Thread Rating:
  • 30 Vote(s) - 3.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బావ నచ్చాడు (రెండో భాగం నడుస్తోంది)
***ఒక మంచి లవ్ స్టోరీ చాలు అనుకునే వారు పార్ట్ 1 చివరన ఆపేయండి. పార్ట్ 2 లో చాలా జరగబోతున్నాయి. అది కొంతమందికి నచ్చకపోవచ్చు.***

Part 2

Chapter - 1

స్పందన పుట్టినరోజుకి కిట్టు కార్ కొనిచ్చాడు. ఆరోజు అందరు చాలా సంతోషంగా గడిపారు. రెస్టారంట్ కి వెళ్లి తిన్నారు. చక్కగా ఎంజాయ్ చేశారు. అది జరిగిన వారానికి వాళ్ళకి ఒక పెద్ద షాక్ తగిలింది. ఊర్లో కిట్టు వాళ్ళ నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది. అయన ఒకరోజులో చనిపోయారు. అది జరిగిన ఒక రెండు వారాలకి వాళ్ళ అమ్మ కూడా బెంగకి కార్డియాక్ అరెస్ట్ అయింది. ఆవిడ కూడా చనిపోయింది. దాంతో కిట్టు తల్లిదండ్రులని ఒక నెల లోపల కోల్పోయాడు.


స్పందన కిట్టుకి వెన్నుపూస లాగా నిలబడింది. అయితే స్పందన తో పాటు, నిజానికి తనకంటే ఎక్కువగా, సమీరా ఇంకా సరోజ ఇద్దరు పూనుకున్నారు. కిట్టు వాళ్ళ ఊరు వెళ్లి అక్కడ కిట్టుకి కావాల్సిన విషయాలు చూసుకుంటూ కిట్టుకి హెల్ప్ చేశారు. దాంతో కిట్టుకి గవర్నమెంట్ విషయాలు, అలానే ఆస్తి సెటిల్మెంట్ కి కావాల్సినవి అన్ని చూసుకుంటూ ఉన్నాడు. నెల రోజులకి తిరిగి హైదరాబాద్ వచ్చేసారు.

అలా హైదరాబాద్ కి వాళ్ళ ఊరికి మధ్యన తిరుగుతూ, మధ్యలో ఆఫీస్ పని చేసుకుంటూ, కిట్టు బాగా బిజీ అయిపోయాడు. దాంతో వాడికి స్పందనకి మదయినా గ్యాప్ వచ్చింది. అంటే గొడవలు ఏమి లేవు, కానీ ఇద్దరిమధ్య సంభోగం లేదు. అసలే దాదాపు మూడు నెలల వరకు ఫస్ట్ నైట్ చేసుకోని వాళ్ళ మధ్యన ఇలా మళ్ళీ గ్యాప్ రావడం ఇద్దరు గమనించారు. కానీ అది మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే కిట్టు మనసులో బాధ చాలా ఉంది. ఎక్కడో తన తల్లిదండ్రులని వాడు నెగ్లెక్ట్ చేసాడు ఏమో అనే ఫీలింగ్ వాడిని దహించేసింది. దాంతో ఒంటరిగా ఉండటం ఎక్కువైంది.

ఎప్పుడైనా కాసేపు ఎదో జనరల్ విషయాలు మాట్లాడటం తప్ప, ఆ సరసం లేదు, ఆ సంభోగం లేదు, ఆ నవ్వులతో కూడిన తుంటరి కబుర్లు లేవు. కానీ స్పందన ఏరోజు వాడిని బలవంత పెట్టలేదు. కిట్టు ఎదో మేనేజ్ చేసాడు పనిలో. కానీ స్పందనకి బెంగ పెరిగింది. కిట్టు మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడు అవుతాడో అని ఆలోచిస్తూ బాధ పడేది. ఇలా ఇంకో ఆరు నెలలు గడిచిపోయాయి. ఒకరోజు సమీర కిట్టుకి ఫోన్ చేసింది. వాడి ఆఫీస్ దెగ్గర ఒక కాఫీ షాప్ లో కలవాలి అని చెప్పింది.

సమీర: కలిసినందుకు థాంక్యూ కిట్టు.

