Thread Rating:
  • 18 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
బంగారూ - అన్నయ్యా - మహేష్ ..... థాంక్ గాడ్ గడ్డిమీద .

డ్రీమ్ లోకి వెళ్లిపోయినట్లు ..... పింక్ పింక్ పింక్ అంటూ కలవరిస్తూ మైమరిచిపోయాను .
వాగ్దేవి : ష్ ష్ ష్ మహేష్ .... అంటూ సిగ్గులోలికిపోతోంది - ఛాతీపై దెబ్బలుకూడా .....
బామ్మ నవ్వులు .

పూజిత గారు : ఏమైంది ఏమైంది వాగ్దేవీ ? .
వాగ్దేవి : పింక్ ఊహల్లోకి వెళ్ళిపోయాడు మేడం ....
పూజితగారు : పింక్ ఏంటి ? .
వాగ్దేవి : ఇంత స్వఛ్చమైనవారన్నమాట - సో క్యూట్ పూజిత మేడం , మహేష్ you are luckiest .
పూజితగారు : స్వచ్చం - క్యూట్ - లక్కీ ..... అర్థo కానట్లు చూస్తున్నారు .
వాగ్దేవి : ఇందుకే మిమ్మల్ని ప్యూర్ అన్నది , ముద్దొచ్చేస్తున్నారు మేడం sorry అంటూ బుగ్గపై ముద్దు .
పూజితగారు : ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు , నీ boyfriend కు ఏమీకాలేదు కదా ....
వాగ్దేవి : ఆ కళ్ళల్లో స్పార్క్ చూడండి మేడం , మీరు పింక్ అనగానే ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇడియట్ అంటూ మరొకదెబ్బ , ఇక లే చాలు .....
లేచి కూర్చుని ఆ డ్రీమ్ లోనే ఉన్నాను .
పూజితగారు : నువ్వు ok , అమ్మ ఏమో బంగారూ - కీర్తీ ఏమో అన్నయ్యా అంటూ నీకంటే ఎక్కువ కంగారుపడిపోయారు .....

అమ్మో ..... మేడం గారూ గిఫ్ట్ .... పింక్ గిఫ్ట్ .
వాగ్దేవి కొంటె నవ్వులు .
పూజితగారు : పింక్ టెడ్డీ బేర్ గిఫ్ట్ అంటూ అందించారు .
అందుకోబోయి దేవీపూజిత మృదువైన వేళ్ళ స్పర్శ ....
స్స్స్ హ్హ్ ..... అంటూ వదలకుండా పట్టేసుకున్నాను .
పూజితగారు : వెనక్కు లాగేసుకుని విధిలిస్తున్నారు , వాగ్దేవీ .... నీ boyfriend బ్యాడ్ బాయ్ అంటూ చెవిలో గుసగుసలాడారు .
వాగ్దేవి : మా పూజితమేడంను స్పృశించడం నాకూ ఇష్టమే , నాకేమిష్టమో మహేష్ కూ అదే ఇష్టం , గుడ్ బాయ్ అంటూ నా బుగ్గపై చేతితో ముద్దు .
పూజితగారు : మీ మధ్యలోని లవ్ నాకైతే అర్థం కావడం లేదు అంటూ కీర్తిని ఎత్తుకున్నారు , స్టూడెంట్స్ ......
స్టూడెంట్స్ : నో నో నో ప్లీజ్ ప్లీజ్ మేడం , చైర్మన్ గారు క్లాస్సెస్ సస్పెండ్ చేస్తారన్నారు , చైర్మన్ గారు అన్నట్లు ఈరోజు ఎందుకో డిఫరెంట్ గా ఉంది , Let us feel it మేడం ప్లీజ్ .....
పూజితగారు : నిజమే ఈరోజెందుకో కొత్తగా ఉంది , Ok .
స్టూడెంట్స్ : థాంక్యూ పూజిత మేడం - థాంక్యూ బామ్మగారూ అంటూ కేరింతలు వేస్తున్నారు .
కీర్తి : పూజితమ్మా ..... ఇక్కడే ఉందాము .
పూజితగారు : స్టూడెంట్స్ మధ్యలో మీరు హ్యాపీగా స్మైల్ ఎంజాయ్ చేస్తున్నారు , చూస్తూనే ఉండాలనిపిస్తోంది .
పూజితగారు : ఇంతలా నవ్వుతున్నాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది , ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా నవ్వొచ్చేస్తోంది .
వాగ్దేవి : బాగుంది కదా మేడం ....
పూజితగారు : ఏంటి ? .
వాగ్దేవి : నవ్వడం .....
పూజితగారు : నాకేమీ బాలేదు అంటూనే సంతోషాన్ని లోలోపలే ఆపేసుకోవడానికి ప్రయత్నించి కంట్రోల్ లేనట్లు వెళ్లి పార్క్ లో కూర్చున్నారు .
వాగ్దేవి వెనుకే వెళ్లి గిలిగింతలుపెట్టి నవ్విస్తోంది .

బంగారూ బంగారూ .... నిజంగా నా బంగారమే , పూజిత తల్లిని మళ్లీ ఇలా చూస్తాననుకోలేదు అంటూ మురిసిపోతున్నారు .
ఖర్చు కూడా ఎక్కువే అయ్యింది బామ్మా .....
బామ్మ దెబ్బ ....
స్స్స్ ....
బామ్మ : మన ఆస్తి అంతా ఆవిరై నీ దేవీపూజిత మనసు మారితే చాలు , ఇంకేమీ అవసరం లేదు , ఇంకొక్కసారి పర్మిషన్ అని కాల్ చేశావో .....
లేదు లేదు బామ్మా .....
బామ్మ : నా బంగారం .....
వెళ్ళండి బామ్మా , వెళ్లి కాసేపు పొట్లాడండి , తల్లీకూతుళ్ళ పొట్లాట ముచ్చటగా ఉంది .
బామ్మ : అలాగే బంగారూ .....
కాలేజ్ లాంగ్ బెల్ కొట్టేంతవరకూ దేవీపూజిత గారు కీర్తివాళ్ళతో సంతోషంగా గడపడం - బామ్మ సంతోషించడం చూస్తుండిపోయాను .

స్టూడెంట్స్ అందరూ చివరిసారిగా తమ తమ టెడ్డీస్ ను పైకెత్తి థాంక్యూ పూజిత మేడం - థాంక్యూ బామ్మగారూ ..... అంటూ తమ సంతోషాన్ని కాస్త గట్టిగానే పంచుకుని వారి వారి క్లాస్సెస్ వైపు - బయటకు వెళ్లిపోతున్నారు .
దేవీపూజిత పెదాలపై సంతోషం .....
కీర్తి : ఎంజాయ్ ఎంజాయ్ పూజితమ్మా .....
బామ్మ : నా దిష్టినే తగిలేలా ఉంది ఈ సంతోషపు పెదాలకు - కళ్ళకు , ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయాలి అంటూ దేవీపూజిత - కీర్తికి ముద్దులు .
పూజితగారు : అలాంటిదేమీ లేదులే కీర్తీ .... , ఇక్కడే ఉండండి చైర్మన్ గారిని కలిసి వచ్చేస్తాను , మనం మన స్కూటీలోనే వెళదాము అంటూ వెళ్లారు .
దేవీపూజితవైపే చూస్తుండిపోయాను .
[+] 10 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 16-12-2025, 01:36 PM



Users browsing this thread: