01-01-2019, 11:53 AM
(01-01-2019, 11:03 AM)Vikatakavi02 Wrote:
భళారే నీలిచిత్రమా...హార్డ్ డిస్కుల నిండా అవే! అరచేతిలో ప్రపంచాన్ని చూపే సెల్‌ఫోన్‌లోనూ అవే!! బ్రౌజర్‌లో హిస్టరీ తరచి చూసినా అవే!! ఇంతకీ ఏంటవి అంటే.. అశ్లీల వీడియోలు. దేశంలో నీలి చిత్రాల నిషేధానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. భారతీయులు మార్గాంతరాలు వెతికి మరీ పోర్న్ వీడియోలు తెగ చూసేస్తున్నారు. తప్పని తెలిసీ ఆ వ్యసనాన్ని వదులుకోలేకపోతున్నారు. ఇదేదో మాటవరసకు చెబుతున్న మాట కాదు. ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ పోర్న్ వెబ్‌సైట్.. ‘పోర్న్‌హబ్’ గణాంకాలతో సహా చెబుతున్న నిజం.
- ఆన్‌లైన్ పోర్న్ తెగ చూసేస్తున్న భారతీయులు
- ప్రపంచంలోనే మూడోస్థానంలో మనోళ్ల వీక్షణ.. పోర్న్ హబ్ ఆరో వార్షిక నివేదికలో వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా ఏయేదేశాల వారు ఎంతెంత సమయం ఆన్‌లైన్‌లో పోర్న్ చూస్తూ గడిపారో.. వాటిలోనూ ఏ తరహావాటిని ఎక్కువగా ఇష్టపడ్డారో చెబుతూ భారీ నివేదిక విడుదల చేసింది. పోర్న్‌హబ్ గత ఐదేళ్లుగా ఇలా వార్షిక నివేదిక రూపొందిస్తూ వస్తోంది. ఇది ఆరోది. ఆ నివేదిక ప్రకారం.. 2017లో ఆ సైట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శృంగారప్రియుల నుంచి 500 కోట్ల క్లిక్కులు రాగా 2018 అది ఏకంగా 3,350 కోట్ల క్లిక్కులకు పెరిగింది. ఏడాది సగటు తీస్తే దాదాపుగా రోజుకు 10 కోట్ల వ్యూస్ అన్నమాట!! ఇందులో మనోళ్ల వాటా, ఇతరత్రా కథాకమామీషు ఏంటంటే..
పోర్న్‌హబ్‌ను ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతిస్థానంలో యూకే నిలవగా.. భారతదేశం మూడో స్థానంలో నిలిచింది. గత రెండేళ్లుగా భారతదేశం ఇదే స్థానంలో ఉంటోంది. వరుసగా మూడో ఏడాదీ తృతీయస్థానంలోనే నిలిచింది.
మొబైల్‌లోనే ఎక్కువ..!
పోర్న్ హబ్ సైట్ వీక్షకుల్లో 95 శాతం మంది ఆ సైట్‌ను తమ మొబైల్‌ఫోన్లలోనే చూస్తున్నారట. ఇంతకుముందు డెస్క్‌టాప్, లాప్‌టా్‌పల నుంచి ఆ సైట్‌కు వీక్షణలు ఎక్కువగా ఉండేవి. మొబైల్ డేటా ప్లాన్లు అత్యంత కారుచౌకగా అందరికీ అందుబాటులోకి రావడమే ఇందుకు కారణం.
ఆదివారం.. ‘ఆ’ వారం
పోర్న్‌హబ్ గణాంకాల ప్రకారం మనదేశం నుంచి ఆ సైట్‌ను సందర్శించిన భారతీయుల సంఖ్య శుక్రవారాల్లో అతి తక్కువగా ఉండగా.. ఆదివారాల్లో అత్యంత ఎక్కువగా ఉందట. ఆదివారం రాత్రిపూట భారతీయులు నీలిచిత్రాలు ఎక్కువగా చూస్తారని తేల్చింది.
హోలీ రోజు హుళక్కి
ఈ ఏడాది మొత్తంలో పోర్న్‌హబ్ వెబ్‌సైట్‌ను భారతీయులు అతి తక్కువ సంఖ్యలో వీక్షించిన రోజు ఏదో తెలుసా? హోలీ పండుగ రోజట. రోజువారీ సగటుతో పోలిస్తే ఆ రోజున 15 శాతం తక్కువ వ్యూస్ భారతదేశం నుంచి వచ్చాయని పోర్న్‌హబ్ తెలిపింది.
కుర్రాళ్లోయ్.. కుర్రాళ్లు..
పోర్న్‌హబ్‌ను వీక్షిస్తున్న భారతీయుల్లో ఎక్కువ మంది 18 నుంచి 24 ఏళ్లలోపు కుర్రాళ్లేనట. ఆ వయసు వారు 44 శాతం మంది ఉన్నారని పోర్న్‌హబ్ తేల్చింది. 25 నుంచి 34 మధ్య వయసు వారు 41 శాతం మంది ఆ సైట్ చూస్తున్నారట.
ఎంతసేపు చూశారు?
భారతీయులు ఆ సైట్‌ను తెరిచినప్పుడల్లా సగటున 8.23 నిమిషాలపాటు వీడియోలు చూశారట. ఈ జాబితాలో ఫిలిప్పీన్‌వాసులు 13 నిమిషాల 50 సెకన్లతో అగ్రస్థానంలో.. దక్షిణాఫ్రికావాసులు 10.57 నిమిషాల సగటుతో రెండోస్థానంలో, 10.37 నిమిషాల సగటుతో అమెరికన్లు మూడోస్థానంలో నిలిచారు. మనది నాలుగోస్థానం. మనతర్వాత.. 7.48 నిమిషాల సగటుతో రష్యన్లు ఐదో స్థానంలో ఉన్నారు.
మోజు తీరలేదు..
పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కు వచ్చి ఐటమ్ నంబర్స్ చేస్తున్న సన్నీలియోనీపై భారతీయులకు మోజు ఏమాత్రం తగ్గలేదు. వరుసగా రెండో సంవత్సరం కూడా.. ‘భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన శృంగార తార’గా సన్నీ నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా మియా ఖలీఫా, డానీ డేనియల్స్ నిలిచారు.
Abn - Andhrajyothi
Thanks for updates, indulo nenu Kooda okadini.