కిట్టు: పర్లేదు సమీర. అంత ఒకే నా? స్పందనకి ఎందుకు చెప్పద్దు అన్నావు?

సమీర: ఏమి లేదు కిట్టు. నా విషయం కాదు. నా లైఫ్ లో అంత బానే ఉంది. జాబ్ బావుంది, వరల్డ్ మొత్తం తిరగచ్చు. సో నో కంప్లైంట్స్.

కిట్టు: వెరీ గుడ్. ఐ అం హ్యాపీ ఫర్ యు.

సమీర: నేను కలుద్దాము అన్నది నీ గురించి స్పందన గురించి మాట్లాడటానికి.

కిట్టు: మా గురించి? ఏమైంది? మేము బాగానే ఉన్నమే. స్పందన ఏమన్నా చెప్పిందా?

సమీర:  లేదు. అది నాకు ఏమి చెప్పలేదు. కానీ అది నాకు చెల్లి. కొన్ని విషయాలు అది నాకు చెప్పకపోయినా తెలిసిపోతాయి.

కిట్టు చిన్నగా తల ఊపాడు.

సమీర: మీ అమ్మ నాన్నల లాస్ ఎవరు తీర్చలేనిది. నేను అర్థం చేసుకోగలను. నాకు స్పందనకి చిన్నప్పుడే నాన్న పోయారు. సో లాస్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. కానీ నీ విషయంలో ఇద్దరు త్వరత్వరగా అవ్వడం చాలా బాధాకరం. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే,  నేను స్పందన ఇలాంటి బాధ పడ్డాము కాబట్టి మేము అర్థం చేసుకోగలం అని చెప్తున్నాను.

కిట్టు: హ్మ్మ్.

సమీర: వాళ్ళు కోరుకునేది నువ్వు హ్యాపీగా ఉండాలి అని కదా. ఎంత మంచివారు అంటే మన పెళ్లి కాన్సల్ అయినప్పుడు ముందు ఆవిడ నా హెల్త్ పట్ల ఎక్కువ కన్సర్న్ చూపించారు. అలాంటిది ఆవిడకి నీ సంతోషం ఎంత ముఖ్యమో ఆలోచించు.

కిట్టు: నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతోంది సమీర. కానీ నా బాధ నేను వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు అని. ఎక్కడో వాళ్ళని నెగ్లెక్ట్ చేసాను అనిపిస్తుంటుంది.

సమీర: లేదు కిట్టు. దూరంగా ఉండటం వలన నీకు అలా అనిపించచ్చు.  కానీ వాళ్ళు బాధపడే పని నువ్వు ఎప్పుడు చెయ్యలేదు. నా మెడికల్ ప్రాబ్లెమ్ చెప్పకుండా తప్పు నీ మీద వేసుకున్నావు. వాళ్లకి నువ్వెంత విలువ ఇచ్చేవాడివో నేను చూసాను. నిన్ను చూసి వాళ్ళు ఎప్పుడు గర్వపడుతూనే ఉంటారు.

కిట్టు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సమీర కిట్టు చేతి మీద తన చెయ్యి వేసి చిన్నగా నొక్కింది. పెళ్లి అయినా తొమ్మిది నెలలలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

కిట్టు: డోంట్ వర్రీ. నేను నార్మల్ అయిపోతాను. స్పందన బాధ పడకుండా చూసుకుంటాను.

సమీర: నువ్వు బాధ పడితే స్పందన మాత్రమే కాదు. నేను కూడా ఫీల్ అవుతాను. అది గుర్తుంచుకో.

కిట్టు చిన్నగా నవ్వాడు.

కిట్టు: మరి నీ సంగతి ఏంటి? ఏదన్న డేటింగ్ సీన్ ఉందా?

స్పందన కౌన్సిలింగ్ కి వెళ్తోంది. తనకి ఉన్న జెనోఫోబియా పోవడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తోంది. కానీ ధైర్యం రావట్లేదు. ఎలా? భయం పోయిందో లేదో తెలియాలి అంటే సెక్స్ చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే సరైన మగాడు రావాలి కదా. ఫోబియా ఉందని తెలిసి ఏ మగాడు వస్తాడు? ఇలా ఒక లూప్ లో ఉంది తన ప్రాబ్లెమ్.

