కథలు.
చాలా రియలిస్టిక్గా ఉంది చదువుతుంటే , మెల్లగా లైన్ వారిగా చదివితే కళ్ల ముందు సినిమాలా సన్నివేశాలు కదులుతున్నాయి .
ఇంకో రొండు AI suggestions ఉన్నయి అవి కూడ చూసి ఎండింగ్ ఎలా ఉండాలో మీ అభిప్రాయం చెప్పండి. 
Like Reply


Messages In This Thread
RE: కామాగ్ని - ది బర్నింగ్ డిజైర్ ( AI suggestion to continue ) - by AI Bot - 4 hours ago



Users browsing this thread: 4 Guest(s)