Thread Rating:
  • 2 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కామాగ్ని - ది బర్నింగ్ డిజైర్ ( AI suggestion to continue )
#27
అయ్యా 
చాల సంతోషం గ ఉంది మీరు శ్రీ బోబ్బా రమణ గారి గురించి అయన రాసిన కామాగ్ని సీరియల్ గురించి చెప్పడమే నాకు ఏంటో ఆనందం ఇచ్చింది. ఏంటో మంది దొంగ లంజ కొడుకులు కనీసం మొదట కధ ని రాసిన రచయిత పేరు ప్రస్తావించకుండా శ్రీ బోబ్బా రమణ గారి రచనలు వాళ్ళ సొంత రచనలు గ తెలుగు సెక్స్ స్టోరీస్ అనే వెబ్ పేజీ లో వేశారు. కధలు గొంగతనం చెయ్యడం ఎంతో నీచాతి నీచమైన పని.
మీరు శ్రీ బోబ్బా వారి పేరు ప్రస్తావించి ఆయన ని మనం అందరం గుర్తు పెట్టుకునే ల చేశారు. సాధారణం గ ఇలా మన వెబ్ పేజీ లో బూతు కధలు రాసె రచయితలని కలుసుకోడం జరగని పని.  ఎన్ని ఎపిసోడ్స్ రాసిన బూతుకధలు రాసె రచయితకి ఒక్క మన లాంటి వెబ్ పేజెస్ లో ఎవరో మీలాంటి గొప్ప మనసున్న వాళ్ళు ప్రస్తావన చేస్తారు.
శ్రీ బోబ్బా రమణ గారు ఎన్నో కధలు రాశారు యాహూ గ్రూప్స్ లో మరియూ లెటరొటిక లో వచ్చాయి. 
శ్రీ బోబ్బా వారు అంటే నాకు వల్లమాలిన అభిమానం సర్. మా ఇద్దరికి పర్సనల్ గ మెయిల్స్ ద్వారా పరిచయం పెరిగింది. శ్రీ బోబ్బా వారిని ఒక్క సారి చూస్తాను అని ఎన్నో సార్లు బ్రతిమాలను. ఆయన ఆఖరుకి ఆయన ఉండే ప్రదేశం నేను వారిని ఇలా కలుస్తామో అన్ని మాటాడుకుని ఒక సండే శ్రీ బోబ్బా వారు చెప్పిన సమయానికి వారిని కలవడం జరిగింది. అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు సర్. మెయిల్స్ ద్వారాగా మా ఇద్దరి కి బాగా పరిచయం పెరిగి వారిని ఒక్క పది నిముషాలు కలిసి కాఫీ తాగుతూ మాటాడుకున్నాం. సర్ అందుకే నాకు ఇంతగా  ఆనందం. మీకు శతకోటి ధన్యవాదాలు.
Namaskar Namaskar Namaskar  banana banana banana banana Namaskar Namaskar
[+] 1 user Likes CHITTI1952's post
Like Reply


Messages In This Thread
RE: కామాగ్ని - ది బర్నింగ్ డిజైర్ ( AI suggestion to continue ) - by CHITTI1952 - Yesterday, 05:22 PM



Users browsing this thread: 1 Guest(s)