సమీర: ఓయ్. నేను మీ గురించి మాట్లాడటానికి వచ్చాను. నా గురించి కాదు. అది ఇంకెప్పుడైనా మాట్లాడుదాము.

కిట్టు నవ్వాడు.

కిట్టు: అదే ఎప్పుడు?

సమీర: నేను నీ అప్పోయింట్మెంట్ తీసుకుని నీ ఆఫీస్ దెగ్గరికి వచ్చాను.

కిట్టు: అంటే నేను కూడా అప్పోయింట్మెంట్ తీసుకోవాలా? డిస్కౌంట్ ఏమి లేదా?

సమీర: మరిది డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఆలోచిస్తాను.

కిట్టు: నాకో డౌట్. ఇప్పుడు నేను నీకంటే పెద్ద కదా. మరి నీకు బావని అవుతానా? లేక మరిదిని అవుతానా?

సమీర ఆలోచించింది. క్లిష్టమైన ప్రశ్న.

సమీర: ఏమో. చెల్లి భర్త కాబట్టి మరిది. వయసు లో పెద్ద కాబట్టి బావ. రెండు అవుతావు.

కిట్టు నవ్వాడు.

సమీర: థాంక్యూ కిట్టు. నేను బయల్దేరుతాను. చాలా సేపు అయింది. నీకు పని ఉన్నది అన్నావు.

కిట్టు సమీర ఇద్దరు లేచి బయటకి వచ్చారు.

కిట్టు: నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతాను.

సమీర: పని ఉంది అన్నావు కదా?

కిట్టు: దాని కంటే ముఖ్యం మీ చెల్లెలు. ఇంటికెళ్లి ఆ పని చూడాలి.

సమీర నవ్వింది.

సమీర: ఓకే ఎంజాయ్. బాయ్.

సమీర తన కార్ లో వెళ్ళిపోయింది. కిట్టు ఆఫీస్ కి వెళ్లి సామాన్లు తీసుకుని ఇంటికి బయల్దేరాడు.

కిట్టు ఇంటికి చేరాడు. కానీ ఇల్లు తాళం పెట్టి ఉంది. పొద్దున్న వెళ్లేప్పుడు కిట్టు కేస్ మర్చిపోయాడు. స్పందన కి ఫోన్ చేసాడు.

స్పందన: కిట్టు! ఏంటి త్వరగా వచ్చావు? అంతా ఒకే నా?

కిట్టు: హా ఒకే. ఊరికే ఆఫీస్ లో పని చేసే మూడ్ లేదు. అందుకే వచ్చేసాను ఈరోజు. పొద్దున్న కీ తీసుకెళ్లడం మర్చిపోయాను.

స్పందన: అయ్యో. నేను సామాన్ల్య్ కొనటానికి డీ మార్ట్ కి వచ్చాను. ఒక గంట పడుతుంది.

కిట్టు: ఒసేయ్. ఇంకెన్ని సామాన్లు కొంటావ్?

స్పందన కి చాలా రోజుల తరువాత కిట్టు మాటల్లో ఇంక వాడి గొంతులో జీవం తెలుస్తోంది. సరదాగా కానీ, సరసంలో ఉంటే తప్ప "వే" అని అనడు.

స్పందన: అబ్బా మనకి కాదు లే.

కిట్టు: బ్రతికించావు. మరి ఇప్పటికి ఇప్పుడు డీ మార్ట్ మీద ఎందుకు దాడి చేసావు?

స్పందన: అబ్బా. మతిమరుపు మొగుడు రా నాయన. మర్చిపోయావా? రేపు మన పక్క ఇంట్లో జాను వాళ్ళు దిగుతున్నారు.

కిట్టు: ఓహ్. అవును కదా. షిట్. నన్ను లీవ్ పెట్టమన్నావు. మర్చిపోయాను.

స్పందన: హా మర్చిపో అలానే. నేను చెప్పే ఇంపార్టెంట్ విషయాలు మర్చిపో. అలాగే  ఏదోకరోజు నన్ను కూడా మర్చిపో.

కిట్టు నవ్వాడు.

