17-12-2025, 08:25 AM
అయ్యర్ తను చేసిన స్వీట్ టేస్ట్ చేస్తూ,హాల్ లో కూర్చుని ఉన్నాడు.
శృతి ఫోన్ మెసేజ్ వచ్చినట్టు సౌండ్ వచ్చింది.
ఆమె గదిలో చీర కట్టుకోవడం చూసి,ఫోన్ తీసి చూసాడు.
కొద్ది సేపటికి ఆమె,కుంకుమ బొట్టు పెట్టుకుంటు,వచ్చింది.
"కుదురుతుందా అమ్మాయి గారు,అని ఎవరో మెసేజ్ చేశారు"అన్నాడు.
శృతి నవ్వి"ఒకప్పుడు మా వీధిలో ఉండేవాడు, రషీ..అని.
మా నాన్నగారు ఏదో ,డ్రైవర్ జాబ్ ఇప్పించారు,కాన్వెంట్ లో.
ఐదేళ్ల క్రితం కొడుకులు,దుబాయ్ కి వెళ్ళారు ట.
ఇప్పుడు పని లేదు అంటే,నాన్నగారు నా నంబర్ ఇచ్చారు ట"అంది.
"ఓహో,నువ్వు ఇక్కడ ఏమి హెల్ప్ చేస్తావు"అన్నాడు.
శృతి జుట్టు ముడివేసుకుంటూ,"ఇక్కడే ఉన్నాడు ట.ఏదో స్లం లో."అంది నవ్వుతూ.
"అదేమిటి"అన్నాడు అర్థం కాక.
శృతి "ఎవరో ట్రావెల్ ఏజెంట్,అరేబియా లో,నదిలో చేపలు పట్టే పని ఇప్పిస్తాను అంటే,యాభై వేలు అప్పు చేసి ఇచ్చాడు ట.
ఇక్కడికి వచ్చాక,వాడు లేడు"అంది.
అయ్యర్ "పాపం,అక్కడ నదులు లేవు అని తెలియదేమో"అన్నాడు.
శృతి సరదాగా "నాక్కూడా తెలియదు "అంది.
మర్నాడు ఉదయం,ఆమె ముగ్గులు వేస్తూ,గేట్ బయటికి వస్తున్న భర్త ను చూసి నిలబడింది.
"వాకింగ్ కి"అన్నాడు ,యవ్వనం తో మెరుస్తున్న,భార్య ను చూసి.
ఆమె తల ఊపి"రెండు రోజులుగా కూరల బండి రాలేదు"అంది,వయ్యారం గా నిలబడి.
అతను తల ఊపి,మెయిన్ రోడ్డు వైపు వెళ్ళాడు.
గంట తర్వాత అతను బయలుదేరుతూ ఉంటే,"ఆయనకి ఏదైనా పని ఇప్పించండి"అంది.
అయ్యర్ "కుదరదు అని చెప్పేస్తే,చాలదా"అన్నాడు.
శృతి చేతిలో ఉన్న ఫోన్ ఇస్తూ,"మీ మామగారు లైన్ లో ఉన్నారు"అంది ముభావం గా.
తీసుకుని"చెప్పండి "అన్నాడు.
"లీవ్ లేదు మీకు,అంది శృతి"అన్నారు ఆయన.
"అవునండి"అంటూ కొద్ది సేపు మాట్లాడాడు.
"ఆ రషీ గాడికి ఏదైనా పని ఇప్పించండి,డ్రైవింగ్ తప్ప"అన్నాడు.
"ఏం"అన్నాడు అల్లుడు.
"కిందటి నెల తాగడానికి డబ్బు లేకపోతే, రెంచ్ లు, స్కూడ్రైవర్ లు అమ్మేశాడు.
దానితో తీసేసారు"అన్నారు మామగారు.
శృతి కి ఫోన్ ఇచ్చి,బయటకి వస్తుంటే,"స్కూటీ రిపేర్.నన్ను కొంచెం దింపండి"అంటూ హ్యాండ్ బ్యాగ్, తో వచ్చింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)