19-12-2025, 06:34 PM
(ఇక్కడ నుండి కాస్త సోది ల ఉంటుంది ఏమో..... ఇక్కడ అని పేద హెడ్డింగ్ వేసి summrey వేస్తా 2 అప్డేట్స్ తర్వాత అక్కడి స్కిప్ చేసుకోండి ఇంట్రెస్ట్ రాకపోతే)
.
.
.
.
రేయ్ లేరా అంటూ అన్నయ్య లేపాడు....
లేచి కళ్ళు తెరిచి టైమ్ చూస్తే ఏడు అవుతుంది.....
అక్క నేను పక్కపక్కనే పడుకున్నాం కాని ఇద్దరం వేరువేరు దుప్పట్లు కప్పుకొని ఉన్నాం... ఏంటా అని అర్థం కాలేదు...
అన్నయ్య: రేయ్ వస్తావా నువ్వు కూడా...
నిద్ర మత్తు గానే ఉంది కాని బాడీకి సరిపోయేదానికన్నా ఎక్కువే పడుకున్నా నైట్ సంతోషంతో సో మెలుకువ కూడా ఫాస్ట్‌గానే వచ్చి ఈ ప్రపంచంలోకి వచ్చా కాని సిస్టమ్ రీబూట్ అయ్యాక కాస్త కొన్ని సెకన్లు పడుతాది కదా
నేను: (కాస్త మత్తులోనే) ఎక్కడికి....
అన్నయ్య: బావ వస్తున్నాడు అని చెప్పా కదా స్టేషన్‌కి వెళ్లి పికప్ చేసుకొని వద్దాం...
నేను బావ అని వినగానే బూట్ అవుతున్న సిస్టమ్ నిలిచిపోయినట్టు అయింది కాని నిన్న అక్క ఇచ్చిన ధైర్యానికి పెద్ద ఎఫెక్ట్ పడలేదు....,
బావని ఫేస్ చేయడానికి ఇష్టం లేదు కాని ఎన్ని రోజులు ఉంటాం లే ఎలాగో పిన్ని వదిన ఉన్నారు గా లే అనే ధైర్యం & నేను అన్నయ్య బావ కలిస్తే మంచి ఎంజాయ్‌మెంట్ ఉంటుంది... సో
నేను: ఇంత పొద్దున్న..... సరే....
అన్నయ్య: ఆహా ట్రైన్ వచ్చే టైమ్‌కి వెళ్ళిపోతాం ఇప్పుడు స్టార్ట్ అయితేనే... లే లేచి వెళ్లి బ్రష్ చేసుకో
.
.
.
.
కార్‌లో స్టేషన్‌కి స్టార్ట్ అయ్యాం నేను అన్నయ్య మంచిగా మాట్లాడు కుంటూ....
అన్నయ్యతో మాట్లాడుతుంటే నాకు నార్మల్‌గా అయిపోయింది ఇంక మైండ్.... అన్నయ్యతో మంచి Rapo ఉంటుంది నాకు....
అలా ఇరవై నిమిషాల్లో స్టేషన్‌కి చేరుకున్నాము....
కార్ దిగి స్టేషన్‌లోకి ఎంటర్ అవ్వగానే.... ఆ స్టేషన్ ఫుల్ రష్ గా జనాల గోల గోల తో ఉంది స్టేషన్‌లోకి మేము వెళ్ళిన ప్లాట్‌ఫామ్ లో అప్పుడే ట్రైన్ వచ్చే సరికి ఎక్కే వాళ్ళు దిగే వాళ్ళతో...
నేను అలా ఎంటర్ అయ్యానో లేదో అక్క కాల్ చేసింది నాకు...
నేను: (కాల్ లిఫ్ట్ చేసి) గుడ్ మార్నింగ్.....
(స్టేషన్‌లోకి ఎంటర్ అవ్వగానే అన్నయ్య లెఫ్ట్‌కి తిరిగి, ట్రైన్ పక్కన నడుస్తూ బావ కోసం చూస్తూ ముందుకు వెళ్తుంటే అన్నయ్య వెనక వెళ్తున్నా)
అక్క: గుడ్ మార్నింగ్.....( కాస్త నిద్ర మబ్బు మరియు ప్రేమ కలిసిన వాయిస్‌తో)
నేను: లేచావా.... (అన్నయ్య నేను వెనక ఫోన్ మాట్లాడేది చూడకుండా నడుస్తూ ఫాస్ట్‌గా వెళ్తుంటే నేను ఫోన్ మాట్లాడుతూ, ఎక్కి దిగుతున్న జనాల్లో అన్నని మిస్ అవ్వద్దు అని జనాలని పక్కకి తప్పిస్తూ వెళ్తున్నా...)