స్పందన: నువ్వు నీ నస లేకుండా నేను ఉండలేను పాపా. సో నిన్ను మర్చిపోవడం జరగదు.

స్పందన ఫక్కుమని నవ్వింది. భర్త నార్మల్ గా మాట్లాడుతున్నాడు. డి మార్ట్ లో ఉంది కానీ దాదాపు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆనందానికి. అన్ని వదిలేసి పెరిగెట్టుకుంటూ వచ్చి కిట్టుని హాగ్ చేసుకోవాలి అనిపించింది. కానీ షాపింగ్ ముఖ్యం.

స్పందన: ఏమన్నా తిన్నావా?

కిట్టు సమీరాతో కలిసి కొంచం స్నాక్స్ ఇంక కాఫీ కానిచ్చాడు. కానీ సమీర తాను కలిసిన విషయం చెప్పలేదు. జస్ట్ తిన్నాను అని మాత్రమే చెప్పాడు.

స్పందన: సరే. కాసేపు క్లబ్ హౌస్ లో వెయిట్ చెయ్యి. నేను గంటలో వచ్చేస్తాను.

కిట్టు: నీ బెస్ట్ ఫ్రెండ్ రాక ముందే నన్ను క్లబ్ హౌస్ కి తోసేసావు అంటే ఇంకా ఆవిడ వచ్చాక నా బ్రతుకు ఏంటో? తలుచుకుంటేనే వొణుకు వస్తోంది.

స్పందన పకపకా నవ్వింది. ఇద్దరు ఇక ఫోన్ పెట్టేసి ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమయ్యారు.

కిట్టు క్లబ్ హౌస్ లో జిం కి వేళ్ళకి అని తన కార్ లో ఉన్న స్పేర్ బాగ్ లోంచి జిం బట్టలు తీసుకుని వెళ్ళాడు. ఆ బాగ్ ఎప్పుడు కార్ లో ఉంటుంది. ఎప్పుడైనా సమీర సరోజ వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడ జిం వాడటానికి పెట్టుకున్న స్పేర్ బట్టలు. అవి ఇప్పుడు పనికొచ్చాయి. సరే వెళ్లి రెడీ అయ్యి ట్రెడ్మిల్ ఎక్కాడు. అలా కిట్టు బుర్రలోకి జాను వచ్చింది.

జాను స్పందన కి ఫస్ట్ జాబ్ లో కొలీగ్. స్పందన కంటే రెండేళ్లు పెద్దది. కొలీగ్స్ గా ప్రారంభమైన పరిచయం మంచి స్నేహంగా మారి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. కంపెనీలు మారినప్పటికీ ఫ్రెండ్షిప్ నిలిచిపోయింది. పెళ్లి అయ్యాక జాను అమెరికా వెళ్ళిపోయింది. స్పందన తన పాత కంపెనీ లో ఉన్నప్పుడు ఆన్ సైట్ వెళ్ళినప్పుడు కూడా అమెరికాలో తరచూ జాను ని వాళ్ళ ఆయనను కలుస్తూ ఉండేది.

ఒక సారి జాను వాళ్ళ అయన స్పందన వీకెండ్ ఎక్కడికో వెళ్లారు. అప్పుడు ఒక చిన్న సూపర్ మార్కెట్ దెగ్గర ఆగి స్నాక్స్ కొంటుంటే అక్కడ ఒక దొంగ మగ్గింగ్ చేయడానికి వచ్చాడు. వాడి దెగ్గర తుపాకీ కూడా ఉంది. అమెరికా లో అది కామన్. కాకపోతే తుపాకీ చూసేసరికి అందరు భయపడ్డారు. డబ్బులు డిమాండ్ చేస్తూ వాడు హడావిడి చేస్తున్నాడు. అప్పుడు ఉన్నట్టుండి స్పందనని పట్టుకుని తన తలకి గురి పెట్టి అక్కడ ఉన్నవారిని బెదిరించాడు. వాడిని వదలకపోతే స్పందన బుర్ర పేలుతుంది అని భయపెట్టాడు. ఆ క్షణంలో స్పందన ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంది. ఇంక అంతే అయిపోయింది అనుకుంది.

