మీ పార్టనర్ లేదా గర్ల్ ఫ్రెండ్ వేరే రిలేషన్ లో ఉంటే కింది లక్షణాలు ఉంటాయి
1) ఫోన్ ఎప్పుడు అన్ అటెండ్ గా వదిలేయ కుండా జాగర్త గా మేనేజ్ చేస్తారు ఒక వేళ ఫోన్ అందుబాటు లొ పెట్టిన, వాట్సప్ లో ఒక చాట్ ఓపెన్ చేసి పెడతారు, మనంwవాట్సప్ ఓపెన్చేసి చూసి టోటల్ గా క్లోజ్ చేస్తాం అప్పుడు వాళ్ళకు తెలిసి పోతుంది , రీసెంట్ టాబ్స్ ఆప్షన్ మనం ఏ అప్లికేషన్స్ చూసాం అనేది రీసెంట్ టాబ్స్ లో చెక్ చేస్తారు
2) వీలైనంత వరకు ఒంటరిగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు
3) తమ రెగ్యులర్ ధోరణికి భిన్నంగా బిహేవ్ చేస్తారు
4) వాట్సప్ DP లో తమ ఫేస్ ఉండకుండా రాండమ్ పిక్ పెడతారు
5) పాస్వర్డ్ తరుచు మారుస్తూ ఉంటారు
6) వర్క్ లోడ్ ఎక్కువ ఉంది అని ఎక్కువ టైమ్ ఆఫీసు లో వర్క్ చేస్తూ ఉన్నట్టు చూపే ప్రయత్నం చేస్తారు
7) తమ పార్టనర్ మీద అతి ప్రేమ చూపిస్తారు నమ్మకం పొందడం కోసం
8) వాట్సప్ QR కోడ్స్, లింక్డ్ device తరచూ రీసెట్ చేసుకుంటూ ఉంటారు
9) స్టేటస్ లాస్ట్ సీన్ హైడ్ చేస్తారు
10) sex లో అంతకు ముందు ఇష్టం లేనివి కూడా చేసి మనల్ని disguise చేస్తారుlలేదా అసలు అవాయిడ్ చేస్తారు (అటు వైపూ నుండి వచ్చే ఇన్ఫ్లుయెన్స్ ను బట్టి)
11) స్పైవేర్ doubt తో phone ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారు

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)