16-12-2025, 01:45 PM
అఅహ్హ్ .... యాహూ లవ్ యు దేవీపూజిత గారూ ....
" నో నో నో అంటూ ఛాతీపై దెబ్బలువేసి వెనక్కు వెళ్లిపోయారు "
దేవీ ....
" అంతే చెంపలు చెళ్లుమనిపించారు - కోపం తగ్గినట్లు కొడుతూనే ఉన్నారు - దేవీపూజిత కళ్ళల్లో ఆగ్రహజ్వాలాలు "
కీర్తి - బామ్మ రాబోతే చేతిసైగతో ఆపాను .
" నువ్వు నువ్వు .... yes అవే కళ్ళు .... ఉదయం ఫ్లవర్స్ దొంగతనానికి వచ్చిన దొంగవు "
పూలు కోసుకుంటే దొంగనా .... ? .
" అవును దొంగవే , అయినా నీకిక్కడ పనేంటి ? - మళ్లీ ఏ దొంగతనం చెయ్యడానికి వచ్చావు ? , పెద్ద దొంగలా ఉన్నావు "
దొంగతనమా .... , Ok ok మీలాంటి దేవతల మనసు దోచుకునే దొంగనే .
" Shut up ..... , ఇక్కడ ఏమిచేస్తున్నావు ? "
ఉదయం చెప్పాను కదా దే .... మేడం గారూ , కొత్తగా ఇక్కడికి వచ్చానని , అయినా నా మానాన నేను బుద్ధిగా కాల్ మాట్లాడుతుంటే చేతిని పట్టుకుని లాగిమరీ కౌగిలించుకుంది మీరు ....
" నేనా .... ? , నేనలా చెయ్యను "
మామూలు కౌగిలి కాదు - బిగుతైన విరహతాపపు ప్రేమకౌగిలి .....
" లేదు లేదు లేదు ..... "
" కౌగిలి మాత్రమే కాదు నా ఈ హృదయంపై మీ పంటిగాట్లు అంటూ షర్ట్ బటన్స్ విప్పి చూయించాను .
" ఊహూ .... అవి నా పంటిగాట్లయితే కాదు "
( బామ్మ - కీర్తీ నవ్వులు )
" చుట్టూ చూసారు "
అవి కాకపోతే , ఏకంగా నా షర్ట్ లోపలికి చేతులను పోనిచ్చి ఇలా గోళ్ళతో రక్కేసినది ఎవరు ? , ఎలా అంటే మీ గుండెను పూర్తిగా ఆక్రమించేసిన ఒక ప్రేమికుడిని కసిగా .....
" స్టాప్ స్టాప్ స్టాప్ .... , నేనేమీ కాదు "
మరి ముద్దుపెట్టింది .....
" ముద్దుకూడానా .... ? నో నో నో ..... "
అంటే తట్టుకోలేక మొదట ప్రేమతో నుదుటిపై అటుపై కామంతో మీ పెదాలపై .....
" దెబ్బలు ..... "
ఇన్నిచేశారు , తట్టుకోవడానికి నేనేమైనా రాయినా - శిల్పాన్నా .... ? , మీ కౌగిలికే స్వర్గం దాకా వెళ్ళిపోయాను , తొలిముద్దు పెట్టింది నేనే కానీ తరువాత నా పెదాలను కసితో కొరికేసింది మాత్రం .....
" లేదు లేదు లేదు ఎట్టిపరిస్థితుల్లోనూ నేనలా చెయ్యను - నువ్వే చేసి ఉంటావు "
చెయ్యకపోవడానికి మీరేమైనా ..... మీరూ అందరిలా ఒక స్త్రీ - ఎంత కంట్రోల్ చేసుకోవాలని మీ ఫీలింగ్స్ ను అనుచుకోవాలని ప్రయత్నించినా ఇలా నాలాంటి సరైన మగాడి స్పర్శ పడితే - నాలా " లవ్ యు దేవీపూజిత " అని మనసును తాకేలా తెలియజేస్తే .... , అదిగో అదిగో ఫీల్ అవుతున్నట్లు మీ కళ్ళు మత్తుగా .....
" నో నో నో ..... , మొత్తం నువ్వే చేసి ఉంటావు "
మీరిలా మొత్తం నాపైనే వేస్తారనే వీడియో మోడ్ లో ఉంచాను , చూస్తారా చూస్తారా ? .....
" రికార్డ్ చేశావా అంటూ కోపంతో మొబైల్ లాక్కుని నేలకేసి కొట్టేశారు "
దేవీ దేవీ ..... లక్ష రూపాయల ఫోన్ .
( మళ్లీ నవ్వులు )
" ఎవరు నవ్వేది అంటూ మళ్లీ చూసారు కోపంగా , వెయిట్ వెయిట్ కాలేజ్ లో నువ్వే కదా నువ్వే నువ్వే , అంటే వాగ్దేవి లవ్ అంతా అపద్దo , నువ్వు ట్రై చేస్తున్నది నన్నే ..... "
హమ్మయ్యా ఎలాగోలా ఇప్పటికైనా తెలుసుకున్నారు సంతోషం .
" అంటే ఉదయం ఈ సర్ప్రైజస్ - కాలేజీలో గిఫ్ట్స్ "
చిలుకలూ .....
బర్డ్స్ - నెమళ్లు ..... కాంపౌండ్ మీదకు చేరాయి , రామచిలుకలు రెండు దేవీపూజిత భుజాలమీదకు చేరి ముద్దులు కురిపిస్తున్నాయి .
" దేవీ కోపపు పెదాలు సంతోషంతో పరిమళించాయి "
థాంక్యూ చిలుకలూ - పావురాలూ - నెమల్లూ ....
" అంతలోనే కోపం ..... , వెయిట్ వెయిట్ ..... నిన్ను నిన్ననే చూసినట్లు గుర్తు , ఎక్కడబ్బా ..... ఆ ఆ స్విమ్మింగ్ పూల్ లో , కీర్తీ - అమ్మతోపాటు ..... , అంటే ఇద్దరూ ఇక్కడే ఎక్కడో ఉంటారు , తల్లీ కీర్తీ - అమ్మా ..... మీ ప్లానింగ్ మొత్తం తెలిసిపోయింది , ఇక దాగుడుమూతలు ఆపి బయటకురండి .
చెల్లీ - బామ్మా .....
ఇద్దరూ ముసిముసినవ్వలతో చూసుకుంటూ తలదించుకుని వచ్చారు .
దేవీపూజిత : ముగ్గురు తోడు దొంగలన్నమాట , మీరెంత ట్రై చేసినా నా నిర్ణయాన్ని మార్చలేరు , నిశ్చలంగా ఉంటాను .
బామ్మ : చూశాం చూశాం ఎంత కంట్రోల్ చేసుకున్నావో , మొబైల్ పగలగొడితే మాత్రం జరిగినది జరగకుండా ఉండిపోతుందా ? , ఇదిగో ఈ మెమోరీ చాలు తమరెలా పులకించి పునీతులయ్యావో , నా బంగారాన్ని కౌగిలిలో ఉక్కిరిబిక్కిరి చేసేశావు , అంతా చూశాములే ఇదే ప్రూఫ్ , లవ్ యు బంగారూ .....
లవ్ యు టూ బామ్మా .....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)