కానీ జాను వాళ్ళ ఆయన చాకచక్యంగా వా దొంగని వెనకనుంచి తల మీద కొట్టి వాడిని ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసాడు. స్పందన విడిపించుకుంది. కానీ ఆ దొంగ తుపాకీ పేల్చాడు. ఒక బులెట్ జానూ వాళ్ళ ఆయన కాలికి తగిలింది. మొత్తానికి ఆ దొంగ పారిపోయాడు. వాడిని తరువాత అక్కడ లోకల్ రక్షణ సిబ్బంది పట్టుకున్నారు. కానీ జాను వాళ్ళ ఆయనని హొస్ఫోటల్ కి తీసుకెళ్లి సర్జరీ చేసి ఇంటికి తెచ్చారు. అయన మళ్ళీ మాములుగా నడవడానికి మూడు నెలలు పట్టింది.

ఇదంతా స్పందన తన తల్లికి అక్కకి చెప్పలేదు. వాళ్ళు ఖంగారు పడతారు అని. కానీ భర్త కిట్టుకి చెప్పింది. కిట్టు స్పందన వారానికి రెండు వారాలకి ఒకసారి జాను ఇంక వాళ్ళ ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. స్పందన కిట్టుల పెళ్లి అనుకోకుండా అవ్వడంతో వాళ్ళు రాలేకపోయారు. కిట్టు వాళ్ళని ఎప్పుడు కలవలేదు, వీడియో కాల్ లో చూడటం తప్ప. కలవకపోయినా, తన భార్య ప్రాణాలు కాపాడారు అనే కృతజ్ఞత భావం కిట్టులో ఏర్పడింది. అందుకే వాళ్ళ మీద మంచి ఒపీనియన్ ఉంది.

అయితే ఆరు నెలల క్రితం ఒక ట్రాజెడీ జరిగింది. జాను భర్త అమెరికాలో కార్ ఆక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అప్పటికి జానీ ఆరు నెలల గర్భవతి. తన భర్త చనిపోయిన ఆ దేశంలో ఉండలేక తిరిగి ఇండియా వచ్చేసింది. జానుకి తల్లి తండ్రి లేరు. అన్న వదిన ఉన్నారు. వారు మంచివారే కానీ వదినకి జాను ఎక్కడ ఇక మీదట వాళ్ళ మీద ఆధారపడుతుందో అన్న భయం మొదలయ్యి ఎటొచ్చి ఇటొచ్చి దూరం పెట్టడం మొదలెట్టింది. అది జాను గమనించింది. జానుకి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అన్నకి చెప్పింది. కొన్నాళ్ల తరువాత వేరే ఉంటాను అని. అన్నకి ఇష్టం లేకపోయినా చెల్లి భార్య మధ్య నలిగి చెల్లి చెప్పినట్టు విని భార్య కోరిక కి లొంగాడు.

జాను బిడ్డ పుట్టాక ఆరు నెలలలో బయటకి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకుంది. దానికి తగ్గట్టుగా ఇల్లు వెతుకుంటుంటే కిట్టు స్పందన ఉంటున్న అపార్ట్మెంట్ లో పక్క పోర్షన్ ఖాళీ అయింది. ఓనర్ కిట్టుకి బాగా తెలుసు. ఆయనతో మాట్లాడి జానుni ముందు అక్కడ దిగామని చెప్పారు. మూడు నెలల బిడ్డతో తమ పక్కింట్లో దిగబోయే జాను కోసం కిట్టు స్పందన సామాన్లతో సహా అన్ని ఆరెంజ్ చేస్తున్నారు. చాలావరకు స్పందనని చూసుకుంది. అయితే జాను వాళ్ళు వచ్చిన రోజు మాత్రం కిట్టుని సెలవు పెట్టమని చెప్పింది స్పందన. ఉన్న సామాన్లు సద్దాలి కదా. కిట్టు మనసులో వాడు చేయాల్సిన పనులు అన్ని నెమరు వేసుకున్నాడు.

కిట్టు వర్కౌట్ అయిపోయింది. అదే టైం కి స్పందన ఫోన్ చేసింది. తాను వచ్చేసాను అని కిట్టుని ఇంటికి రమ్మంది. బాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు.

