16-12-2025, 01:38 PM
పూజితక్కయ్యకు సైట్ కొడుతున్నావన్నమాట , సో బ్యూటిఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ .....
దే ..... కాంచనగారూ .....
కీర్తి : అమ్మా అంటూ పరుగునవచ్చి నాపైకి చేరిపోయింది .
కాంచన గారు : ఎత్తుకోబోయి నవ్వుకున్నారు , డిస్టర్బ్ చేసినట్లున్నాను , ఎంతవరకూ వచ్చింది ? అంటూ ఆతృత - ఉత్సుకతతో అడిగారు .
Sorry కాంచన గారూ ..... , ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది - మీ చిట్కాలను అమలుపరిచే ధైర్యం లేదు .
కాంచన గారు : పూజితక్కయ్యను అంత సంతోషంగా చూసిందే లేదు , నీవల్లనే అని ఎవరికైనా తెలిసిపోతుంది .
బామ్మ : నిజమే కాంచనా .... సగం రోజును అనవసరంగా నేనూ మిస్ అయ్యాను , క్లాస్సెస్ మొదలైన క్షణం నుండీ నవ్వులు - పులకింతలు - మురిపాలు - మెలికలు ......
కాంచన గారు : మెలికలు .... ? .
వాగ్దేవి : అవును కీర్తీ మమ్మీ అంటూ సెకండ్ క్లాస్ నుండి జరిగిన చిలిపి అల్లరిని - టచస్ ను ....
టచస్ ..... ? .
వాగ్దేవి : పింక్ అన్నావు ..... గిఫ్ట్ తీసుకోబోయి కళ్ళూ కళ్ళూ కలిపావు - వేళ్ళను వేళ్ళతో టచ్ చేసావు , ఆ స్మాల్ టచ్ కే .....
అవును ఆ స్మాల్ టచ్ కు స్వీట్ షాక్ కొట్టినట్లు నాకనిపించింది కానీ .....
వాగ్దేవీ : అయ్యో మహేష్ .... , నీకు .... మేడం చేతులు విదిలించడం వరకే తెలుసు అటుపై మగాడి స్పర్శకు ఫీల్ పులకింతకు లోనైన విషయం మీకెప్పటికీ తెలియదు , అన్నీ మీ కళ్ళ ముందే జరగాలని కోరుకుంటారు అంటూ గిల్లేసింది .
స్స్స్ .... , Is it వాగ్దేవీ .... ? .
బామ్మ : అందుకే కదా మాకింత సంతోషం బంగారూ ......
వాగ్దేవి : మహేష్ కళ్ళల్లో వెలుగు చూడు అంటూ చేతితో ముద్దు .
నో కిస్ .....
వాగ్దేవి : చూడు బామ్మా - కీర్తీ .... , అదే అమ్మ ముద్దైతే మాత్రం లొట్టలేస్తాడు .
దేవీకాంచన పెదాలపై మురిపెం ..... , కీర్తీ .... వాగ్దేవి ఎవరు ? .
కీర్తి : వాగ్దేవి అక్కయ్య అమ్మా , నిన్న షాపింగ్ మాల్ ......
కాంచన గారు : Ok ok .... , Hi వాగ్దేవీ ....
వాగ్దేవి : హెలో కీర్తి మమ్మీ .
కీర్తి : మమ్మీ కాదు అమ్మ అమ్మ .....
నవ్వుకున్నాము .
ఇదిగో చెల్లీ .... మీ అమ్మ , కాలేజ్ లోకి అడుగు పెట్టినప్పటి నుండీ అమ్మ అమ్మ అమ్మ అని ఆరాటపడుతూనే ఉన్నావు .
కీర్తి : నేనెప్పుడు అన్నయ్యా .....
కాంచన గారు : నిజమే , ఇకనుండీ అమ్మ లేకుండా అయినా ఉంటుంది కానీ అన్నయ్య లేకుండా ఉండలేదు , ఇన్నాళ్లూ .... కాలేజ్ నుండి రాగానే అపార్ట్మెంట్ గేట్ దగ్గరకు వచ్చిమరీ కనీసం గంట అంటే గంట హత్తుకుని ఉండిపోయేది - ఇప్పుడు చూసి కనీసం పట్టించుకోవడం లేదు , వాగ్దేవీ .... నిజం చెప్పు ఈ అమ్మను ఒక్కసారైనా తలుచుకుందా ? .
వాగ్దేవి : నాకు తెలిసి లేనేలేదు మేడం ....
కాంచనగారు : నాకు తెలుసులే , అన్నయ్యతోనే తినడం అన్నయ్యతోనే ఆడుకోవడం ....
అదిగో ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వడం వరకే అన్నయ్యతో ఉంది - అటుపై పూజితమ్మ పూజితమ్మ అంటూ ఈ అన్నయ్య దగ్గరకు వస్తే ఒట్టు .
కాంచనగారు : నా బంగారం .....
కీర్తి : అమ్మా .... పూజితమ్మ ఈరోజులాగే స్మైల్ చేస్తూ ఉండాలి ప్లీజ్ ప్లీజ్ అమ్మా ....
కాంచనగారు : అంతా నీ అన్నయ్య మీదనే ఆధారపడింది .
ఎందుకో తెలియదు దే .... కాంచనగారూ , బ్యాడ్ గా ప్రవర్తించలేకపోతున్నాను - మీలా పట్టుచీరలో .... అదే అదే పట్టుచీరలో స్త్రీ అంటే గాడెస్ లా కనిపిస్తారు మరి .
కాంచనగారి పెదాలపై సిగ్గు , అధికాదు మహేష్ .... మనకున్న సమయం చాలా చాలా తక్కువ , పూజితక్క దెబ్బలు ఇష్టమేకదా ....
చాలా అంటే చాలా .....
కాంచనగారు - వాగ్దేవి నవ్వులు .... , లాభం లేదు మరింత స్పీడ్ పెంచాలి .
మీరెలా చెబితే అలా .....
కాంచనగారు : ఐడియా .... , అదిగో పూజితక్క వస్తున్నారు , పూజితక్కా అంటూ వెళ్లి పలకరించారు .
కీర్తిని దించి మెయిన్ గేట్ వైపుకు నడిచాను .
బామ్మ : కీర్తీ .... నీ పూజితమ్మతో కలిసి కారులో వెళదామా ? .
పూజిత గారు : అమ్మా అదీ ....
బామ్మ : చర్చ్ ..... , నీ పూజితమ్మ మారదు , దాని ఇష్టం , మనం వెళదాము అంటూ కీర్తిని ఎత్తుకుని కారులో కూర్చున్నారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)