అక్క: ఆహా... ఎక్కడికి వెళ్ళావు రా ....
నేను: బావని పిక్ చేసుకోవడానికి స్టేషన్‌కి వచ్చాం అక్క (బావ కోచ్ ముందుకు ఉంది అని అన్నయ్య బావకి కాల్ చేసి ముందుకు నడుస్తున్నాడు నేను అన్నయ్య వెనకే వెళ్తున్నా, ప్లాట్‌ఫామ్ అంచులో ట్రైన్ పక్కగా కోచ్ లోకి మరియు బయట చూస్తూ)
అక్క: (అదోరకంగా కాస్త అసౌకర్యంగా) ఓఓ సరే...
నేను: (ఆహా వాయిస్‌కి ఏం రియాక్షన్ ఇవ్వాలో అర్థం కాక) హ్మ్.. ఏం అయింది... (అన్నయ్య అలానే నడుస్తున్నాడు ముందుకు జనాలని తప్పించుకుంటూ నేను వెనక నడుస్తున్నా, ట్రైన్ మెల్లగా స్టార్ట్ అయింది జనాలు మెల్లగా ట్రైన్ నుండి దూరంగా జరుగుతున్నారు కానీ మేము ట్రైన్‌కి సమాంతరంగా నడుస్తుండే సరికి మా ముందు అడ్డుగా అవుతున్నారు...)
అక్క: ఏం లేదు లే ఏం కాలేదు....
నేను: ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు.... (అన్నయ్య కాస్త ఫాస్ట్‌గా ముందుకు వెళ్తున్నాడు నేను ఫోన్ మాట్లాడే సరికి ఆహా జనాల్లో ఏకాగ్రత చేస్తూ ఫాస్ట్‌గా నడవలేక కాస్త స్లో అయ్యా)
అక్క: ఏమో చూడాలి వెళ్లి. ఇంకా బెడ్ మీదే ఉన్నా...
నేను: వెళ్లి ఫ్రెష్‌అప్ అయి కాఫీ తాగు.. నేను వచ్చేస్తా లే కాసేపట్లో (అన్నయ్య ముందుకు వెళ్ళిపోయాడు... పక్కన ట్రైన్ స్పీడ్ పెరిగి వెళ్ళిపోయింది (బావ వచ్చిన ట్రైన్ ఏ))
అక్క: హా సరే కానీ .... ................ .... .... ..... ..... ..... ... .......
నేను: .....
అక్క: ..... ..... ..... ...... ...... .. .... .. ..
(అని కాల్ కట్ చేసింది)
నేను: ఫోన్ చెవి దగ్గర నుండి తీసి ముందుకు చూశా....
అన్నయ్య నాకు పది అడుగుల దూరంలో ఆగి నిల్చున్నాడు, జనాలు కాస్త ఉండే సరికి సరిగ్గా కనిపించడం లేదు...
అన్నయ్య కాళ్ల దగ్గర బ్యాగులు ఉన్నాయి అన్నయ్య ముందు ఎవరో ఉన్నారు... పక్కన ట్రైన్ వెళ్ళిపోయేసరికి మా మధ్య జనాలు వెళ్ళిపోతూ ఖాళీగా అవుతున్నది ప్లాట్‌ఫామ్...
అన్నయ్య కాస్త పక్కకి జరిగాడు... అక్కడ బావ నిల్చొని నవ్వుతూ అన్నయ్యతో మాట్లాడుతున్నాడు....
.
.
.
.
వాడిని చూడగానే నా నరాల్లోకి రక్తం నూట ఇరవై ఆర్ పి ఎమ్ లో లేచింది...... వాల్కనో erruput అయినట్టు వేడి పెరిగింది బాడీలో...... వాడు జాను కి చేసినవి గుర్తుకు వస్తూ... కోపం నషాళానికి ఎక్కింది.... స్టేషన్‌లో గోల అంతా మ్యూట్ అయినట్టు అనిపించింది... కళ్ళు మొత్తం వాడినే ఫోకస్ చేశాయి... కళ్ళలో ఎర్రని రక్తపు చారలు కమ్ముకున్నాయి... వెన్నెముక నుండి అరికాలి వరకు ప్రతి మజిల్ & బోన్ బిగుసుకున్నాయి...
వెన్నెముక నిటారుగా మారుతూ... భుజాలు బిగుసుకుంటూ వెన్నెముక నుండి భుజాల లోంచి అరిచేతి లోకి నరాలు తేలుకుంటూ ఒక పవర్ పాస్ అవుతూ పిడికిలి బలంగా మూసుకుంది.......

![[Image: Sodhii.jpg]](https://i.ibb.co/GQfxggng/Sodhii.jpg)

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)