ఇంకా ఉంది.  
Like Reply


Messages In This Thread
RE: బావ నచ్చాడు - by nareN 2 - 12-02-2025, 11:27 AM
RE: బావ నచ్చాడు - by raki3969 - 12-02-2025, 11:46 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 12-02-2025, 04:20 PM
RE: బావ నచ్చాడు - by Uday - 12-02-2025, 06:35 PM
RE: బావ నచ్చాడు - by Babu143 - 13-02-2025, 07:57 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 13-02-2025, 08:51 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 15-02-2025, 12:32 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 15-02-2025, 02:24 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 15-02-2025, 03:13 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 15-02-2025, 03:40 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-02-2025, 03:58 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-02-2025, 05:50 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 15-02-2025, 07:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-02-2025, 09:03 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 16-02-2025, 10:40 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 16-02-2025, 11:45 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-02-2025, 12:06 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 17-02-2025, 08:27 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 17-02-2025, 10:38 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 17-02-2025, 12:02 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 17-02-2025, 04:14 PM
RE: బావ నచ్చాడు - by Raju1987 - 18-02-2025, 05:47 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 18-02-2025, 08:54 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 18-02-2025, 09:08 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 18-02-2025, 09:22 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 19-02-2025, 09:43 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 19-02-2025, 09:47 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 19-02-2025, 11:14 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 19-02-2025, 11:44 AM
RE: బావ నచ్చాడు - by K.rahul - 19-02-2025, 03:11 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 22-02-2025, 12:58 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 19-02-2025, 10:57 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 27-02-2025, 11:03 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 28-02-2025, 01:21 PM
RE: బావ నచ్చాడు - by Bhavin - 03-03-2025, 04:57 AM
RE: బావ నచ్చాడు - by Raj1998 - 04-03-2025, 12:44 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 04-03-2025, 06:44 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 04-03-2025, 10:09 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 04-03-2025, 10:24 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 04-03-2025, 10:42 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 04-03-2025, 10:56 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 04-03-2025, 11:01 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 05-03-2025, 12:00 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 04-03-2025, 11:15 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 05-03-2025, 12:08 AM
RE: బావ నచ్చాడు - by K.rahul - 05-03-2025, 06:19 AM
RE: బావ నచ్చాడు - by Chchandu - 05-03-2025, 09:16 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 05-03-2025, 11:24 AM
RE: బావ నచ్చాడు - by Uday - 05-03-2025, 01:36 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 06-03-2025, 10:01 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 06-03-2025, 10:22 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 07-03-2025, 10:25 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 06-03-2025, 10:39 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 06-03-2025, 10:42 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 07-03-2025, 01:06 AM
RE: బావ నచ్చాడు - by ramd420 - 07-03-2025, 02:14 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 07-03-2025, 02:35 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 07-03-2025, 12:04 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 07-03-2025, 12:30 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 12:39 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 01:00 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 07-03-2025, 02:44 PM
RE: బావ నచ్చాడు - by ramd420 - 07-03-2025, 05:55 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 07-03-2025, 06:49 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 07-03-2025, 07:28 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 07:48 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 08-03-2025, 06:43 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-03-2025, 08:29 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 08-03-2025, 11:52 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-03-2025, 12:11 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 08-03-2025, 01:54 PM
RE: బావ నచ్చాడు - by Uday - 08-03-2025, 02:12 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 08-03-2025, 03:34 PM
RE: బావ నచ్చాడు - by vikas123 - 08-03-2025, 07:17 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 08-03-2025, 07:29 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 09-03-2025, 03:57 AM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 09-03-2025, 06:07 AM
RE: బావ నచ్చాడు - by Raaj.gt - 09-03-2025, 06:25 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 12-03-2025, 10:34 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 12-03-2025, 11:47 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 12-03-2025, 12:25 PM
RE: బావ నచ్చాడు - by Uday - 12-03-2025, 12:53 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 12-03-2025, 12:59 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 12-03-2025, 10:38 PM
RE: బావ నచ్చాడు - by King1969 - 13-03-2025, 02:11 AM
RE: బావ నచ్చాడు - by Raaj.gt - 13-03-2025, 06:40 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 13-03-2025, 05:33 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 13-03-2025, 07:47 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 13-03-2025, 08:42 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 13-03-2025, 08:54 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 13-03-2025, 09:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 14-03-2025, 11:12 AM
RE: బావ నచ్చాడు - by Uday - 14-03-2025, 01:51 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 14-03-2025, 03:44 PM
RE: బావ నచ్చాడు - by Sunny73 - 14-03-2025, 04:46 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 15-03-2025, 10:33 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-03-2025, 09:41 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 16-03-2025, 08:41 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 15-03-2025, 10:30 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 15-03-2025, 11:05 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 15-03-2025, 11:35 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-03-2025, 10:58 PM
RE: బావ నచ్చాడు - by MINSK - 16-03-2025, 09:18 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 16-03-2025, 09:40 AM
RE: బావ నచ్చాడు - by jwala - 16-03-2025, 10:32 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 16-03-2025, 01:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-03-2025, 05:06 PM
RE: బావ నచ్చాడు - by Ahmed - 17-03-2025, 12:06 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 17-03-2025, 01:02 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 17-03-2025, 06:35 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 18-03-2025, 11:09 AM
RE: బావ నచ్చాడు - by Uday - 18-03-2025, 12:44 PM
RE: బావ నచ్చాడు - by Uday - 19-03-2025, 01:58 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 19-03-2025, 05:15 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 19-03-2025, 10:41 PM
RE: బావ నచ్చాడు - by Raj1998 - 20-03-2025, 07:33 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 20-03-2025, 09:23 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 20-03-2025, 01:42 PM
RE: బావ నచ్చాడు - by Chanti19 - 29-03-2025, 10:28 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 29-03-2025, 10:33 PM
RE: బావ నచ్చాడు - by Uday - 31-03-2025, 12:59 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 01-04-2025, 06:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 02-04-2025, 05:30 PM
RE: బావ నచ్చాడు - by Chilipi - 05-04-2025, 03:36 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 08-04-2025, 04:21 AM
RE: బావ నచ్చాడు - by tupas - 07-04-2025, 02:34 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 07-04-2025, 04:29 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 07-04-2025, 07:04 PM
RE: బావ నచ్చాడు - by K.rahul - 07-04-2025, 09:27 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 07-04-2025, 10:15 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-04-2025, 02:56 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 09-04-2025, 12:45 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 09-04-2025, 01:17 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 09-04-2025, 02:26 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 09-04-2025, 03:56 PM
RE: బావ నచ్చాడు - by Uday - 09-04-2025, 07:00 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 09-04-2025, 07:04 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 10-04-2025, 08:04 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 10-04-2025, 05:03 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 10-04-2025, 08:09 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 10-04-2025, 08:46 PM
RE: బావ నచ్చాడు - by tupas - 11-04-2025, 12:33 AM
RE: బావ నచ్చాడు - by Chanti19 - 11-04-2025, 12:14 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 11-04-2025, 07:09 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 11-04-2025, 12:35 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 11-04-2025, 01:37 PM
RE: బావ నచ్చాడు - by jwala - 11-04-2025, 02:34 PM
RE: బావ నచ్చాడు - by Uday - 11-04-2025, 03:42 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 11-04-2025, 06:37 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 11-04-2025, 09:53 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 12-04-2025, 08:52 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 13-04-2025, 12:35 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 13-04-2025, 06:24 AM
RE: బావ నచ్చాడు - by opendoor - 13-04-2025, 11:02 AM
RE: బావ నచ్చాడు - by opendoor - 13-04-2025, 11:03 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 10:56 AM
RE: బావ నచ్చాడు - by Chchandu - 15-04-2025, 11:00 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 02:42 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 02:48 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 15-04-2025, 04:12 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 15-04-2025, 05:05 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 15-04-2025, 07:38 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 16-04-2025, 08:08 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 16-04-2025, 01:07 PM
RE: బావ నచ్చాడు - by jwala - 16-04-2025, 01:24 PM
RE: బావ నచ్చాడు - by Ramesh5 - 16-04-2025, 01:56 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 16-04-2025, 04:26 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 16-04-2025, 04:44 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 16-04-2025, 05:19 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-04-2025, 06:47 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 16-04-2025, 07:18 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 16-04-2025, 11:05 PM
RE: బావ నచ్చాడు - by King1969 - 16-04-2025, 11:20 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 02-05-2025, 06:41 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 17-04-2025, 11:51 AM
RE: బావ నచ్చాడు - by Uday - 17-04-2025, 12:56 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 17-04-2025, 02:39 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 19-04-2025, 03:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 17-04-2025, 05:30 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 17-04-2025, 07:34 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-04-2025, 11:31 PM
RE: బావ నచ్చాడు - by mrty - 18-04-2025, 12:05 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 19-04-2025, 03:46 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 23-04-2025, 08:07 AM
RE: బావ నచ్చాడు - by Sureshj - 24-04-2025, 11:52 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 25-04-2025, 06:56 AM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 25-04-2025, 08:32 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 27-04-2025, 12:16 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 28-04-2025, 10:56 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 02-05-2025, 12:20 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 20-05-2025, 09:20 AM
RE: బావ నచ్చాడు - by SivaSai - 25-05-2025, 08:31 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 25-05-2025, 10:32 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 26-05-2025, 03:42 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 26-05-2025, 03:55 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 26-05-2025, 10:14 PM
RE: బావ నచ్చాడు - by naree721 - 26-05-2025, 10:09 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 28-05-2025, 11:31 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 28-05-2025, 01:30 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 28-05-2025, 03:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 28-05-2025, 06:42 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 29-05-2025, 08:08 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 29-05-2025, 10:08 AM
RE: బావ నచ్చాడు - by Uday - 29-05-2025, 12:15 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 29-05-2025, 01:00 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 29-05-2025, 01:22 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 29-05-2025, 03:24 PM
RE: బావ నచ్చాడు - by Uday - 29-05-2025, 05:58 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 29-05-2025, 09:05 PM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 29-05-2025, 09:58 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 30-05-2025, 11:21 AM
RE: బావ నచ్చాడు - by Ramesh5 - 31-05-2025, 12:18 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 31-05-2025, 05:14 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 01-06-2025, 07:16 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 01-06-2025, 12:26 PM
RE: బావ నచ్చాడు - by K.rahul - 01-06-2025, 10:29 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 02-06-2025, 11:34 AM
RE: బావ నచ్చాడు - by Iam Nani - 03-06-2025, 12:15 AM
RE: బావ నచ్చాడు - by Iam Navi - 06-06-2025, 06:15 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 07-06-2025, 08:20 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 16-06-2025, 10:24 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 19-06-2025, 12:06 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 22-06-2025, 10:21 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 30-06-2025, 04:50 PM
RE: బావ నచ్చాడు - by Ramvar - 01-07-2025, 12:24 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 06-07-2025, 10:12 PM
RE: బావ నచ్చాడు - by Naani. - 09-07-2025, 11:42 AM
RE: బావ నచ్చాడు - by readersp - 12-07-2025, 09:55 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 12-07-2025, 10:07 PM
RE: బావ నచ్చాడు - by Chchandu - 12-07-2025, 11:04 PM
RE: బావ నచ్చాడు - by readersp - 12-07-2025, 11:04 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 12-07-2025, 11:42 PM
RE: బావ నచ్చాడు - by Raaj.gt - 13-07-2025, 06:32 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 13-07-2025, 11:46 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 13-07-2025, 12:03 PM
RE: బావ నచ్చాడు - by urssrini - 13-07-2025, 12:19 PM
RE: బావ నచ్చాడు - by readersp - 13-07-2025, 12:38 PM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 14-07-2025, 10:09 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 14-07-2025, 10:39 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-07-2025, 12:06 AM
RE: బావ నచ్చాడు - by Rishabh1 - 15-07-2025, 03:26 AM
RE: బావ నచ్చాడు - by Rishabh1 - 15-07-2025, 03:19 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 15-07-2025, 11:02 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 16-07-2025, 07:13 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-07-2025, 11:26 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 16-07-2025, 01:17 PM
RE: బావ నచ్చాడు (రెండో భాగం మొదలు - Dec 14 విడుదల) - by JustRandom - Yesterday, 09:44 AM



Users browsing this thread: 6 Guest(s)